Vijayawada Hospital : నిజంగా ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవేమో! గుట్టలు గుట్టలుగా శవాలతో నిండిన Morthury
Vijayawada Hospital : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఎంతలా అంటే కనీసం మార్చురీ(Morthury)లో మృతదేహాలను పెట్టడానికి వీలులేనంత భయంకర పరిస్థితులను తలపిస్తోంది. విజయవాడలోని ఓ మార్చురీ పరిస్థితి ఇది. శవాలు పెట్టడానికి స్థలం కూడా లేక కోళ్ల ఫారంలో కోళ్లు కట్టి పడేసిన విధంగా దుస్థితి మారింది.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started