Karam Podi

Karam Podi: కారం పొడి త‌యారీ, కారంప్పొడి ర‌కాలు నేర్చుకోండి!

Karam Podi: వేడి వేడి అన్నంలో కాస్త కారం పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే..! అబ్బా అ మ‌జానే వేరు క‌దా!. కారం పొడికి ఉన్న రుచి తిన్న‌వారికే తెలుస్తుంది. పేద‌వారింట్లో ప్లాస్టిక్ డ‌బ్బాల్లో క‌నిపించే కారంపొడి, ధ‌న‌వంతుల ఇళ్ల‌ల్లో పింగాణి పాత్ర‌ల్లో క‌నిపించే కారం పొడి ఒక‌టిగా ఉన్నా టేస్టులు మాత్రం వేరుగా ఉంటాయి. పొయ్యి మీద ఒండిన వంట‌కు రుచి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పేద వారింట్లో పొయ్యిల […]

పూర్తి స‌మాచారం కోసం..
Mutton Biryani

Mutton Biryani recipe: బోన్‌లెస్ మ‌ట‌న్ బిర్యానీ త‌యారీ

Mutton Biryani : బిర్యానీ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు. నోరురూరించే బిర్యానీ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఇష్ట‌మే. వారంలో వీలైన రోజులో ముఖ్యంగా శ‌నివారం, ఆదివారం బిర్యానీ తిన‌కుండా ఉండ‌రు. బిర్యానీ ప్రియుల‌కు ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. బిర్యానీలో ఎన్ని ర‌కాలు ఉంటే అన్ని ర‌కాల‌ను రుచి చూస్తారు. ఎక్క‌డ హోట‌ల్‌లో మంచిగా బిర్యానీ ఉంటుందంటే అక్క‌డ‌కు ప్ర‌యాణ‌మ‌వుతారు. బిర్యానీ ఎక్క‌డ టేస్టీగా ఉంటుందో కూడా ఇత‌రుల‌కు ట‌క్కున చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఇంటిలో చేసుకునే […]

పూర్తి స‌మాచారం కోసం..
Meal Maker Recipe

Meal Maker Recipe: మీల్ మేక‌ర్‌తో ర‌క‌ర‌కాల వంట‌లు చేయండిలా!

Meal Maker Recipe: మీల్ మేక‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు క‌దా. త‌క్కువ స‌మ‌యంలో వంట చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంట‌కాల‌ను పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లుకూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మ‌రింత ఇష్టంగా భుజిస్తారు. ఇందులో పోష‌క విలువ‌లు కూడా ఎక్కువేన‌ని పాక‌శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీల్ మేక‌ర్‌ (soya chunks curry) తో కొన్ని రుచిక‌ర‌మైన వంట‌లు Meal Maker Recipe […]

పూర్తి స‌మాచారం కోసం..
Baby Corn Recipe

Baby Corn Recipe: బేబీకార్న్‌తో నోరూరించే వంట‌లు త‌యారీ ఇలా!

Baby Corn Recipe: మ‌న‌కు మార్కెట్లో బేబీ కార్న్ (మొక్క‌జొన్న‌లు) కనిపించ‌గానే ఆస‌క్తిగా వాటి ద‌గ్గ‌రికి వెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియ‌క చివ‌రికి కొన‌కుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇక ముందు అలా వెన‌క‌డుగు వేయాల్సిన అవ‌స‌రం లేదు. బేబీకార్న్‌తో మ‌న ఇంటిలో నోరూరించే కింద తెలిపిన Baby Corn Recipe ట్రై చేయండి. ఇంటిల్లిపాదినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చండి. Baby Corn Recipe: బేబీకార్న్‌ వంట‌లు బేబీ కార్న్ సిగార్స్‌ (baby corn cigar) కావాల్సిన ప‌దార్థాలు: […]

పూర్తి స‌మాచారం కోసం..
Christmas Cake Recipe

Christmas Cake Recipe: క్రిస్ట‌మ‌స్ కేక్‌లు త‌యారీ చేయండి ఇలా!

