the Corona virus lab

the Corona virus lab: ల్యాబ్‌లో పుట్టింద‌న‌డానికి ఆధారాల్లేవు

Spread the love

the Corona virus lab: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్‌లో పురుడుపోసుకుంద‌ని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవ‌ని అంత‌ర్జాతీయ శాస్త్ర‌వేత్త‌ల బృందం స్ప‌ష్టం చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వ‌విద్యాల‌యం, బ్రిట‌న్‌లోని ఎడిన్‌బ‌రో యూనివ‌ర్శిటీ, అమెరికాలోని కాలిఫోర్సియా యూనివ‌ర్శిటీ, చైనాలోని జియావోటాంగ్ – లివ‌ర్ పూర్ యూనివ‌ర్శిటీల‌తో క‌లిసి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు యూనివ‌ర్శిటీలు, ప‌రిశోధ‌క సంస్థ‌ల‌కు చెందిన 21 మంది శాస్త్ర‌వేత్త‌లు క‌రోనాపై ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భించిన శాస్త్రీయ ఆధారాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అయితే, ల్యాబ్‌లో అనుకోకుండా ఇది పుట్టి ఉండొచ్చ‌ని వాద‌న‌ను కూడా కొట్టి ప‌డేయ‌లేమ‌ని చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం. అయితే, ల్యాబ్ నుంచే అది లీకైంద‌ని చెప్పే ఆధారాలు కూడా లేవ‌న్నారు. సార్స్ – కోవ్ – 2 వైర‌స్ జంతువుల నుంచి మ‌నుషుల్లో ప్ర‌వేశించింద‌న్న వాద‌న‌కు బ‌లం చేకూర్చే కొన్ని శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఉన్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌ల బృందం తెలిపింది.

covid death stories: అంత్య‌క్రియ‌ల‌కు ఓ ప్యాకేజీ అంట‌!

covid death stories హైద‌రాబాద్‌లోని ఇటీవ‌ల ఓ వ్య‌క్తి క‌రోనా రావ‌డంతో చికిత్స పొందుతూ కార్పొరేట్ ఆసుప‌త్రిలో  చ‌నిపోయాడు. వెంట‌నే ఓ ఏజెన్సీ వారు ఆ వ్య‌క్తి Read more

Omicron Update News:మెల్ల‌మెల్ల‌గా పాకుతున్న ఓమిక్రాన్..సెంచ‌రీకి కొంచెం ద‌గ్గ‌ర‌లో కేసుల సంఖ్య‌!

Omicron Update News ఢిల్లీ: భార‌తదేశంలో ఓమిక్రాన్ మెల్ల‌మెల్ల‌గా పాకుతోంది. గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర రాష్ట్రాల్లో క‌నిపించిన ఓమిక్రాన్ ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట‌ర్ అయ్యింది. Read more

omicron variant power:ఒమిక్రాన్‌పై బాంబు పేల్చిన జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌

omicron variant powerప్ర‌పంచ దేశాల‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త వైర‌స్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెర‌గ‌డంతో ఆయా దేశాల్లో ఆందోళ‌న మొద‌ల‌వుతుంది. గ‌డ‌చిన Read more

Health news today: మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు సైరెన్ మోగిస్తున్న క‌రోనా..రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం!

Health news today: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభించ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా Read more

Leave a Comment

Your email address will not be published.