Current Shock

Current Shock:విషాదం: క‌రెంట్ షాక్ త‌గిలి భార్య‌భ‌ర్త‌లు మృతి

Spread the love

Current Shock బ‌య్యారం: స్నానం చేసి బ‌ట్ట‌లు ఆర‌వేస్తుంటంతో విద్యుత్ షాక్ త‌గిలి భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు మృతి చెందిన సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌లం కొత్త‌పేట గ్రామం పంచాయ‌తీలోసి సింగారం ఎస్సీ కాల‌నీలో శ‌నివారం చోటు చేసుకుంది. అన‌ప‌ర్తి ఉపేంద‌ర్ (32), భార్య తిరుప‌త‌మ్మ‌(27) ఇద్ద‌రు బ‌ట్ట‌లు ఆర‌వేసే క్ర‌మంలో క‌రెంట్ షాక్ త‌గిలి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. వెంట‌నే వారిని ఆటోలో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందిన‌ట్టు బంధువులు పేర్కొన్నారు. వారికి శ్యామ‌ల‌(8), బిందు(6) ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు క‌ల‌రు. త‌ల్లిదండ్రుల మృతితో క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. భార్య‌భ‌ర్త‌లు మృతి చెంద‌డంతో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు(Current Shock) అలుముకున్నాయి.

vaccine drive:త్వ‌ర‌గా పూర్తి చేయండి వ్యాక్సినేష‌న్: మంత్రి హ‌రీష్ రావు

vaccine driveహైద‌రాబాద్: రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారుల‌ను ఆదేశించారు. Read more

municipal commissioner:నూతన కమిషనర్ కు అభినందనలు-ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి

municipal commissioner ఫీర్జాదిగూడ: 'ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు.. కార్మికులకు జీతాలు పెంచకుండా..' మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Sama Venkat Reddy: టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్‌..కాంగ్రెస్‌లోకి సామ వెంక‌ట‌రెడ్డి?

Sama Venkat Reddy: ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర క‌నీస వేత‌నాల స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ సామ వెంక‌ట‌రెడ్డి, స‌హా మండ‌లి కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులంద‌రూ టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్ Read more

Leave a Comment

Your email address will not be published.