Current Affairs 2021 : 2021 సంవత్సరంలో అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యే వారికి మా వెబ్సైట్ కొన్ని కరెంట్ అఫైర్స్‌ను అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పలు ముఖ్యమైన బిట్లును మీ ముందు ఉంచుతుంది. కరెంట్ అపైర్స్ తో పాటు పలు పోటీ పరీక్షల మెటీరియల్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Current Affairs 2021 :
1.భారతీయ రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ.సునీత్ శర్మ.
2.మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తాజా సర్వే ప్రకారం భారతీయ ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల ఎంత శాతం ప్రజలు విశ్వాసంతో ఉన్నట్టు వెల్లడించింది.
జ.55%.
3.ఇటీవల చైనా ప్రభుత్వం భారత సముద్రతీరంపై పట్టు సాధించేందుకు జలాంత డ్రోన్లను మోహరించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ డ్రోన్ల పేరు ఏమిటి?
జ.సీవింగ్
4.భారత సైన్యానికి ఎన్నో సేవలందించిన సియాచిన్ హిమానీనదాలు సంరక్షించుకోవడంలో సహాయ పడిన మాజీ సైనికాధికారి ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి?
జ.నరేంద్రకుమార్
5.ఇటీవల మోడెర్నా బయోటిక్ సంస్థ తయారు చేసిన కోవిడ్ -19 టీకా 94% సమర్థవంతమైనట్టుగా తేలింది. అయితే మోడెర్నా సంస్థ ఏ దేశానికి చెందిన కంపెనీ?
జ.అమెరికా
6.భారత చెస్ 67వ గ్రాండ్ మాస్టర్‌గా ఏ బాలుడు నిలిచాడు?
జ.లియోన్ మెండోంకా
7.ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో తన తాజా సమర్థతో భారత ఆటగాడు అజంక్యారహానే ఎన్నో స్థానంలో నిలిచాడు?
జ.6వ ర్యాంక్
8.Formula 1 అత్యధిక ప్రపంచ ఛాంపియన్ టైటిళ్లు నెగ్గటానికి ఒక టైటిల్ దూరంలో ఉన్న లూయిస్ హామిల్టన్ ఇప్పటి వరకూ ఎన్ని టైటిళ్లను గెల్చుకున్నాడు?
జ.7 టైటిళ్లు
9.భారత కేంద్ర ప్రభుత్వం కార్లకు FASTAG తప్పనిసరి అని ఏ తేదీవరకూ పొడిగించింది?
జ.ఫిబ్రవరి 15
10.2020లో భారత ఈక్విటీలలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి?
జ.రూ.1.66 లక్షల కోట్లు.
11.భారత కేంద్ర ప్రభుత్వ రుణాలు ప్రస్తుతం త్రైమాసికంలో ఎంత శాతం పెరుగుదలను నమోదు చేశాయి?
జ.5.6%.
12.2020 చివరి నాటికి భారత ప్రభుత్వం ద్రవ్యలోటు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరింది?
జ.రూ.10.75 లక్షల కోట్లు.
13.APCO సంస్థ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ.సిహెచ్. మోహనరావు.
14.బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే క్వీన్ ఎలిజెబెత్ హానర్స్ లిస్ట్ లో తెలుగురాష్ట్రాలకు చెందిన ఏ ప్రముఖ వైద్యులు చోటు దక్కించుకున్నారు?
జ. పి.రఘురామ్
15.AP మారిటైం బోర్డు డిప్యూటీ CEO గా ప్రభుత్వం ఎవరిని నియమించింది?
జ.రవీంద్రనాథ్ రెడ్డి
1.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి PMRY అర్బన్ గృహ నిర్మాణాల్లో ఎన్ని జాతీయ అవార్డులు లభించాయి?
జ.3
2.భారత ప్రభుత్వం ఏ కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులను మంజూరు చేసింది.
జ.ఆక్స్ ఫర్డ్
3.2020 భారతదేశ వాహన అమ్మకాల్లో ఈ క్రింది సంస్థలలో ఏ సంస్థ తొలిస్థానంలో నిలిచింది.
జ.హీరో మోటోకార్స్
4.సెక్యురిటీ ఎక్జ్సేంజ్ బోర్డు (SEBZ) సంస్థ ఇటీవల ఏ ప్రముఖ వ్యాపార వేత్తకు రూ.15 కోట్ల జరిమానాను విధించింది.
జ.ముకేశ్ అంబానీ
5.2020 డిసెంబర్లో భారత GST వసూళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
జ.రూ.1.15 లక్షల కోట్లు.
6.2019 డిసెంబర్‌తో పోలిస్తే 2020 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ GST వసూళ్ళు ఎంత శాతం వృద్ధిని సాధించాయి
జ.14%
7.డిసెంబర్ 2020లో రాష్ట్రాలకు స్టేట్ GST (SGST) ఎన్ని కోట్ల రూపాయలుగా వసూలు కావడం జరిగింది.
జ.రూ.45,485 కోట్లు
8.నేషనల్ పేమెంట్ Corporation(NPC) ఇటీవల UPI లావాదేవీలు అన్నీ కూడా ఉచితమే అని స్పష్టం చేసింది. అయితే UPI అనే పదానికి విస్తరణ రూపాన్ని గుర్తించండి.
జ.Unified Payment Interface
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!