daily current affairs | పోటీ పరీక్షలకు, జనరల్ నాలెడ్జ్ పెంపొందించుకునేందుకు పలు Telugu దినపత్రికలలో వచ్చిన daily current affairs ను ఇక్కడ అందిస్తున్నాము. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని వారా సమాహారాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ Current అఫైర్స్‌ను ఇస్తున్నాము. ఉద్యోగాలకు, పోటీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యే వారికి ఇవి ఉపయోగపడతాయి.
daily current affairs 2022
1.ప్రపంచంలో తొలిసారి ఏ దేశంలో తమ ప్రజలకు అందరికీ ఉచితంగా రైల్లు, బస్సుల్లో ప్రయాణాన్ని అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జ.లక్సెంబర్గ్
2.ఇటీవల అమెరికా-ఆఫ్ఘనిస్తాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన అసత్యమైన ఒప్పంద విషయాలను ఈ క్రింది ఐచ్చికాల నుండి గుర్తించండి.
జ.Talibanలు షరతులకు కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, మిత్రదేశాలు పూర్తిగా ఆ దేశం నుండి వైదొలుగుతాయి.
3.తిరుమల తిరుపతి దేవస్థానం 2020-21 ఆర్థిక సంవత్సరానికి Budgetను ఎన్ని కోట్ల రూపాయలుగా ప్రకటించింది.
జ.3309.89 కోట్ల రూ.
4.అమెరికా శాస్త్రవేత్తలు కుళాయి నుండి వచ్చే తాగునీటిలో హానికర భారలోహాలను గుర్తించేందుకు ఇటీవల ఒక చిపను తయారు చేశారు. ఈ Chip తయారీలో దేనిని కీలకంగా ఉపయోగించారు.
జ.బ్యాక్టీరియా
5.అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెటర్ Kohliని న్యూజిలాండ్ బౌలర్ సౌదీ ఇప్పటిదాకా ఎన్నిసార్లు అవుట్ చేశాడు.
జ.10
6.ఆఫ్ణనిస్తాన్‌లో ఏ సంవత్సరంలో Soviet యూనియన్లు ఏ సంవత్సరంలో అడుగుపెట్టంతో అక్కడ నుండి హింస మరియు యుద్ధం ప్రారంభమైంది.
జ.1979
7.తాలిబన్ యొక్క స్థాపకుడిని గుర్తించండి.
జ.ముల్లా ఒమర్
8.మహమ్మద్ యస్సిన్ అనే వ్యక్తి ఇటీవల ఏ దేశానికి PMగా నియమితులయ్యారు.
జ.మలేసియా
9.2020-21 ఏపీ రాష్ట్ర ఫోకస్ పత్రంలో MSME లకు ఎన్ని కోట్ల రుణాలను ఇవ్వాలని ఉంటుందని నాబార్డు అంచనా వేసింది.
జ.42,206 కోట్ల రూ.
- 10.ఏపీ Angan Wadiలకు పాలను సరఫరా చేసేందుకు ఇటీవల ఏ రాష్ట్ర పాల సమాఖ్య ఒప్పందం కుదుర్చుకుంది.
జ.కర్ణాటక
11.ఇటీవల భారతదేశంలోని ఏ హైకోర్టు సరైన Passport లేకున్నా భారత పౌరసత్వం కోసం విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
జ.కలకత్తా
12.సుగమ్య భారత అభియాన్ అనే పథకం దేనికి సంబంధించినది.
జ.విమాన, రైల్వేలలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాటు
13.భారత ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో 296 కి.మీ బుందేల్ ఖండ్ Express వేకు శంకుస్థాపన చేశారు.
జ.మధ్య ప్రదేశ్
14.బ్రౌన్ యూనివర్శిటీ అంచనా ప్రకారం అమెరికా ఇప్పటి వరకు ఆఫ్షనిస్తాన్‌లో యుద్ధం కోసం ఎన్ని కోట్ల డాలర్లను వ్యయం చేసింది.
జ.1,00,000 కోట్ల రూ.
15.సేవ్ లైఫ్ ఎన్జీవో సర్వేలో Truck Drivers యజమానులు ఏటా హైవేలపై అధికారులకు ఎన్ని కోట్ల రూపాయలు లంచంగా ఇస్తున్నట్టు వెల్లడైంది.
జ.48,000 కోట్ల రూ.
16.కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2016-19 దేశవ్యాప్త గణాంకాల ప్రకారం సరియైన వివరాలను గుర్తించండి.
జ.తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చెట్లు నరికివేయబడ్డాయి.
17.కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2016-19 గణాంకాల ప్రకారం చెట్ల నరికివేతలో ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా ఎన్నవ స్థానంలో ఉంది.
జ.6
18.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR Kaapunestham పథకం కింద ప్రతి సంవత్సరం ఎన్ని వేల రూపాయలను 45-60 ఏళ్ల మహిళలకు ఇవ్వనుంది.
జ.15,000
19.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో భారత Chess క్రీడాకారిణి హంపి 2వ స్థానంలో ఉంది. ఐతే తొలిస్థానంలో నిలిచిన చెస్ క్రీడాకారిణిని గుర్తించండి.
జ.యిఫాన్
20.దేశ వ్యాప్తంగా GST వసూళ్లు గడిచిన ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి.
జ.8%
- కేంద్ర ఆర్థిక శాఖ ఆంద్రప్రదేశ్‌లో GST వసూళ్లు గడిచిన ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరిగినట్టు వెల్లడించింది.
జ.23%
22.ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి.
జ.11
23.సామ్నా అనే ప్రఖ్యాత పత్రికలకు ఇటీవల సంపాదకులుగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఈ పత్రిక ఏ రాష్ట్రానికి చెందినది.
జ.మహారాష్ట్ర
24.సూపర్ ట్యూజ్‌డే పేరిట ఏ దేశంలో 15 కీలక రాష్ట్రాల్లో ప్రాథమిక ఎన్నికలు జరగనున్నాయి.
జ.అమెరికా
25.Apache హెలికాప్టర్ల తయారీని ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించారు?
జ.HAL
26.అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కరోనా వైరస్ నుండి రక్షించుకోవడానికి ఏది అత్యుత్తమ మార్గమని వెల్లడించారు.
జ.సబ్బుతో చేతులు కడగడం
27.కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల క్రాంతి అభియాన్‌లో భాగంగా ఇటీవల బుల్డాణా జిల్లాలో 22 వేల బావులు ప్రాణం పోసుకుని ఆదర్శంగా నిలిచింది. ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది.
జ.మహారాష్ట్ర
28.భారత కేంద్ర ప్రభుత్వం Jala కాంత్రి అభియాన్ను ఏ తేదీన ప్రారంభించింది.
జ.2015 జూన్ 5
29.ఆసియా కీటక పరపరాగ సంపర్క పరిరక్షణ సదస్సు ఏ నగరంలో నిర్వహించారు.
జ.కోల్‌కతా
30.కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని త్వరలో జాతీయ జల పోర్టల్ Websiteను ప్రారంభించనుంది.
జ.ఆంద్రప్రదేశ్