Chilaka Pacha Cheera Katti mp3 song: చిల‌క ప‌చ్చ చీర క‌ట్టి జానులిరీ డీజే సాంగ్ చూశారా!

Chilaka Pacha Cheera Katti mp3 song | Djshiva Vangoor యూట్యూబ్ ఛానెల్ ద్వారా వ‌చ్చిన చిల‌క ప‌చ్చ చీర క‌ట్టి..డిజె సాంగ్ సూప‌ర్ హిట్ అయ్యింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పాట‌లో ప్ర‌ధానంగా డ్యాన్స‌ర్ జానులిరీ, కార్తీక్ చేసిన డ్యాన్స్‌, ఫెర్మామెన్స్ బాగుంది. చిల‌క ప‌చ్చ చీర క‌ట్టి సాంగ్ మాములు సాంగ్ విడుద‌లైన‌ప్ప‌టికీ, డిజె సాంగ్ లో విడుద‌లైన ఈ సాంగ్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ద‌ద్ద‌రిల్లింది.

పాట‌లో జానులిరీ డ్యాన్స్‌కు ఎక్కువ కామెంట్లు వ‌చ్చాయి. జానూ డ్యాన్స్ అద‌ర‌గొట్టార‌ని అభిమానులు త‌మ అభిప్రాయాల్ని తెలియ‌జేస్తున్నారు. ఇక పాట‌ను సుమ‌న్‌, శ్రీ‌నిధి అద్భుతంగా పాడారు. పాట మొద‌లు అయిన‌ప్ప‌టి నుంచి అదే టెంపోతో ముగించారు. పాట షూటింగ్ సినిమా పాట లెవ‌ల్లో తీశారు. పాట‌కు త‌గ్గట్టుగా లొకేష‌న్లు సూప‌ర్‌గా ఉన్నాయి. ఈ పాట‌ను వీడియో చూడాల‌న్నా, డౌన్‌లోడ్ చేసుకోవాల‌న్నా కింద లింక్ ఉన్న‌ది.

Chilaka Pacha Cheera Katti mp3 song

Production: Djshiva Studios Originals

Lyrics & Singer: Suman Badanakal,Sri Nidhi

Programming: Mahender Sriramula

Keyboard: Sathish Vemula

Cinematography: Direction

Editing & Di: Djshiva Vangoor

Choreography: Janu Lyri & Kalyan Mj

Drone: Lingam Yacharam

Casting: Janu Lyri & Karthik

Crew: Meghana, Anusha, Sony, Sirisha, Rakesh, Dharma,Karthik, Thilak,

Graphic Designs: Djshiva Studios Hyd

Art Designer: Sikander Dj

DjMix By: DjSrinu Bpr

Makeup: Praveen

Hair Style: Deva

Special Thanks To- Shankar Teja

free download

ఈ పాట వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి!

Share link

Leave a Comment