comprehensive health insurance plan

comprehensive health insurance plan:హాస్పిట‌ల్ క్యాష్ బెనిఫిట్ ప్ర‌యోజ‌నం కాంప్ర‌హెన్సివ్ ఆరోగ్య బీమాలో తెలుసుకోండి.

Spread the love

comprehensive health insurance plan ఇది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తోంది. ఈ కాంప్ర‌హెన్సివ్ ఆరోగ్య‌బీమాలో హాస్పిట‌ల్ క్యాష్ బెనిఫిట్ ప్ర‌యోజ‌న సౌల‌భ్యం ఇందులో ఉంది. ఈ పాల‌సీ తీసుకున్న వారు hospital లో ఉన్న 7 రోజుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. అదే విధంగా సంవ‌త్స‌రానికి 120 రోజులు ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది. హాస్పిట‌ల్‌లో ఉన్న ప్ర‌తి రోజుకి హాస్పిట‌ల్ క్యాష్ ప్ర‌యోజ‌నం ఇందులో పొంద‌వ‌చ్చు.

ఈ(comprehensive health insurance plan) పాల‌సీ తీసుకునే వారికి ఆసుప‌త్రిలో ప్ర‌వేశించిన త‌ర్వాత సుమారు 60 రోజుల వ‌ర‌కు ముందుగా ఖ‌ర్చులు వ‌ర్తిస్తాయి. ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన త‌ర్వాత గ‌రిష్టంగా 9 రోజుల వ‌ర‌కు ఆసుప‌త్రి త‌ర్వాత ఖ‌ర్చులు వ‌ర్తిస్తాయి. ఆసుప‌త్రికి సంబంధించి గ‌ది ఛార్జీ, బోర్డింగ్ ఛార్జీలు, న‌ర్సింగ్ ఖ‌ర్చు, మ‌త్తుమందు వైద్యుల రుసుము, స‌ర్జ‌రీ చేసే వారి రుసుము, నిపుణుల రుసుము, మందుల ధ‌ర‌, పేస్ మేక‌ర్ మ‌రియు మందుల‌తో స‌హా ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

హోమియో ప‌తి , ఆయ‌ర్వేదం, యునాని మ‌రియు సిద్ధః వైద్యంతో స‌హా ఆయుష్ ఆసుప‌త్రి ఖ‌ర్చులు ఈ పాల‌సీ కింద చెల్లించ‌బ‌డ‌తాయి. అత్య‌వ‌స‌ర ర‌హ‌దారి అంబులెన్స్ ట్రాన్స్‌పోటేష‌న్ ఛార్జీలు కూడా క‌వ‌ర్ చేయ‌బ‌డ‌తాయి. సాధార‌ణ మ‌రియు సిజేరియ‌న్ డెలివ‌రీ ఖ‌ర్చులు రెండూ క్లెయిమ్ చేయ‌బ‌డ‌తాయి.

అప్పుడే పుట్టిన శిశువు మ‌రియు టీకా ఖ‌ర్చులు కూడా క‌వ‌ర్ చేయ‌బ‌డ‌తాయి. స్టార్ కాంప్ర‌హెన్సివ్ హెల్త్ ప్లాన్ ఆర్గ‌న్ డోనార్ ఛార్జీల‌ను కూడా క‌వ‌ర్ చేస్తుంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో, ఎయిర్ అంబులెన్స్ ఛార్జీలు కూడా క‌వ‌ర్ చేయ‌బ‌డ‌తాయి. స‌మ‌గ్ర ఆరోగ్య ప్ర‌ణాళిక‌గా, ఇది డొమిసిలియ‌రీ హాస్పిట‌లైజేష‌న్ కూడా క‌లిగి ఉంది. ఈ పాల‌సీలో ఆరోగ్య ప‌రీక్ష సౌక‌ర్యం కూడా అందుబాటులో ఉంది. బీమా చేసిన వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌రణించినా లేదా శాశ్వ‌తంగా మొత్తం వైక‌ల్యం పొందినా అందుకు త‌గ్గ బీమా అమౌంట్ వ‌స్తుంది. ప‌ళ్లు/ ఆప్తాల్మిక్ ఓపిడి చికిత్స ప్ర‌తి 3 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి క‌వ‌ర్ చేయ‌బ‌డుతుంది. మూడు సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ కాలం పూర్త‌యిన త‌ర్వాత బేరియాట్రిక్ స‌ర్జ‌రీ ఖ‌ర్చుల‌ను కూడా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఆసుప‌త్రిలో చేరిన సంద‌ర్భంలో 7 రోజుల వ‌ర‌కు ఆసుప‌త్రి న‌గ‌దు ప్ర‌యోజ‌నం అందించ‌బ‌డుతుంది.

ఈ పాల‌సీ తీసుకునే వారు Sum insured సుమారు రూ.5 ల‌క్ష‌ల నుంచి కోటి వ‌ర‌కు పాల‌సీ తీసుకోవ‌చ్చు. పాల‌సీ తీసుకున్న త‌ర్వాత Installment payment facility ఇందులో ఉంది. నెల‌కు / మూడు నెల‌ల‌కు/ ఆరు నెల‌ల‌కు / సంవ‌త్స‌రానికి ఒక‌సారి చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ఈ పాల‌సీ తీసుకున్న వారికి వైద్యం చేయించుకునేందుకు 11,000 network hospitals అందుబాటులో ఉన్నాయి. ఈ పాల‌సీ తీసుకునేందుకు వ‌య‌స్సుతో సంబంధం లేదు. ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు.

ఒక వేళ ఈ పాల‌సీ తీసుకునే వారు మీ ద‌గ్గ‌ర‌లో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను సంప్ర‌దించి ఇంకా మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకున్న త‌ర్వాత పాల‌సీ న‌చ్చితే తీసుకోవ‌చ్చు. కేవ‌లం ఇది అవ‌గాహన మాత్ర‌మే. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

Star Micro Rural and Farmers care Policy: రైతుల పాల‌సీ.. స్టార్ మైక్రో రూర‌ల్ ఫార్మ‌ర్స్ కేర్ పాల‌సీ గురించి తెలుసుకోండి!

Star Micro Rural and Farmers care Policy స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు రైతుల‌కు మంచి పాల‌సీని అందుబాటులోకి తీసుకొచ్చారు. Read more

SBI Cheque : హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల SBI Cheque అంద‌జేత

SBI Cheque : హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల SBI Cheque అంద‌జేత SBI Cheque : ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి తిరుప‌తి Read more

pregnancy vomiting symptoms

pregnancy vomiting symptoms: Vomiting is usually more troublesome from the second month of pregnancy. As a result, pregnant women are Read more

Chest Burning Remedy:ఛాతీ మంట నుంచి ఉప‌శ‌మ‌నానికి గృహ వైద్యం!

Chest Burning Remedyఅప్పుడప్పుడు ఛాతీలో నుంచి మంట వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌తో త‌రుచూ ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే చ‌క్క‌టి గృహ వైద్యం గురించి తెలుసుకోండి. ముందుగా భోజనం Read more

Leave a Comment

Your email address will not be published.