coureses on stock market investment : దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టే పెట్టుబడుల్లో వచ్చే లాభాలను చూస్తే స్టాక్ మార్కెట్ ముందు స్థలాలు, బంగారం ఏమైనా దాని తర్వాతనే ఈ క్రింది ఉదాహరణను చూడండి. దీనిని చాలా మంది ఇదివరికే చదివి ఉంటారు. ఎందుకంటే ఇది ఒక్కసారి ప్రముఖ తెలుగు దినపత్రికలో కూడా ప్రచురితమైనది.
1980లో మీరు విప్రో కంపెనీ (wipro company) 100 రూపాయలు ముఖ విలువల గల 100 షేర్లను కొనడానికి మీరు 10,000 రూపాయ లను పెట్టుబడిగా పెట్టి ఉంటే ఇప్పటి వరకు వాటి విలువ సుమారు (2012 లెక్కల ప్రకారం) గా ఎంత ఉంటుందో తెలుసా సుమారు రూ.432 కోట్ల పైననే. 1981లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది దానితో అప్పుడు మీ దగ్గర ఉన్న షేర్లు 200. 1985లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 400 అయ్యాయి. 1987 లో ఆ కంపెనీ షేర్ల ముఖ విలువ 10 రూపాలుగా విభజన దానితో పాటు 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 16000 (coureses on stock market investment)అయ్యాయి.


1993లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటిచింది. మీ షేర్లు 32000 అయ్యాయి. 1995లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 64000 అయ్యాయి. 1998లో ఆ కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 192000 అయ్యాయి. 1999లో ఆ కంపెనీ షేర్ల ముఖ విలువను 2 రూపాయలుగా విభజన మీ షేర్లు 9,60,000 అయ్యాయి. 2004 లో ఆ కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది షేర్లు 28,80,000 అయ్యాయి. 2005 లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 57,60,000 అయ్యాయి. 2010లో ఆ కంపెనీ 2:3 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది అప్పుడు మీ షేర్లు 96,00,000 అయ్యాయి.


coureses on stock market investment
జూన్ 2011 నాటికి మీ వద్ద 96,00,000 ఆ కంపెనీ షేర్లు ఉన్నాయి ఇప్పుడు ఆ షేర్ల విలువ లెక్కగట్టి చెప్పండి సుమారు రూ.432 కోట్ల పైననే కావున స్టాక్ మార్కెట్ దీర్ఘకాల పెట్టుబడికి ఎంతో అనుకూలమైనది. share మార్కెట్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ అనునది చేయడానికి సరైన విజ్ఞానం అవసరం.
కావున ముందు తగినంత పరిజ్ఞానం పొందిన తర్వాత మార్కెట్‌లో మీరు సంపాదించడం మొదలు పెట్టండి. ముందుగా మీరు స్టాక్ మార్కెట్ గురించి లెర్నింగ్ చేయండి. ఈ లెర్నింగ్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్ లో ఏర్నింగ్ చేయవచ్చు. మీరు తప్పకుండా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఏ రంగంలో ఐనా First learn and then earn (లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ సాధ్యం కాదు) కాబట్టి మీరు లెర్నింగ్ ప్రారంభించండి.