Christmas Cake Recipe: క్రిస్ట‌మ‌స్ పండుగ వ‌స్తుంది. అంద‌రి ఇళ్ల‌ల్లో పిండి వంట‌లు ప్రారంభ‌మ‌వుతాయి. ముఖ్యంగా కేక్ అనేది పిల్ల‌ల‌కి చాలా ఇష్టం. దాని కోసం బ‌య‌ట దుకాణాల‌కు వెళ్లి కొనుక్కోవాల్సి వ‌స్తుంది. బ‌య‌ట దొరికే కేక్‌లు కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే అవి ఎప్పుడు త‌యారు చేస్తారో, ఏఏ ర‌సాయాల‌ను వేసి త‌యారు చేస్తారోన‌ని భ‌యం. కాబ‌ట్టి ఇంటిలోనే చేసుకుంటే అంద‌రికీ ఆరోగ్యం. కింద తెలిపిన విధంగా క్రిస్మ‌స్ ప్ల‌మ్ కేక్‌, బ‌ట‌ర్ స్కాచ్ కేక్‌, ఆరెంజ్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Chyawanprash Recipe

Chyawanprash Recipe: చ్య‌వ‌న్‌ప్రాశ్ ఎలా త‌యారు చేసుకోవాలి?

Chyawanprash Recipe: చ్య‌వ‌న్‌ప్రాశ్ మంచి ర‌సాయ‌న ఔష‌ధంగా చెప్ప‌వచ్చు. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు. వార్థ‌క్య ల‌క్ష‌ణాలు త్వ‌ర‌గా రాకుండా కాపాడుతుంది. దీని త‌యారీలో దాదాపు 45 నుంచి 50 ర‌కాల మూలిక‌లు వినియోగిస్తారు. ఇంటి వ‌ద్ద దీన్ని త‌యారు చేసుకోవ‌డం కొంచెం క‌ష్టం. కాబ‌ట్టి ఇందులో ప్ర‌ధానంగా వాడే మూలిక ఉసిరికాయ‌. దీన్ని ఉత్త‌మ ర‌సాయ‌నం అంటారు. దీనికి తేలిక‌గా ల‌భ్య‌మ‌య్యే మ‌రికొన్ని మూలిక‌ల‌ను క‌లిపి ఇంట్లోనే (Chyawanprash Recipe) త‌యారుచేసుకోవ‌చ్చు. అదెలాగంటే! కావాల్సిన […]

పూర్తి స‌మాచారం కోసం..
pakodi making

pakodi making: ప‌కోడీ క‌ర‌క‌ర‌లాడాలంటే ఏం చేయాలి?

pakodi making: అంద‌రికీ ఇష్ట‌మైన స్నాక్ ప‌కోడి. రుచిలో కొత్త‌ద‌నం కోసం ఉల్లిపాయ‌, పాల‌కూర‌, బంగాళ‌దుంప కూర‌గాయ‌ల‌తో కూడా ప‌కోడీ చేస్తుంటారు కొంద‌రు. అయితే ఒక్కోసారి ఎంత ప్ర‌య‌త్నించినా రుచిగా, క‌రక‌ర‌లాడేలా రావు. అప్పుడు ఏం చేయాలంటే?. pakodi making :ప‌కోడీ త‌యారు చేసే ప‌ద్ధ‌తి! ప‌కోడి కోసం పిండి క‌లిపేట‌ప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి బేయాలి. దాంతో ప‌కోడీలు క‌ర‌క‌ర‌లాడ‌తాయి. అంతే కాదు నూనె కూడా త‌క్కువ పీల్చుకుంటాయి. అలానే ఉల్లిపాయ‌లు, ప‌చ్చిమిర్చి, కూర‌గాయ‌ల‌ను […]

పూర్తి స‌మాచారం కోసం..
Dinner Tea Recipe

Dinner Tea Recipe: రాత్రి భోజ‌నంతో తీసుకోవాల్సిన డిన్న‌ర్ టీ త‌యారీ!

Dinner Tea Recipe: రాత్రి వేళ‌లో భోజ‌నం త‌ర్వాత డిన్న‌ర్ టీ తీసుకుంటే నిద్ర‌ను క‌లిగిస్తుంది. అరుగుద‌ల‌ను పెంచుతుంది. పొట్ట ఉబ్బ‌రింపుని త‌గ్గిస్తుంది. గ్యాస్‌ని త‌యార‌వ్వ‌నివ్వ‌దు. జీర్ణ‌క్రియా సంబంధ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. కావాల్సిన ప‌దార్థాలు –సోపు గింజ‌లు పావు చెంచాడు -దాల్చిన చెక్క ముప్పావు చెంచాడు -జాజికాయ పొడి పావు చెంచా -నీళ్లు 1 క‌ప్పు -పాలు పావు క‌ప్పు -పాత‌బెల్లం లేదా తేనె లేదా ప‌టిక‌బెల్లం లేదా పంచ‌దార‌ Dinner Tea Recipe: త‌యారు చేసే […]

