Cholamandalam business loans: ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ చోళ మండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ సరికొత్త ఆఫర్లను అనౌన్స్ చేస్తోంది. మీకు లోన్ కావాలన్నా అతి తక్కువ వడ్డీతో ఎక్కువ ఆదాయం తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. మీరు ఉంటున్న ప్రదేశాల్లోనే చోళ మండలం ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పిస్తోంది. మీరు ఉంటున్న, మీ సొంత ఆస్తులను ఆధారంగా చేసుకొని మీకు రుణాలు ఇచ్చేందుకు సహాయ పడుతోంది.
Cholamandalam business loans: చోళ మండలం బిజినెస్ లోన్స్!
చోళ మండలంలో బిజినెస్ లోన్లు తీసుకునే అవకాశం చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా మీ ఆస్తుల డాక్యుమెంట్స్ ఆధారంగా నిర్థారణ తర్వాత లోన్లు ఇవ్వడానికి సుముఖం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బిజినెస్ లోన్స్ ఇచ్చే వాటిల్లో ఈ క్రింద తెలుపబడిన వ్యాపార రంగాల్లో స్థిర పడేందుకు సహాయ పడుతోంది చోళ మండలం.
-కిరాణా షాపులు
-టీ షాపులు
-పాలడైరీ
-బేకరీ
-మెడికల్ షాపులు
-టైలర్ షాపులు
-టూ వీలర్ వర్క్ షాపులు
-ఎలక్ట్రికల్ షాపులు
-చేనేత కార్మికులు
రుణ ఆదాయం: సుమారు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పైగా అందించనుంది.
Introducing Business loans against your self-occupied property.
Enter A Better Life:
-Grocery shops
-Tea Shops
-Milk Dairy
-Bakery
-Medical Shops
-Tailor Shops
-Two wheeler work Shops
-Electrical shops
-Handloom Weavers
Loand Amount: 2 to 10 Lacs.
Note: పైన తెలిపిన సమాచారం చోళ మండల ఫైనాన్స్ పరిధిలోని వారి షరుతులకు లోబడి ఉంటుంది. ఇది కేవలం. అవగాహన కల్పించడం కోసం మాత్రమే. పూర్తి వివరాలకు మీ దగ్గరలో ఉన్న సంబంధిత బ్రాంచీలను సంప్రదించండి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!