chiranjeevi: ఉత్తేజ్ బాధ ఎవ్వ‌రికీ రాకూడ‌దు..బాధప‌డ్డ మెగాస్టార్‌

Spread the love

chiranjeevi న‌టుడు ఉత్తేజ్ తో నాకు గ‌త 25 ఏళ్లుగా స్నేహ‌, ఆత్మీయ‌ అనుభ‌వం ఉంద‌ని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇటీవ‌ల ఉత్తేజ్ భార్య ప‌ద్మ అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మ సంతాప స‌భ‌లో చిరంజీవితో పాటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అగ్ర‌నాయ‌కులు, న‌టీన‌టులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి ఉత్తేజ్ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప‌ద్మ అకాల మ‌ర‌ణం బాధ క‌లిగించింద‌ని, త‌మ్ముడు ఉత్తేజ్‌కు ఇది తీరని శోక‌మ‌ని (chiranjeevi)అన్నారు.

ఉత్తేజ్‌తో 1996 సంవ‌త్స‌రం కాలంలో హిట్ల‌ర్ సినిమా స‌మ‌యంలో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌న్నారు. నాకు సొంత త‌మ్ముడులాంటి వాడ‌ని, నా కుటుంబంలో స‌భ్యుడిలాగా భావిస్తాన‌ని అన్నారు. ఉత్తేజ్ నాన్న గారు స్వాంతంత్య్ర స‌మ‌ర‌యోధుడ‌ని, ఒక సంద‌ర్భంలో మ‌హ‌నీయుల ఫొటోల ప‌క్క‌న నా ఫొటో పెట్టార‌ని అన్నారు. ఈ విష‌యాన్ని ఉత్తేజ్‌ను అడ‌గ‌గా నాన్న గారు స్వాంత్రంత్య్ర స‌మ‌ర‌యోధుడ‌ని, మీరు సినిమా లో యాక్ట‌ర్ కావ‌చ్చు..కానీ నిజ జీవితంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశార‌ని ఆ విష‌యం మా నాన్న గారి దృష్టికి రావ‌డంతో మీపైన అభిమానంతో ఫొటో పెట్టుకున్నార‌ని అన్నారు.

ఒక‌రు లేక‌పోతే మ‌రొక‌రి జీవితం శూన్యంలాగా ఉండేది కేవ‌లం భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఉన్న ప్రేమా జీవిత‌మేన‌ని అన్నారు. ఉత్తేజ్ కూడా త‌న భార్య విష‌యంలో అదే విధంగా బాధ ప‌డుతున్నార‌ని అత‌ని మ‌నోధైర్యం కావాల‌ని తెలిపారు.

Best Telugu Movies in 2021:ఈ ఏడాది సూప‌ర్ హిట్ అందుకున్న సినిమాలు ఇవే!

Best Telugu Movies in 2021 సంవ‌త్స‌రంలో టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు సూప‌ర్ హిట్ అందుకున్నాయి. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు జ‌ర‌గ‌డం కూడా క‌ష్ట‌త‌రంగా మారింది. Read more

naga chaitanya samantha divorce: విడాకులు తీసుకోనున్న‌ట్టు ప్ర‌కటించిన హీరో నాగ‌చైత‌న్య-స‌మంత జంట‌

naga chaitanya samantha divorce తెలుగు యువ‌ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం Read more

Samantha divorce rumours: రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన యువ క‌పుల్స్‌!

టాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ క‌పూల్స్‌ల‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట ఒక‌టి. వీరిద్ద‌రి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే Read more

1940 lo Oka Gramam సినిమాలో గుండు కొట్టించే స‌న్నివేశంపై ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడంటే?

1940 lo Oka Gramam: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త గా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు ఆయ‌న‌ది. త‌న తొలి సినిమాతోనే కుల వ వ్య‌వ‌స్థ‌పై Read more

Leave a Comment

Your email address will not be published.