పూర్తి స‌మాచారం కోసం..
mutton curry types

mutton curry types: మ‌ట‌న్ కూర‌ల త‌యారీ విధానం ఇక్క‌డ నేర్చుకోండి!

mutton curry types | మ‌ట‌న్ కూర త‌యారీ చేయ‌డం మీకు తెలియ‌దా? అయితే ఇక్క‌డ ప‌లు ర‌కాల మ‌ట‌న్ కూర‌ల వెరైటీలు ఇచ్చాము. వాటిని చూసి మీరు మ‌ట‌న్ కూర త‌యారీ నేర్చుకోవ‌చ్చు. మ‌ట‌న్ కూర‌కు సంబంధించి కావాల్సిన ప‌దార్థాలు, త‌యారీ విధానం(mutton curry types) ఇక్క‌డ తెలుసుకొని సులువుగా నేర్చుకోండి! మ‌ట‌న్ బోన్ పులుసు కావాల్సిన ప‌దార్థాలు మ‌ట‌న్ (ఎముక‌తో స‌హా) – అర‌కిలో,ఉల్లిపాయ‌లు- నాలుగుఅల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూనుచింత‌పండు […]

పూర్తి స‌మాచారం కోసం..
Mutton Recipes

Mutton Recipes: మ‌ట‌న్ కూరల వెరైటీలు- మ‌ట‌న్ కూర‌లు త‌యారు చేసే విధానం!

Mutton Recipes | ఆదివారం వ‌స్తే ప్ర‌తి ఇంటిలోనూ మ‌ట‌న్ కూర వండి తీరాల్సిందే. Mutton Curry మ‌సాలా వాస‌న వ‌స్తుంటేనే ఎప్పుడు తినాలా? అనిపిస్తుంటుంది. అయితే మ‌ట‌న్ కూర చేయ‌డం కొంద‌రికి రాదు. అలాంటి వారు మ‌ట‌న్ కూర‌ను ఇంటిలో చేసుకోవ‌డానికి ఇక్క‌డ కొన్ని మ‌ట‌న్ కూర‌ల ర‌కాలు అంద‌జేశాం. మీకు న‌చ్చిన కూర‌ను(Mutton Recipes) ఇక్క‌డ చూసి నేర్చుకోవ‌చ్చు. Mutton Kebab త‌యారీ విధానం ఎలా ఉంటే? కావాల్సిన‌వి మ‌ట‌న్- కిలో (ఖీమాలా కొట్టించాలి)టొమాటోలో- […]

పూర్తి స‌మాచారం కోసం..
Home Tips 2022:

Home Tips 2022: మ‌న ఇంటి చిట్కాలు తెలుసుకోండి పాటించండి!

Home Tips 2022 | మ‌న ఇంట్లో ప్ర‌తి రోజూ పాటించే చిట్కాలు ఇక్క‌డ తెలుసుకోండి. ఆరోగ్యానికి, డ‌బ్బు ఆదా చేయ‌డానికి ఈ చిట్కాలు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాలు(Simple Home Tips 2022) అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా వంటింటి మ‌హిళ‌ల‌కు ఎక్కువుగా ప‌నికి వ‌స్తాయి. Home Tips 2022: ఇంటి చిట్కాలు -బెండ‌కాయ కూర చేయ‌డానికి ముందు ముక్క‌ల‌పై కాస్తంత నిమ్మ‌ర‌సం పిండితే జిగురు ఉండ‌దు. -వంకాయ కూర‌లో రెండు చుక్క‌ల నిమ్మ‌ర‌సం పిండితే కూర […]

పూర్తి స‌మాచారం కోసం..
kitchen Tips

kitchen Tips: తెలుగు ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు వంటింటి చిట్కాలు!

kitchen Tips | తెలుగింటి ఆడ‌ప‌డుచులు వంటింట్లో ఎక్కువుగా స‌మ‌యం కేటాయిస్తారు. వారి కుటుంబానికి ఏది కావాల‌న్నా క్ష‌ణాల్లో వండి వ‌డ్డిస్తారు. వారు ఎన్నో ఆహార ప‌దార్థాలు త‌యారు చేస్తారు. అయిన‌ప్ప‌టికీ వంటింటికి సంబంధించి కొన్ని ఉప‌యోగాలు, చిట్కాల(kitchen Tips)పై అవ‌గాహ‌న లేక‌ వెలిగించే పొయ్యి వ‌ద్ద నుండి వ‌డ్డించే ఆహారం వ‌ర‌కు వృథాగా వ‌దిలేస్తారు. అలా కొన్ని సార్లు ఖ‌ర్చు కూడా పెరుగుతుంది. కాబ‌ట్టి ఇక్క‌డ కొన్ని kitchen Tipsలు తెలియ‌స్తున్నాం. వీటిని చ‌ద‌వి మీకు […]

పూర్తి స‌మాచారం కోసం..
upma recipe

upma recipe: ఇంట్లో సులువుగా త‌యారు చేసుకునే ఉప్మా గురించి తెలుసుకోండి!

upma recipe | ఉప్మా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహార‌ము. ఈ ఉప్మాను బియ్యం ర‌వ్వ‌తో, అటుకుల‌తో, సేమ్యాల‌తో, గోధుమ నూక‌తో చేసుకోవ‌చ్చు. ఉప్పు మ‌రియు మావు(ర‌వ్వ‌) అను రెండు త‌మిళ ప‌దాల నుంచి దీని పేరు ఉప్మావు అని వ‌చ్చింది. దీనిని తెలుగులో ఉప్మా అని ఉప్పిడి అని కూడా పిలుస్తారు. మ‌న ఇంట్లో ఉప్మా త‌యారు చేయ‌డం సాధార‌ణంగా గృహిణుల‌కు అంద‌రికీ వ‌చ్చిందే. కానీ కొంత మందికి మాత్రం కాస్త ఇబ్బందే. అలాంటి […]

పూర్తి స‌మాచారం కోసం..
How Make Cake

How Make Cake: కేక్‌ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం ఎలా? క్రిస్మ‌స్ కేక్‌, బ‌ట‌ర్ స్కాచ్ కేక్‌, ఆరెంజ్ ఫ్రూట్ కేక్ తయారీ

How Make Cake | కేక్ అంటే ఎవ‌రి ఇష్టం ఉండ‌దు. అంద‌రికీ ఇష్ట‌మే క‌దా!. ముఖ్యంగా చిన్న పిల్ల‌లు అయితే బ‌ర్త్‌డే ఎప్పుడు వ‌స్తుందా? Cake ఎప్పుడు క‌ట్ చేయాలా? అని ఆరాడ‌ప‌డుతుంటారు. అదే విధంగా ప్ర‌తి ఒక్క‌రూ కేక్‌ను ఇష్టంగా తింటుంటారు. అన్ని శుభ‌కార్యాల్లో పండుగ‌ల వేళ‌ళ్లో కేక్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. కాబ‌ట్టి కేక్‌ల‌ను మ‌నం ఇళ్ల‌లో త‌యారు చేసుకోవ‌డం కొంత మందికి తెలియ‌దు. అలాంటి వారికి కేక్‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకోవాల‌ని […]

పూర్తి స‌మాచారం కోసం..
bread halwa recipe

bread halwa recipe: నోరూరించే ఆరెంజ్ బ్రెడ్ హ‌ల్వా ఎలా త‌యారు చేసుకోవాలి?

bread halwa recipe | హ‌ల్వా అంటేనే నోరూరిపోతుంది. అలాంటిది బ్రెడ్ హ‌ల్వా అంటే ఇంకా మ‌రింత ఉత్సాహం వేస్తుంది. మ‌నం స్నేహితులు ఇంటికి వెళ్లినా, బంధువుల ఇంటికి వెళ్లినా, శుభ‌కార్యాల‌కు వెళ్లినా halwa పెడితే మాత్రం ముందు దానినే రుచి చూస్తాం. కాబ‌ట్టి ఇప్పుడు ఆరెంజ్ బ్రెడ్ హ‌ల్వా గురించి మాట్లాడుకుందాం. మ‌నం బ‌య‌ట నుంచి తీసుకొచ్చి తినే హ‌ల్వా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిసంద‌ర్భాల్లో మ‌న‌కు బ‌య‌ట దొర‌క్క‌పోతే అప్పుడెలా? కాబ‌ట్టి ఆరెంజ్ బ్రెడ్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Bone Less Mutton Recipe

Bone Less Mutton Recipe: బోన్‌లెస్ మ‌ట‌న్ వేపుడు ఎలా అంటే?

