Queen Elizabeth II Funeral

Queen Elizabeth II Funeral: రాణి అంత్య‌క్రియ‌లు ఈ నెల 19..మ‌రి జ‌రుగుతున్నవేంట‌వి?

Queen Elizabeth II Funeral: ప్ర‌పంచ‌పు రాణి క్వీన్ ఎలిజిబెత్ 2 అంత్య‌క్రియ‌లు సెప్టెంబ‌ర్ 19న లండ‌న్‌లోని వెస్ట్‌మినిస్ట‌ర్ అబేలో జ‌ర‌గ‌బోతున్నాయి. దానికంటే ముందుగా ప్ర‌జ‌లు, అభిమానుల సందర్శ‌నార్థం రాణి పార్థివ దేహాన్ని ఎడిన్‌బ‌రాతో పాటు లండ‌న్‌లో ఉంచు తారు. ఆమెకు నివాళులు అర్పించేందుకు ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను, అభిమానుల‌ను అధికారులు అనుమ‌తిస్తారు. Queen Elizabeth II Funeral: రోజువారీ కార్య‌క్ర‌మాలు ఇవే! క్వీన్ ఎలిజిబెత్ 2 మ‌ర‌ణాంత‌రం ప్ర‌తి రోజూ కార్య‌క్ర‌మాలు జ‌రుగూనే ఉన్నాయి. ఈ […]

Continue Reading
Brain Robinson

Brain Robinson: దోపిడీకి ప్ర‌య‌త్నించిన ఆట‌గాడు..షూట్ చేసిన వాషింగ్ట‌న్ క‌మాండ‌ర్స్‌

Brain Robinson: రూకీ ర‌న్నింగ్ బ్యాక్ బ్రియాన్ రాబిన్స‌న్ దోపిడీకి ప్ర‌య‌త్నించ‌డంతో ఆదివారం నాడు కార్జాకింగ్‌లో వాషింగ్ట‌న్ క‌మాండ‌ర్స్ అనుకోకుండా కాల్చి వేశారు. ఈ విష‌యాన్ని వాషింగ్ట‌న్‌, DC, పోలీసు డిపార్ట్‌మెంట్ ధృవీక‌రించింది. అత‌న్ని ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ను స్థిరంగా ఉన్నాడ‌ని NFL నెట్‌వ‌ర్క్ ఇన్‌సైడ‌ర్ మైక్ గారాఫోలో ధృవీక‌రించారు. పూర్తి వివ‌రాల ప్ర‌కారం..వాషింగ్ట‌న్‌, DC లోని H స్ట్రీట్ ఎన్ఇ యొక్క 1000 బ్లాకుకు కాల్ చేయ‌డంతో వారు స్పందించారు. అక్క‌డ అధికారులు […]

Continue Reading
Pandora Papers

Pandora Papers బ‌య‌ట పెట్టిన ర‌హ‌స్య ఆస్తుల భార‌త్ బ‌డా బాబుల వివ‌రాలు!

Pandora Papers | ప్ర‌పంచ వ్యాప్తంగా వంద‌లాది మంది సంప‌న్నులు, ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌ల ర‌హ‌స్య ఆస్తులు, పెట్టుబ‌డులు, ఆర్థిక లావాదేవీల‌ను పండోరా పేప‌ర్స్(Pandora Papers) పేరిట ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ (ICIJ) 2021 అక్టోబ‌ర్ 3న బ‌హిర్గతం చేసింది. ప‌న్నుల బెడ‌ద లేని ప‌నామా, దుబాయ్‌, మొనాకో, కేమ‌న్ ఐలాండ్స్ త‌దిత‌ర దేశాల్లో వారు న‌ల్ల ధ‌నాన్ని దాచుకోవ‌డానికి ర‌హ‌స్యంగా ఆస్తులు పోగేసుకోవ‌డానికి డొల్ల Companyల‌ను సృష్టించార‌ని తెలిపింది. వీరిలో అమెరికా, India, […]

Continue Reading
Twitter Musk

Twitter Musk: ట్విట్ట‌ర్ ప‌క్షి ఎలాన్ మ‌స్క్ బుట్ట‌లోకి చేరుకుంది!

Twitter Musk | ప్ర‌పంచంలోనే పేరుగాంచిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్‌. గంటల వ్య‌వ‌ధిలో జ‌రిగిన బేరాలు ఫ‌లితంగా ఎట్టకేల‌కు Elon Musk చేతుల్లోకి చేరిపోయింది. క‌రెంట్ కార్ల సంస్థ టెస్లా, అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ స్పేస్ఎక్స్ అధిప‌తి ఎలాన్ మ‌స్క్ దాదాపు 44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనేందుకు ఒప్పందం కుదిరింది. ట్విట్ట‌ర్‌లో ఒక్కో షేర్ 54.20 డాల‌ర్ల చొప్పున మొత్తంగా 46.5 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ట్విట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని పోయిన వారంలో మ‌స్క్ […]

Continue Reading
Kabul Blast

Kabul Blast: బాంబుల మోత‌తో ఉల‌క్కిప‌డ్డ ఆఘ్ఘ‌నిస్థాన్‌

Kabul Blast | ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఉగ్ర‌మూక రెచ్చిపోయింది. రెండు పాఠ‌శాల‌ల‌పై ఆత్మ‌హుతి దాడికి పాల్ప‌డ‌గా ప‌దుల సంఖ్య‌లో విద్యార్థులు మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. ముందుగా ముంతాజ్ స్కూల్లో దాడి(Kabul Blast) జ‌రిగింది. వెంట‌నే స‌రిహ‌ద్దుల్లోని ద‌ష్తీ బార్చిలోని ఉన్న అబ్దుల్ ర‌హీం షాహిద్ అనే పాఠ‌శాల బ‌య‌ట రెండు ఐఈడీల‌లో ఉగ్ర‌వాదులు పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీసు అధికారి చెప్పారు. ఈ పేలుళ్ల‌లో 10 మందికి పైగా విద్యార్థులు మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు. […]

Continue Reading
Shanghai covid

Shanghai covid reports: షాంఘైలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుద‌ల! విమానాలు ర‌ద్దు చేసిన ఎయిర్ ఇండియా!

Shanghai covid reports | చైనా వాణిజ్య రాజ‌ధాని షాంఘైలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వం ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య త‌గ్గ‌డం లేదు. ఆదివారం ఒక్క‌రోజై షాంఘైలో 22,000 వేల మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. తొలిసారిగా వైర‌స్‌తో ఇద్ద‌రు మృతి(Shanghai covid reports) చెందారు. మార్చి మొద‌టి వారం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు షాంఘైలో 3 ల‌క్ష‌ల 20 వేల కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌ఠిన లాక్‌డౌన్ కార‌ణంగా 25 […]

Continue Reading
Air India

Air India: Hong Kongకు విమానాలు ర‌ద్దైన‌ట్టు తెలిపిన ఎయిర్ ఇండియా

Air India | చైనాలోని మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్యం పెరుగుతున్నాయి. హాంకాంగ్‌లో క‌రోనా టెన్ష‌న్ మొద‌లైంది. అక్క‌డ ప్ర‌జ‌ల‌పై అధికారులు ప‌లు ఆంక్ష‌లు విధించారు. తాజాగా ఆ దేశ అధికారుల ఆదేశాల‌తో భార‌త్ ఎయిర్ లైన్స్‌కు ప్ర‌భావం చూపింది. కోవిడ్‌-19 ప‌రిమితులు, ప‌రిమిత డిమాండ్ కార‌ణంగా ఎయిర్ ఇండియా హాంకాంగ్ కు విమాన సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు విమాన‌యాన సంస్థ తెలిపింది. హాంకాంగ్‌కు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వ‌ర‌కు విమానాలు […]

Continue Reading
Social Media

Social Media Banned in Sri Lanka: శ్రీ‌లంక‌లో నిలిచిన సోష‌ల్ మీడియా సేవ‌లు!

Social Media Banned in Sri Lanka : శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న చేస్తున్న ప్ర‌జ‌ల‌పై ఆ దేశ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. తాజాగా సోష‌ల్ మీడియాను బ్యాన్ చేసింది. ట్విట్ట‌ర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌, టిక్‌టాక్ లాంటి సోష‌ల్ మీడియా సేవ‌ల‌ను గ‌త అర్ధ‌రాత్రి నుంచి నిలిచిపోయాయి. త‌ప్పుడు స‌మాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు శ్రీ‌లంక ప్ర‌భుత్వం తెలిపింది. మీడియా నిషేధంపై మంత్రి రియాక్ష‌న్‌ శ్రీ‌లంక ఆర్థిక సంక్షోభంలో […]

Continue Reading
Booster Rocket

Booster Rocket: చంద్రుడిని ఢీకొన్న రాకెట్.. ఎంత పెద్ద గుంట ఏర్ప‌డిందంటే?

Booster Rocket | మూడు ట‌న్నుల‌కు పైగా ఉన్న రాకెట్ విడిభాగం ఒక‌టి చంద్రుడ్ని వెనుక వైపు ఢీకొట్టిన తెలుస్తోంది. భార‌త కాలమానం ప్ర‌కారం శుక్ర‌వారం సాయంత్రం 6.00 గంట‌ల‌కు జాబిల్లిని ఢీకొట్టిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. గంట‌కు 9,300 వేగంతో చంద్రుడ్ని ఢీకొట్ట‌డంతో ఓ గుంత ఏర్ప‌డింద‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. అయితే ఆ గుంత ఎంత వెడ‌ల్పు, ప‌రిమాణం ఉన్న‌ద‌నేది తేల్చాలంటే వారం రోజులు స‌మ‌యం ప‌డుతుంద‌ని (Booster Rocket)తెలిపారు. యూరోపియ‌న్ స్పేస్ అంచ‌నా ప్ర‌కారం […]

Continue Reading
Indian Embassy

Indian Embassy: కీవ్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ క్లోజ్‌..మ‌రోచోట‌కు త‌ర‌లింపు!

Indian Embassy | క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠ‌త రేపుతోన్న ర‌ష్యా- ఉక్ర‌యిన్(Ukraine) యుద్ధంలో ఎప్పుడు ఏమౌంతుందోన‌ని ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని బ్ర‌తుకుతున్నారు అక్క‌డ జ‌నం. ఇప్పటికే ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ లోకి ప్ర‌వేశిస్తున్న ర‌ష్యా త‌న యుద్ధాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజ‌ధానిలోని కీవ్‌లో ఉన్న భార‌త ఎంబ‌సీని (Indian Embassy)మూసివేశారు. అక్క‌డ నుంచి ఉక్రెయిన్ ప‌శ్చిమ ప్రాంతం లీవ్‌లోకి భార‌త ఎంబ‌సీని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ నుండి విద్యార్థుల […]

Continue Reading
Ukraine Indian embassy

Ukraine Indian embassy: భార‌తీయులూ.. కీవ్‌ను అత్య‌వ‌స‌రంగా వ‌దిలి పెట్టండి

Ukraine Indian embassy | ఉక్రెయిన్‌పై Russia యుద్ధం గంట గంట‌కూ తీవ్ర‌త‌ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో కీవ్‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలి పెట్టాల‌ని భార‌తీయుల‌ను ఆ న‌గ‌రంలోని ఇండియ‌న్ ఎంబ‌సీ మంగ‌ళ‌వారం కోరింది. ఉప‌గ్ర‌హ ఛాయా చిత్రాల‌ను ప‌రిశీలిం చిన పిమ్మట 64 కిలోమీట‌ర్ల మేర‌కు ర‌ష్యా సైన్యాలు ఉక్రెయిన్ వైపు క‌దులుతున్న‌ట్టు వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో అడ్వ‌యిజ‌రీని ఇండియ‌న్ ఎంబ‌సీ ప్ర‌క‌ట‌న(Ukraine Indian embassy) చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియ‌న్ ఎంబ‌సీ జారీ చేసిన అడ్వ‌యిజ‌రీల‌లో ప్ర‌శాంతంగా, సుర‌క్షితంగా […]

Continue Reading
Russian Vigilante Hacke

Russian Vigilante Hacke: యుక్రెయిన్‌కు అండ‌గా రంగంలోకి హ్యాక‌ర్లు.. ర‌ష్యా వెబ్‌సైట్లపై ముప్పేట దాడి!

Russian Vigilante Hacke | యుక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా హ్యాక‌ర్ల రంగంలోకి దిగారు. రష్యాపై సైబ‌ర్ యుద్ధం ప్ర‌కటించారు. ర‌ష్యా చేస్తున్న మార‌ణ హోమం దాడుల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న యుక్రెయిన్ దేశంకు ప్ర‌పంచ దేశాలు స‌పోర్టు ఇవ్వ‌ని త‌రుణంలో హ్యాక‌ర్లు ముందుకొచ్చారు. ఒంట‌రిగా పోరాడుతున్న యుక్రెయిన్‌కు మేమున్నామంటూ హ్యాక‌ర్లు భ‌రోసా ఇస్తున్నారు. ర‌ష్యాలోని సైట్ల‌పై (Russian Vigilante Hacke) దండెత్తుతున్నారు. యుక్రెయిన్‌పై యుద్ధంకు దిగిన ర‌ష్యా ఏ మాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. ఎన్నో దేశాలు, ఆఖ‌రికి ఐక్య‌రాజ్య […]

Continue Reading
Ukraine Nuclear Power

Ukraine Nuclear Power: అంత పెద్ద అణుశ‌క్తి ఉన్న ఉక్రెయిన్‌కు ఇప్పుడేమైంది?

Ukraine Nuclear Power: పుట్ట‌క‌తోనే 5,000 వేల అణ్వాయుధాల‌తో ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద అణుశ‌క్తి ఉక్రెయిన్‌. కానీ ప్ర‌పంచ దేశాల మాట‌లు న‌మ్మి, అణ్వాయుధాలు వ‌దులుకొని జాతీయ భ‌ద్ర‌త‌ను వారి చేతిలో పెట్టినందుకు ఫ‌లితం అనుభ‌విస్తోంది. దీనికి తోడు అవినీతి మ‌ర్రివూడ‌ల్లా వేళ్లూనుకోవ‌డం ప‌రాయి దేశాల‌కు అడుగుల‌కు మ‌డుగులొత్తే వారు అధికారంలోకి రావ‌డం దానికి శాపంగా మారింది. ఫ‌లితంగా దేశ ర‌క్ష‌ణ కోసం నిస్స‌హాయంగా ఆర్త‌నాదాలు చేస్తోంది. నాడు ముచ్చ‌ట్లు చెప్పిన దేశాలు ఒక్క‌టి కూడా పూర్తి […]

Continue Reading
Ukraine Russia war

Ukraine Russia war: ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ప్ర‌పంచ దేశాలు!

Ukraine Russia war: యుక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న యుద్ధంపై ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స్పందించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచమే ప్రమాద‌క‌ర‌మైన క్ష‌ణాన్ని ఎదుర్కోబోతోంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియా గుటె ర‌స్ అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌పై కాల్పులు ఆపాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి చెబుతోంది. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధానికి ముందు 200,000 మంది సైనికులును, వేల సంఖ్య‌లో సైనిక వాహ‌నాల‌ను ర‌ష్యా మోహ‌రించింది. అయితే ఉక్రెయిన ప్ర‌భుత్వం మాత్రం శాంతిని కోరుకుంది. మా దేశంపై […]

Continue Reading
Neocov Virus

Neocov Virus:షాకింగ్ న్యూస్ మ‌రో కొత్త వైర‌స్ వెలుగులోకి.. చాలా డేంజ‌రంటున్న శాస్త్ర‌వేత్త‌లు!

Neocov Virus: దాదాపుగా మూడు సంవ‌త్స‌రాల నుండి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూ ఎంద‌రో ప్రాణాల‌ను బ‌లికొన్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. రోజురోజుకూ పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌తో ఒక ప్ర‌క్క ప్ర‌జ‌లు, దేశాలు బెంబేలెత్తున్నారు. మ‌ర‌ణాల రేటు గ‌తేడాది కంటే త‌క్కువుగా న‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ ప్ర‌క్క‌లో బ‌ళ్లెంలా క‌రోనా మాత్రం మాన‌వాళిని వ‌దిలేలా లేదు. ఈ క్ర‌మంతో గుండెల్లో భ‌యం పుట్టించే మ‌రో వార్త‌ను శాస్త్ర‌వేత్త‌లు వెళ్ల‌డించారు. మ‌రో కొత్త వైర‌స్ వెలుగు రావ‌డంతోనే ఇది సోకిన […]

Continue Reading