Covid Pasitive: చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 17 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వీరితో పాటు 10 మంది విద్యార్థులూ వైరస్ బారిన పడ్డారు. పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజైన ఈ నెల 16న ముగ్గురు ఉపాధ్యాయులు, 17న ఒకరికి, 19న ఆరుగురికి,21న ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ నిర్థారణ (Covid Pasitive)అయ్యింది.
23న ముగ్గురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థలకు, 24న ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి కరోనా సోకినట్టు తెలిసింది. పాఠశాలల్లో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. దీంతో హాజరు శాతం గణనీయంగా పడిపోయింది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?