Cricket Betting

Cricket Bettingల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్టు

Spread the love

Cricket Bettingల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్టు

Cricket Betting : గుంటూరు పట్ట‌ణం ప‌రిధిలో క్రికెట్ బెట్టింగ్ ల‌కు పాల్ప‌డుతున్న ముఠాను అరెస్టు చేసిన‌ట్టు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వారి వ‌ద్ద నుండి రూ.12 ల‌క్ష‌ల 6 వేల ర 400 న‌గ‌దును, కారు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని, ప్ర‌ధాన నిందితుడుని త్వ‌ర‌లో అరెస్టు చేస్తామ‌ని అన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి కొన్ని నోట్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నా మ‌న్నారు. క్రికెట్ లైవ్ ఆన్.కామ్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌ల‌కు పాల్ప‌డేవారిని ఆక‌ర్షిస్తున్నార‌ని ఎస్పీ పేర్కొన్నారు. క్రికెట్ సీజ‌న్ కావ‌డంతో యువ‌త‌, బెట్టింగ్‌ల బారిన ప‌డ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం విధించిన నైట్ క‌ర్ఫ్యూకు ప్ర‌జ‌లు స‌హ‌కారం అందించాల‌ని అన్నారు.

Thota Chandraiah Murder: ఏక‌ద‌శి రోజున‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్తంతో ఎగిసిప‌డ్డ వేట‌కొడ‌వ‌ళ్లు!

Thota Chandraiah Murder: మాచ‌ర్ల: పండుగ వేళ ఏపీలో రాజ‌కీయ హ‌త్య చోటు చేసుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి నేత Read more

ATM card change: ముస‌లివారిని టార్గెట్ ..ఏటీఎంలో డ‌బ్బులు మాయం!

ATM card change గుంటూరు: అత‌ను ఏటిఎం వ‌ద్ద‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఎవ‌రు ఏటిఎంలోకి వెళితే వారి వెనుకాలే ఉంటాడు. ఏటిఎంలో డ‌బ్బులు తీయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి మాట‌ల్లో Read more

fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని Read more

state bank of india: కోటి స్వాహా అంట‌? స్టేట్ బ్యాంక్ లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన భారీ స్కాం?

state bank of indiaగుంటూరు: జిల్లాలోని కారంపూడి మండ‌లంలోని కారంపూడి గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ లో భారీగా స్కాం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. న‌కిలీ బంగారం తాక‌ట్టు, Read more

Leave a Comment

Your email address will not be published.