Bone Less Mutton Recipe | బోన్‌లెస్ మ‌ట‌న్ అంటే ఎవ‌రి ఇష్టం ఉండ‌దు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ క‌ర్రీని ఇష్టంగా తినేవారు ఉన్నారు. కానీ ఇది ఎలా చేసుకోవాలో కొంద‌రికి తెలియ‌దు. కాబట్టి బోన్‌లెస్ మ‌ట‌న్ వేపుడు ఎలా త‌యారు చేసుకోవాలి. Curryకి కావాల్సిన ప‌దార్థాలు ఏమిటివి, ఎలా త‌యారు చేసుకోవాలి అనేది కింద తెలిపాము. Bone Less Mutton Recipe | కావాల్సిన ప‌దార్థాలు బోన్‌లెస్ మ‌ట‌న్- అర‌కిలోఅల్లం ముద్ద‌- ఒక టీ స్పూను,వెల్లుల్లి […]

పూర్తి స‌మాచారం కోసం..
Ragi Halwa Recipe

Ragi Halwa Recipe:రాగి హ‌ల్వా చేయ‌డం వ‌చ్చా మీకు!

Ragi Halwa Recipe: శ‌రీరానికి శ‌క్తితో పాటు మంచి ఆరోగ్యంగా ఉండేందుకు స‌హాయ‌ప‌డే ఆహారంలో రాగుల‌ది ప్ర‌త్యేక పాత్ర ఉంది. రోజూ రాగులతో వండిన ఆహారం ఏదైనా రోజూ తీసుకుంటే వారికి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు అన‌డానికి కార‌ణం మ‌న పెద్ద‌వారు అని చెప్ప‌వ‌చ్చు. రాగుల వాడ‌కం ఒక్క‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భాగా ఉండేది. రాయ‌లసీమ‌లో ఇప్ప‌టికీ రాగి ముద్ద‌లు తింటున్న స్థానికులను మ‌నం చూడ‌వ‌చ్చు. కాల క్ర‌మేపీ ఫ్యాష‌న్ ఆహారానికి అల‌వాటు ప‌డి రాగుల‌ను […]

పూర్తి స‌మాచారం కోసం..
QUALITY ICE CREAM MAKE

QUALITY ICE CREAM MAKE: ఇంటిలోనే ఐస్‌క్రీమ్ చేయ‌డం ఎలా?

QUALITY ICE CREAM MAKE: మ‌న ఇంటిలోనే ఐస్ చేసుకోవ‌డం ఎలానో ఇప్పుడు నేర్చుకోండి. పిల్ల‌లకు ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్ట‌ప‌డుతుంటారు. వారికి ఇంటిలోనే ఐస్‌క్రీమ్ చేసి పెడితే బ‌య‌ట‌కు వెళ్లికొనుకుంటామ‌నే బాధ ఉండ‌దు. ఐస్‌క్రీమ్ నేర్చుకోవ‌డం ఒక్కసారి చూసి త‌యారు చేస్తే ఇక ఎప్పుడైనా ఐస్‌క్రీమ్‌ను ఇంటిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఐస్‌క్రీమ్‌(QUALITY ICE CREAM MAKE)ను ఇంటిలో ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు చూద్దాం! కావాల్సిన ప‌దార్థాలు ఐస్‌క్రీమ్ పౌడ‌ర్ – 1 ప్యాకెట్‌నీళ్లు – […]

పూర్తి స‌మాచారం కోసం..
banana ice cream recipe

banana ice cream recipe: అర‌టి పండు ఐస్‌క్రీమ్ ఎలా త‌యారు చేయాలి?

banana ice cream recipe: మ‌న ఇంటిలో పిల్ల‌ల‌కు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట‌కు వెళ్ళిన‌ప్పుడు కూడా ఐస్‌క్రీం అడుగుతుంటారు. కొన్ని సార్లు బ‌య‌ట ఐస్‌క్రీమ్ వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు ఇంటిలోనే మ‌నం ఐస్‌క్రీం చేసి పెడితే పిల్ల‌ల‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా చూడ‌వ‌చ్చు. కావాల్సిన‌ప్పుడు త‌యారు చేసుకొని ఇంటిల్ల‌పాది రుచిచూడ‌వ‌చ్చు. అర‌టి పండుతో ఐస్‌క్రీమ్ (banana ice cream) ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన ప‌దార్థాలు […]

పూర్తి స‌మాచారం కోసం..
Mutton Pakodi Recipe

Mutton Pakodi Recipe: మ‌ట‌న్ ప‌కోడీ త‌యారు చేయ‌డం ఎలా?

