covid home remedies కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ దేశం లాక్డౌన్లోకి పోతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది వరికి లాగా ఇప్పుడు కరోనాకు పెద్దగా ప్రాణ నష్టం వాటిల్లడం లేదు. కారణం ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడు కుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం కోవిడ్ గురించి ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారు కోవిడ్ వస్తే ఏం చేయాల్లో ఈ క్రింద తెలిపినాము. వాటిని పాటించి కోవిడ్ నుండి పూర్తి సురక్షితంగా (covid home remedies) బయటపడవచ్చు.
పాటించాల్సిన పద్ధతులు!
1.గ్రాస్టిక్ టాబ్లెట్ O mez D పరగడుపున వేసుకోండి.
2.ఉదయం పాలులో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగండి.
3.టిపిన్ గా ఇడ్లీ అల్లం చట్నీతో తినాలి
4.9 గంటలకు Azithrol 500 mg టాబ్లెట్ + Zincovit (రోజుకు ఒకటి మాత్రమే) వేసుకోవాలి.
5.మధ్యాహ్నం 12 గంటలలోపు కొబ్బరి నీళ్లు లేదా బార్లీ లేదా మాగిన బొబ్బాస పండు లేదా గుమ్మడి కాయ సూప్ లేదా దానిమ్మ జ్యూస్ తాగాలి.

6.2గంటలకు వేపుడు జావ చారుతో (మిరియాలు, ధనియాలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు, కాస్త చింతపండు వేసి కాస్తారు)తినాలి.
7.4 గంటలకు మళ్లీ ఏదైనా స్నాక్ విత్ హెర్బల్ టీ(3 రోజేస్ నాచురల్) సప్లిమెంట్ విటమిన్ C & D వేసుకోండి.
8.7 గంటలకు వేపుడు జావ మజ్జిగతో తీసుకోవాలి.
9.రాత్రి 8 గంటలకు Doxt SI 100 (రోజుకు ఒకటి మాత్రమే)
10.పడుకునే ముందు ORS (ఎలక్ట్రోల్ పౌడర్) పెద్ద గ్లాస్ మంచినీళ్లులో కలుపుకుని త్రాగండి.
11.జ్వరం తీవ్రతను బట్టి Dolo 650 రెండు పూటలా లేక మూడు సార్లు వేసుకోండి. దగ్గు ఉంటే Brozine X+ సిరప్ తీసుకోవాలి.
గమనిక: పైన తెలిపిన పద్ధతులను ఒకసారి సంబంధిత డాక్టర్ను సంప్రదించి పాటించవలెను. ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే మేము అందిస్తున్నాం.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!