copper citrate benefits:రాగి ఆరోగ్యానికి ర‌క్షా క‌వ‌చం.. న‌మ్మ‌క‌పోతే ఇది చ‌ద‌వండి!

copper citrate benefits : రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు నిలువ చేసి పర‌క‌డుపున త్రాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజ‌రైడ్ స్థాయిలు త‌గ్గుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. మెద‌డు శ‌క్తి వంతంగా త‌యార‌వుతుంది. థైరాయిడ్ గ్రంధి ప‌నితీరు క్ర‌మ‌ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. రాగిపాత్ర‌ల‌ను నిత్యం ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎముక‌ల ప‌ట్టుత్వం (copper citrate benefits) పెరుగుతుంది.

ఎముక‌లు ధృఢంగా, ఆరోగ్యవంతంగా త‌యావుతాయి. రాగిపాత్ర‌ల‌లో వండిన వంట‌ల‌ను తిన‌డం ద్వారా కాలేయం, మూత్ర‌పిండాలు ఆరోగ్య‌వంతంగా ప‌నిచేస్తాయి. చిన్న వ‌య‌సులో జుట్టు తెల్ల‌బ‌డ‌టం, చ‌ర్మం త్వ‌ర‌గా ముడ‌త‌లు ప‌డ‌టం, వ‌య‌స్సు పెరిగిన‌ట్టు క‌నిపించ‌డం వంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా నియంత్రిస్తాయి. ఊబ‌కాయం, మ‌లబ‌ద్ధ‌కం, గుండెపోటు వంటి స‌మ‌స్య‌ల‌కు మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

copper citrate benefits

రాగి క‌డియం ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడిని త‌గ్గించి బీ.పి, కొలెస్ట్రాల్ ను అరిక‌డుతుంది. రాగి బిందెల‌లో నీళ్లు నిలువ చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌రువును పెంచే అన‌వస‌ర‌మైన కొవ్వును బ‌య‌ట‌కు పంపేస్తుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ ను క్ర‌మ బ‌ద్ధీక‌రించి మెద‌డును చురుకుగా ప‌నిచేసేలా చేసి జ్ఞాప‌క‌శ‌క్తిని వృద్ధి చేస్తుంది ఎదిగే పిల్ల‌ల్ల‌కు అది ఎంతో ఉప‌క‌రిస్తుంది.

11 Reasons drinking water in copper vessels is beneficial

1. Helps with weight loss.
2. Keep you young.
3. helps you heal faster.
4. regulates the Thyroid Gland.
5. Cuts down cancer risks.
6. regulates melanin production.
7. Helps fight Anemia.
8. Prevents Digestive Disorders.
9. Boosts Cardiovascular Health.
10. Regulates Brain Function.
11. Reduces Arthritis Pain.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *