CHALORE SAMMAKKA SARAKKA MP3 SONG DOWNLOAD : తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కొసారి జరిగే మేడారం కుంభమేళం జాతర గురించి దేశం నలుమూల అందరికీ తెలిసిందే. మరికొద్ది రోజుల్లో వైభవంగా మూడురోజుల పాటు జరిగే ఈ జాతరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
ఈ క్రమంలో మేడారం జాతరకు సంబంధించి కొత్త పాటలు కూడా వచ్చాయి. యూట్యూబ్‌లో మేడారం జాతర 2022 (CHALORE CHALORE SAMMAKKA SARAKKA MP3 SONG)పాటలు ఇప్పుడు భక్తులకు పండగ వాతావరణాన్ని కళ్లకు చూపిస్తున్నాయి.
CHALORE SAMMAKKA: ఛలోరె..ఛలోరె.. సమక్క సారక్క జాతర 2022 సాంగ్
Gattu Cinemas Youtube Channel నుండి విడుదలైన ఛలోరె..ఛలోరె.. సమక్క సారక్క జాతర 2022 సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఈ పాటలో జానులిరి తో పాటు మరొక్క అమ్మాయి అద్బుతంగా నటించారు. ఇద్దరూ సమక్క, సారక్క వేషాధారణంలో పాట మొత్తం అలరించారు. ఈ పాటలో సమక్క సారక్క చరిత్ర మొత్తం కళ్లకు కట్టినట్టు చూపించారు.
పాటను పాడిన వారు చాలా అద్భుతంగా పాడారు. అంతకంటే సంగీతం ఇంకా బాగుంది. ఈ ఏడాది జాతరకు ఈ పాట అందరి వద్ద వినపడుతుంది. జాతరకు వెళ్లే వారు ఈ పాటను తప్పకుండా వింటారు. పాటకు ఇప్పట్పికే అద్భుతమైన స్పందన వస్తోంది. మీరు కూడా ఈ పాటను వినాలనుకుంటే ఈ క్రింద లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఛలొరే…ఛలొరే సమక్క సారక్క జాతర 2022 పాట
ఛలొరే…ఛలొరే సమక్క సారక్క జాతర 2022 వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి!