Elephant : విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి

Elephant : చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు మండ‌లం కోతిగుట్ట గ్రామం వ‌ద్ద పొలంలో విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి చెందింది. విష‌యం తెలుసుకున్న అట‌వీ శాఖ అధికారులు పొలం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఏనుగు మృతి చెందిన విష‌యంపై అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రైనా విద్యుత్ తీగ‌లు అమ‌ర్చారా? అని ఆరా తీస్తున్నారు. అయితే గ్రామ‌స్తుల స‌మాచారం మేర‌కు ఇర‌వై ఏనుగులు గుంపులు పై దాడి చేస్తుంటే వాటిని త‌రిమే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా పోయి విద్యుత్ స్తంభాన్ని […]

Continue Reading

Election Boycott : ‘ప్ర‌జ‌ల్లారా! ఓటింగ్‌లో పాల్గొన‌వ‌ద్దు’ అంటూ ఓ డాక్ట‌ర్ నిర‌స‌న‌

Election Boycott : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు శుక్ర‌వారం జ‌ర‌గ‌డంపై కాస్త ఆందోళ‌న నెల‌కొంది. ఈ క్ర‌మంలో ‘ప్ర‌జ‌ల్లారా ఓటింగ్‌లో పాల్గొన‌వ‌ద్దు..క‌రోనా బారిన ప‌డ‌వ‌ద్దు’ అంటూ ఓ డాక్ట‌ర్ నిర‌స‌న చేప‌ట్టారు. Election Boycott : దేశంలో నిమిషం ఆల‌స్యం లేకుండా ప్ర‌జ‌లు క‌రోనా భారిన ప‌డి పిట్ట‌ల్లా రాలిపోతున్న ఈ స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అందుకు రాజ‌కీయ పార్టీలు దానికి వ‌త్తాసు ప‌ల‌క‌డం నిజంగా సిగ్గుమాలిన చ‌ర్య‌గా […]

Continue Reading
Fire accident

Fire accident : ప‌రుపుల ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం (వీడియో)

Fire accident : ఖ‌మ్మం జిల్లా పెనుబ‌ల్లి మండ‌లం రామ‌చంద్రరావు బంజ‌ర్ వ‌ద్ద ఉన్న పివిఎస్ మెట్రిస్ ప‌రుపుల ఫ్యాక్ట‌రీ(bedding factory)లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఫ్యాక్ట‌రీ నుంచి భారీగా మంట‌లు ఎగిసి ప‌డుతున్నాయి. ఫ్యాక్ట‌రీలో మిష‌న‌రీ, రెండు ట్రాలీ ఆటోలు, ప‌రుపులు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. దాదాపుగా ల‌క్ష‌ల్లో ఆస్తిన‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. షార్ట్ స‌ర్యూట్‌తో ప‌రుపుల ఫ్యాక్ట‌రీ(bedding factory)లో మంట‌లు చెల‌రేగి ఉంటాయ‌ని స్థానికులు అనుమానిస్తున్నారు. Fire accident at VM Banjar (video)

Continue Reading
Morthury

Vijayawada Hospital : నిజంగా ఈ వీడియో చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వేమో! గుట్ట‌లు గుట్ట‌లుగా శ‌వాలతో నిండిన Morthury

Vijayawada Hospital : నిజంగా ఈ వీడియో చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వేమో! గుట్ట‌లు గుట్ట‌లుగా శ‌వాలతో నిండిన Morthury Vijayawada Hospital : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది. ఎంత‌లా అంటే క‌నీసం మార్చురీ(Morthury)లో మృత‌దేహాల‌ను పెట్ట‌డానికి వీలులేనంత భ‌యంక‌ర ప‌రిస్థితుల‌ను త‌లపిస్తోంది. విజ‌య‌వాడ‌లోని ఓ మార్చురీ ప‌రిస్థితి ఇది. శ‌వాలు పెట్ట‌డానికి స్థ‌లం కూడా లేక కోళ్ల ఫారంలో కోళ్లు క‌ట్టి ప‌డేసిన విధంగా దుస్థితి మారింది.

Continue Reading
Stone Rain

Stone Rain రాళ్ల వ‌ర్షం కురిసింది ఎక్క‌డో తెలుసా!(వీడియో)

Stone Rain రాళ్ల వ‌ర్షం కురిసింది ఎక్క‌డో తెలుసా!(వీడియో) Stone Rain: తెలంగాణ రాష్ట్రం కొమ‌రంభీం జిల్లా కాగ‌జ్ న‌గ‌ర్‌లో బుధ‌వారం రాళ్ల వ‌ర్షం కురిసింది. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందారు. రాళ్ల వ‌ర్షం ప‌డ‌టంతో అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉండిపోయారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. గంట‌ల‌కు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. […]

Continue Reading