Custard Apple benefits సీతాఫలం… రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. యాంటీ బయోటిక్ గా పనిచేసి శరీరానికి రక్షణను అందిస్తుంది. ఈ పండుని రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీన్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకరాలను దూరం (Custard Apple benefits)చేస్తాయి.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లలో ఐరన్ ఒకటి. రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది. కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది. సీతాఫలంలో ఉండే కాపర్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. గర్భిణులకు ప్రతిరోజూ వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్ అవసరం అవుతుంది. ఒక సీతాఫలం లోనే అంత కాపర్ లభిస్తుంది.


ఇంకా దీనిలో లభించే డయటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది. ఈ పండులో కొవ్వూ, కెలోరీలు కూడా తక్కువే. బరువు తగ్గాలనుకునేవారు ఎంత ఎక్కువుగా తింటే అంత మంచింది. దీన్లో విటమిన్ ఎ కూడా ఉంటుంది. అది కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. సీతాఫలం శరీరానికి చలువ చేస్తుంది. దీన్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!