Bairanpally

Cheetah in Bairanpally: బైరాన్‌ప‌ల్లి లో చిరుత అర్థ‌రాత్రి లేగ‌దూడ‌పై దాడి!

Telangana

Cheetah in Bairanpally | కేశంపేట్ మండ‌లం ప‌రిధిలోని బైరాన్‌ప‌ల్లి గ్రామంలో గుండెగ‌ల్ల యాద‌గిరి రైతు త‌న సొంత ప‌శువుల దొడ్డి ద‌గ్గ‌ర సోమ‌వారం రాత్రి చిరుత దాడి చేసి లేగ‌దూడ‌ను చంపి తినేసింద‌ని ఆ రైతు తెలిపారు. గ్రామంలో చిరుత సంచరిస్తున్న‌ట్టు గ్రామ‌స్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.(Cheetah in Bairanpally) అయితే రైతు గుండెగ‌ల్ల యాద‌గిరి మాట్లాడుతూ..రాత్రి వేళ‌లో చిరుత పులి తిరుగుతున్న‌ట్టు కాలివేళ్ళ ముద్ర‌లు క‌నిపిస్తున్నాయ‌ని తెలిపారు. రైతులు పొలాల ద‌గ్గ‌రికి వెళ్లాలంటే, ప‌శువుల ద‌గ్గ‌రికి రాత్రి వేళ‌లో పాల‌కోసం వెళ్లాల‌న్నా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నా మ‌ని అన్నారు. త‌క్ష‌ణ‌మే ఫారెస్టు అధికారులు గ్రామంలో శ‌బ్ధాల‌తో చిరుత‌ను బెదిరించాల‌ని వీలైతే పంజ‌ర‌ము(బోను) బిగించి ప‌ట్టుకోవాల‌ని కోరుతున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *