chittoor news చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైసీపీ నాయకురాలు నిరసన చేపట్టారు. నడి సెంటర్లో మౌన దీక్ష చేస్తూ నేను సీఎంతో తప్ప ఎవరితోనూ మాట్లాడబోనని భీష్మించుకుర్చున్నారు. పార్టీలో తనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సీఎం జగన్తో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనని బీష్మించుకుని కూర్చున్నారు. పార్టీలో గుర్తింపు లేదని, స్థానిక నాయకులు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ సెల్వి నిరసనకు(chittoor news) దిగారు.
మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. తాను పార్టీకి విధేయురాలునని తన సమస్యలను ముఖ్యమంత్రికి మాత్రమే తెలియజేస్తానన్నారు. సీఎం జగన్తో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనని భీష్మించుకుని కూర్చున్నారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!