cold drinks use home | మనం తరుచుగా తాగే కూల్ డ్రింక్స్ గురించి చెప్పమంటే కచ్చితంగా బాడీని ప్రెష్ చేస్తుందని, గ్యాస్ట్రబుల్ నుండి ఉపశమనం లభిస్తుందని ఇంకా మరెన్నో ఉపయోగాలు చెబుతారు. బిర్యానీ తిన్నా, మాంసాహారం తిన్నా తప్పకుండా ప్రక్కన ఒక కూల్ డ్రింక్ ఉండాల్సిందే. ఇక ఇప్పుడున్న వేసవి కాలంలో మాత్రం ఎండతీవ్రతను తట్టుకునేందుకు కచ్చితంగా కూల్డ్రింక్స్ సేవిస్తుంటాం. అయితే ఈ కూల్ డ్రింక్స్ శరీరానికి ఎంత మేలు చేస్తాయో? లేదో? అనేది ప్రక్కన పెడితే ఇంట్లో (cold drinks use home)మాత్రం ఒక క్లీనర్(cleaner)గా ఉపయోగపడుతుందని దీనిని వాడిన వారు చెబుతున్నారు.
కూల్డ్రింక్ శరీరానికి కాస్త వ్యతిరేకం కావచ్చు కానీ, ఇంట్లో మాత్రం ఉంచుకునేందుకు దానికి మించిన క్లీనర్ మరొకటి లేదు అని అంటున్నారు. అసలు ఇంట్లో ఈ కూల్ డ్రింక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి. ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో నిజమెంత? ఇది తెలుసుకోవాలనుకుంటే కింద చదవాల్సిందే.

కూల్డ్రింక్ వల్ల 17 లాభాలు!
1.పింగాణీ పాత్రలపై ఉన్న అన్ని రకాల మచ్చలు, మరకలను దూరం చేస్తుంది.
2.ప్రతి ఇంట్లో ఉన్న కంబళ్లు, రగ్గులకు ఉన్న మురికి పోగొడుతుంది.
3.అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రం చేస్తుంది.
4.బట్టలపై ఉన్న జిడ్డును సబ్బు కూడా పోగొట్టలేని దానిని ఇది దూరం చేస్తుంది.
5.జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలిస్తుంది.
6.ఏ రకమైన లోహం పైన పడిన రంగును వెంటనే పోగొడుతుంది.
7.కార్ బ్యాటరీ(car battery), ఇన్వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగొడుతుంది.
8.అన్నింటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తుంది.
9.టవల్స్ మీద మరకలను వదిలిస్తుంది.
10.టాయ్ లెట్స్(toilet cleaner)ను భాగా శుభ్రపరుస్తుంది.
11.పాత నాణాలను శుభ్రపరుస్తుంది.
12.అల్యుమినియం ఫాయల్ ను శుభ్ర పరుస్తుంది.
13.చ్యూయింగ్ గమ్(chewing gum) మరకలను వదిలిస్తుంది.
14.బట్టలపై ఉన్న రక్తం మరకలను వెంటనే పోగొడుతుంది.

15.మురికిగా ఉన్న రక్తం(blood) మరకలను వెంటనే పోగొడుతుంది.
16.ఇంటిలో దీనిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే బాగా బాగుంటుంది. మరియు క్రిమీ కీటకాలను పారద్రోలుతుంది.
17.కూల్ డ్రింక్ అమ్మితే లాభం వస్తుంది. కానీ అతిగా తాగితే మాత్రం రోగం వస్తుంది. ప్రతి ఒక్కరికీ ఇది షేర్ చేయండి!
Pesticide Percentage (%) in cold drinks released from IMA (Indian Medical Association) recently
1.Thums up – 7.2%
2.Coke – 9.4%
3.7 UP – 12.5%
4.Mirinda – 20.70%
5.Pepsi – 10.9%
6.Fanta – 29.1%
7.Sprite – 5.3%
8.Frooti – 24.5%
9.Maaza – 19.3%
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