Current affairs 2017: ఈ క్రింద ఇవ్వబడిన కరెంట్ అఫైర్స్ 2007 సంవత్సరానికి సంబంధించినవి. అన్ని పోటీ పరీక్షలకు ఈ బిట్స్ ఉపయోగపడతాయి. ఆ సంవత్సరంలో జరిగిన విశేషాలు, వింతలు, ప్రముఖల గురించి అందించబడినాము. నోట్: బిట్స్ లో బోల్డ్ కలర్ ఉండి అండర్ లైన్ చేసినవి ఆ ప్రశ్న(Current affairs 2017)కు జవాబుగా అర్థం చేసుకుండి.
ప్రపంచ తెలుగు మహా సభలు – 2017 ముఖ్య అతిథి ?
- రామనాథ్ కోవింద్
- ఎం.వెంకయ్య నాయుడు
- నరేంద్రమోడీ
- అమిత్ షా
ఘన వ్యర్థాల నిర్వహణకు గాను యూఎన్ఈపీ యొక్క టాప్ 5 గ్లోబల్ సిటీస్‌లో స్థానం పొందిన అలప్పుజ ఏ రాష్ట్రంలో ఉంది?
- గోవా
- కేరళ
- తమిళనాడు
- కర్ణాటక
లోక్ సభ నూతన సెక్రటరీ జనరల్ ఎవరు?
- కేదార్నాథ్ గుప్తా
- కీర్తి షా
- స్నేహలత శ్రీవాస్తవ
- అనూప్ మిశ్రా
మిస్ సుప్రా నేషనల్ – 2017 కిరీటం పొందిన జెన్నీ కిమ్ ఏ దేశానికి చెందినవారు?
- సెర్బియా
- థాయిలాండ్
- ఇథియోపియా
- దక్షిణ కొరియా
అంతర్జాతీయ హాకీ సమాఖ్య 46వ కాంగ్రెస్ ఆతిథ్య దేశం?
- ఇండియా
- స్పెయిన్
- నెదర్లాండ్స్
- జర్మనీ
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్‌కు భారత్ తిరిగి ఎన్నికైంది. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
- న్యూయార్క్
- బెర్లిన్
- లండన్
- వార్సా
యునెస్కో భారత్‌లోని ఏ ఉత్సవాన్ని మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపద – 2017 గా గుర్తించింది?
- రామన్
- కుంభమేళా
- సంకీర్తన
- మొడియెట్టు
ఆర్థిక రంగంలో సహకారం కొరకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
- సీషెల్స్
- క్యూబా
- దక్షిణాఫ్రికా
- మారిషియస్
అజేయ వారథి – 2017 పేరిట మిలిటరీ ఎక్సర్సైజ్ ను భారత్ మరియు ఏ దేశం మధ్య నిర్వహించారు?
- అమెరికా
- జర్మనీ
- మలేషియా
- యునైటెడ్ కింగ్ డమ్
22వ ఆసియన్ హార్మోనైజేషన్ వర్కింగ్ పార్టీ సదస్సు ఆతిథ్య నగరం?
- న్యూఢిల్లీ
- లక్నో
- కొచ్చి
- నాగ్‌పూర్
వరల్డ్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన కాంచనమాల పాండే ఏ రాష్ట్రానికి చెందిన వారు?
- కేరళ
- మహారాష్ట్ర
- కర్ణాటక
- ఒడిషా
2017 వరల్డ్ సాయిల్ డే థీమ్ ఏమిటి?
- soil day for future life
- soils & pulses: Symbiosis for life
- Healthy soils for a healthy life
- Caring for the Planet starts from the Ground
ఏ రెండు దేశాల మధ్య విజిలెంట్ ఎస్ -2017 పేరిట జాయింట్ ఎయిర్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహించారు.
- దక్షిణ కొరియా, అమెరికా
- జపాన్, అమెరికా
- జపాన్, యూకే
- దక్షిణ కొరియా, జపాన్
తుర్కమెనిస్తాన్కు భారత్ కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
- గజేంద్రసింగ్ షెకావత్
- అజార్ ఎ.హెచ్.ఖాన్
- ఎన్.కె.సింగ్
- అరవింద్ మెహతా
ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
- ఉమా శంకర్
- మీనా హేమంచంద్ర
- దీపాలి పంత్ జోషి
- బీపీ కనుంగో
ఆయుష్ మరియు ఆరోగ్య రంగంపై మొదటి ఇంటర్నేషల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ ఆరోగ్య 2017ను ఏ నగరంలో నిర్వహించారు?
- సుమిత్రా భవే
- రుచి నారాయణ్
- గౌతమి తడిమల్ల
- పార్వతి తిరువొత్ కొట్టవట్టా
భారత మొదటి ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- మణిపూర్
- కేరళ
ఎంఎస్ఎంఈల కొరకు ఎంఎస్ఎంఈ సంబంధ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
- సురేష్ ప్రభు
- అరుణ్‌జైట్లీ
- డి.వి. సదానందగౌడ
- గిరిరాజ్ సింగ్
ఇజ్రాయెల్ రాజధానిగా ఏ దేశం అధికారికంగా జెరుసలేంను గుర్తించింది?
- యునైటెడ్ కింగ్ డమ్
- జర్మనీ
- అమెరికా
- జపాన్
2017 దక్షిణాసియా ప్రాంతీయ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ ను ఏ దేశ జట్టు గెలుచుకుంది?
- శ్రీలంక
- ఇండియా
- మయన్మార్
- నేపాల్
భారతదేశ మొట్టమొదటి మాడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం అధికారికంగా ఏ నగరంలో ప్రజల కోసం ప్రారంభించారు.
- ముంబై
- చెన్నై
- న్యూఢిల్లీ
- పుణె
7వ ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్స్ ఫెస్టివల్ కథకార్ ను ఎవరు ప్రారంభించారు?
- రామ్‌నాథ్ కోవింద్
- కిరణ్ రిజిజు
- నరేంద్రమోడి
- అమిత్ షా
గురుదేవ్ సింగ్ గిల్ కు ఏ క్రీడలతో సంబంధం ఉంది?
- బాక్సింగ్
- రెజ్లింగ్
- ఫుట్‌బాల్
- హాకీ
ప్రభుత్వ ప్రయోజనాలపై సైబర్ దాడులను నివారించడానికి మరియు అంచనా వేయడానికి మొదటి NIC – CERT ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
- నరేంద్రమోడీ
- అరుణ్ జైట్లీ
- రవిశంకర్ ప్రసాద్
- డి.వి.సదానంద గౌడ
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి