cotten earbuds

cotten earbuds: ఇయ‌ర్ బ‌డ్స్ చెవిలో తిప్పుతున్నారా! ప్రాచీన వైద్యం ఏం చెబుతోంది?

Spread the love

cotten earbuds: చెవుల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి వాడే కాట‌న్ ఇయ‌ర్ బడ్స్‌తో చెవి సంబంధ అనారోగ్యాలు కలుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. వీటిని తిప్ప‌డం వ‌ల్ల చెవిలోని అంత‌ర్గ‌త భాగాలు దెబ్బ‌తింటాయ‌ని ఇంగ్లాండ్ వైద్యుల అధ్య‌య‌నంలో తేలింది. చెవిలో మ‌లినాల‌ను తొల‌గించే క్ర‌మంలో ఇయ‌ర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్ప‌డుతుంది. దీంతో వినికిడి (cotten earbuds)స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

చెవి(ear), ముక్కు(nose) సంబంధిత రోగాలు పోవాలంటే?

చెవుల్లో, ముక్కుల్లో వ‌చ్చే ఇన‌ఫెక్ష‌న్ వ‌ల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ప‌డ‌టంతో పాటు ఆసుప‌త్రుల‌కు వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతున్న విష‌యం మ‌న‌లో కొంత మందిమైనా అనుభ‌వించే వుంటాం. అస‌లు చెవుల్లో, ముక్కుల్లో రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. క్రింద తెలిపిన ప‌ద్ధ‌తిని ఒక్క‌సారి ప‌రిశీలించండి.

ప్ర‌తి రోజూ చెవుల్లో, ముక్కుల్లో రెండు మూడు చుక్క‌ల గోరు వెచ్చ‌ని నువ్వుల నూనె వేసుకోవ‌డం చాలా మంచిద‌ట‌. దీని వ‌ల్ల ఏ చెవి రోగాలైనా ముక్కు రోగాలైనా రాకుండా జీవితాంతం హాయిగా జీవించొచ్చు. ఇది మ‌న ప్రాచీన భార‌త‌దేశంలో ఒక ఆచారంగా ఉండేది.

ఆధునిక యుగంలో ఆంగ్ల వైద్యుల వైద్యం ప్ర‌వేశించిన త‌ర్వాత చెవుల‌లో, ముక్కుల‌లో నూనె వేయ‌కూడ‌ద‌ని ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల ఈనాడు ఏ ఒక్క‌రూ కూడా క‌నీసం నెల‌కు అయినా చెవుల‌లో, ముక్కుల‌లో తైలం వేయ‌డం లేదు.

దీని వ‌ల్ల చెవులు, ముక్కులు ఎండిపోయి ర‌క‌ర‌కాల చెవి, ముక్కు రోగాలు సంక్ర‌మిస్తున్నాయి. మ‌న క‌ళ్ల‌ముందే మ‌న త‌ల్లిదండ్రులు, మ‌న తాత ముత్తాత‌లు అంద‌రూ చెవుల్లో వంటాముదం గానీ, ముక్కుల్లో నువ్వుల నూనె కానీ వేసుకునే అల‌వాటు వ‌ల్ల వారు జీవించి ఉన్నంత కాలం ఏ చెవి, ముక్కు రోగాలు లేకుండా హాయిగా జీవించ‌డం జ‌రిగింది.

దీనిని చూసిన వారు కూడా ఆ విష‌యం మ‌రిచిపోయి ఆంగ్ల వైద్యుల మాట‌నే న‌మ్మి త‌మ చెవుల‌ను, ముక్కుల‌ను తామే పాడుచేసుకుంటున్నారు. మ‌న దేశ వాతావ‌ర‌ణానికి చెవుల‌లో, ముక్కుల‌లో నూనె వేసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి అని ఆయుర్వేద శాస్త్ర‌వేత్త‌లు నిర్థారించారు. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా త‌ప్పు తెలుసుకొని చెవుల‌లో, ముక్కుల‌లో తైలం వేసుకుంటూ చెవుల‌ను, ముక్కుల‌ను కాపాడుకోవాల‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట‌.

symptoms of cough and fever ఎంత‌కీ త‌గ్గ‌ని ద‌గ్గు మ‌రి త‌గ్గేదెలా?

symptoms of cough and feverకొన్ని సార్లు విడ‌వ‌కుండా ద‌గ్గు వేధిస్తోంటుంది. కార‌ణ‌మేంటో తెలియ‌దు. మూడు నాలుగు వారాలైనా త‌గ్గ‌దు. ఇలాంటి దీర్ఘ కాలిక ద‌గ్గు త‌రుచుగా Read more

Migraine: భ‌రించ‌లేని మైగ్రేన్ త‌ల‌నొప్పి వ‌స్తుందా?

Migraine | త‌ర‌చుగా త‌ల‌నొప్పి వ‌స్తే అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ర‌క్త‌పోటు, మెద‌డులో క‌ణితులు, ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో మార్పులు, మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి వ‌ల్ల headache వ‌చ్చే అవకాశం Read more

Memory Improve: జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే ఏం చేయాలి?

Memory Improve | జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే స‌రిగ్గా ఎనిమిది గంట‌లు నిద్ర‌పోవాల్సిందేన‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఎనిమిది గంట‌ల పాటు నిద్ర‌పోయిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగ్గా ఉంటుంద‌ని Read more

Walking Style: హంస న‌డ‌క‌దాన్నా..! నువ్వు న‌డుస్తు ఉంటే నిల‌వ‌దు నా మ‌న‌సే!

Walking Style | నేను మోనార్క్‌ని న‌న్నేవ‌రేం చెయ్య‌లేరు..అన్న‌ట్టు బోర విరుచుకుని వ‌డివ‌డిగా అడుగులేసే వారూ, ప్ర‌పంచ భారాన్నంతా మోస్తున్న‌వారిలా భుజాలు కుంచించుకుపోయిన‌ట్టు న‌డిచే మ‌ధ్య త‌ర‌గ‌తి Read more

Leave a Comment

Your email address will not be published.