Cricket Betting Tips: ఈ మధ్య కాలంలో బెట్టింగ్ పెట్టి డబ్బులు సంపాదించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారిలో కొందరు ఈ రంగం వైపు ఆశ చూపుతున్నారు. క్రికెట్, కబడ్డీ ఇలా కొన్ని నేషనల్, ఇంట్రనేషన్ల్ గేమ్‌లలో బెట్టింగ్ పెట్టి తమ గెలుపు-ఓటమిలను చవి చూస్తున్నారు.
బెట్టింగ్ వ్యాపారం వాస్తవానికి చట్ట రిత్యా నేరం. కానీ ఎన్ని కేసులు నమోదైనా ఎక్కడో ఒక చోట బెట్టింగ్ పెట్టే వారు పోలీసులకు దొరికిపోతూనే ఉన్నారు. బెట్టింగ్ ఒక వ్యసనం అని కూడా చెప్పవచ్చు. ఈ వ్యసనంలో పడి ఎంతో మంది యువత, పెద్ద వారు సైతం కోట్లకు కోట్లు నష్టపోయిన వారు ఉన్నారు. అదే సమయంలో గెలిచి ధనవంతులు అయిన వారూ ఉన్నారు.
ఇప్పుడు బెట్టింగ్ వ్యాపారంలో అడుగు పెట్టేవారికి సామాజిక మాధ్యమాల్లో మెళుకువలు తెలుపుతున్నారు. ఆట ఎలా ఎంచుకోవాలి. ఎలా బెట్టింగ్ పెట్టాలి అనేది అన్ని విషయాలను Social Media ఫ్లాట్ ఫాం మీద సమాచారం అందుబాటులోకి వచ్చింది. వీటిని చూసి కూడా కొందరు బెట్టింగ్ పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. మాకు దొరికిన సామాజిక మాధ్యమాల్లో సమాచారం మేరకు బెట్టింగ్ (Cricket Betting Tips) పెట్టే ప్రక్రియ ఎలా ఉండాలనేది తెలియజేస్తున్నాం.
Cricket Betting Tips: బెట్టింగ్ పెట్టేవారు ఇలా చేయండి!
ముందుగా బెట్టింగ్ పెట్టేవారు ఏ ఆటలోనైనా 5 టిప్స్ పాటించాలని చెబుతున్నారు. బెట్టింగ్ పెట్టేవారు ముందుగా బెట్టింగ్ ఎక్కడ పెడుతున్నారు? ఏ ఆటలో పెడుతున్నారు? అనేది తెలుసుకోవాలి. ప్రతి మ్యాచ్ ఆన్లైన్లో ఆడితేనే బెట్టింగ్ పెట్టాలంటున్నారు. ఆఫ్‌లైన్‌లో ఆడే ఆటకు అస్సలు బెట్టింగ్ పెట్టకూడదని అనుభవజ్ఞునులు చెబుతున్న మాట. బెట్టింగ్ పెట్టేవారి డబ్బులు పోకుండా ఉండాలంటే ఆన్లైనే బెస్టు అంటున్నారు.
ఇక ప్రతి మ్యాచ్‌లో ఒకే లిమిట్ అమౌంట్‌తో ఆడాలంట. ఒక మ్యాచ్ తక్కువలో ఆడి, ఒక మ్యాచ్ ఎక్కువలో ఆడితే కచ్చితంగా లాస్లో ఉంటారని చెబుతున్నారు. కాబట్టి ప్రతి మ్యాచ్ ఒకే విధమైన లిమిట్‌ను అనుసరించాలని అంటున్నారు. బెట్టింగ్ పెట్టే వారికి ముఖ్యంగా ఫేవరెట్ టీం అనే ఆలోచన ఉండకూడదట. ప్రతి మ్యాచ్ ఫేవరెట్ టీమ్స్ అనేవి గెలవలేవని చెబుతున్నారు.
బెట్టింగ్ పెట్టే ప్రతి ఒక్కరూ లాస్కట్ గురించి తెలుసుకోవాలంట. అసలు Losscut ఎందుకు చేశారు. ఎప్పుడు చేశారనేది చాలా మందికి తెలియకపోవచ్చు. బెట్టింగ్ పెట్టేవారు ఒక వేళ మ్యాచ్ టర్న్ అయినప్పుడు లాస్కట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇంకా అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం డబ్బు గురించి. డబ్బు లేనప్పుడు అస్సలు బెట్టింగ్పైన ఆశ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ జోలికి వెళ్లకూడదట.
అప్పు చేసి బెట్టింగ్ పెడితే ఆ Game విన్నవ్వకపోతే ఆ మనీ తీర్చుకోవాడనికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి స్విచ్వేషన్లు జరిగిన ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ఎదురైంది. మరి కొంత మంది Loan Apps ను సంప్రదించి సులువుగా డబ్బులు తీసుకొని బెట్టింగ్ పెట్టేవారు కూడా ఉన్నారు. కాబట్టి అప్పులు చేసి, కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసి మాత్రం బెట్టింగ్ వ్యసనానికి బానిస కాకండి.