Mutton Pakodi Recipe:మ‌ట‌న్ ప‌కోడీ చేయ‌డం మీకు వ‌చ్చా! ఒక వేళ ఎలా త‌యారు చేయాలో తెలియ‌దా? అయితే ఇక్క‌డ మ‌ట‌న్ ప‌కోడీ ఎలా త‌యారు చేయాలో తెలుసుకోండి. మీ ఇంటిలో కుటుంబ స‌భ్యుల‌కు వండి పెట్టండి. Mutton Pakodi Recipe: కావాల్సిన ప‌దార్థాలు ఎముక‌లు తీసిన మ‌ట‌న్ – 300 గ్రాములుసెన‌గ పిండి – పావు క‌ప్పుఅల్లం ముక్క‌లు – రెండు చెంచాలుప‌సుపు – చిటికెడువెల్లుల్లి – నాలుగు రేకులుఉల్లిపాయ – ఒక‌టిక‌రివేపాకు – నాలుగైదు […]

పూర్తి స‌మాచారం కోసం..
Cauliflower avakaya

Cauliflower avakaya: కాలీఫ్ల‌వ‌ర్ ఆవ‌కాయ ప‌చ్చ‌డి చేయ‌డం ఎలానో తెలుసుకోండి!

Cauliflower avakaya మార్కెట్‌లో మామిడ కాయ‌లు బాగా రేట్లు పెరిగిపోయాయి. ధ‌ర‌లు ఆకాశానంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు క‌నీసం 10 కాయ‌లైనా ఆవ‌కాయ పెట్టుకుని స‌రిపెట్టుకునే ఉంటారు. ఇక్క‌డ ధ‌న‌వంతుల సంగ‌తి ప‌క్క‌న పెడితే అధిక శాతం మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఎక్కువ‌. ఇలా నామ్‌కే వాస్తే పెట్టుకున్న 10 కాయ‌ల ఆవ‌కాయ మ‌హా అయితే 3-4 నెల‌ల వ‌ర‌కూ వ‌స్తుంది. ఆ త‌రువాత తినాల‌ని అనిపిస్తే, బ‌జార్ల‌లో దొరికే ఊర‌గాయ‌ల‌తోనే కాల‌క్షేపం చేయాలి. అంత‌క‌న్నా వేరే […]

పూర్తి స‌మాచారం కోసం..

egg parotta recipe:ఎగ్ ప‌రోటా త‌యారు చేయు విధానం!

egg parotta recipe:ఎగ్ ప‌రోటా చేసుకోవ‌డం ఇప్పుడు చాలా సింపుల్‌. కింద తెలిపిన విధంగా ఒక‌సారి చ‌ద‌వండి. కింద తెలిపిన విధంగా ఎగ్ ప‌రోటా చేయ‌డం (egg parotta recipe)నేర్చుకోండి. కావాల్సిన‌వి గుడ్లు – 5, మిరియాల పొడి-1 టీ స్పూన్‌, ఉల్లిపాయ‌ల ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు -3 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- త‌గినంత క్యారెట్ తురుము -2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర‌- […]

పూర్తి స‌మాచారం కోసం..

Papad making: అప్ప‌డాలు త‌యారు చేయు విధానం కావాల్సిన ప‌దార్థాలు ఇవే!

Papad making అప్ప‌డాలు అంటే ఇష్టం లేనివారు ఉండ‌రేమో! అదీ ప‌ప్పుతో భోజ‌నం అయితే మాత్రం క‌చ్చితంగా అప్ప‌డం ప‌క్క‌న ఉండాల్సిందే. అప్ప‌డం సాంప్ర‌దాయ‌క భోజ‌నంలో ఒక స్పెష‌ల్ గుర్తింపు పొందింది. పెళ్లిళ్లో, ఫంక్ష‌న్ల‌లో అప్ప‌డాల శ‌బ్ధం వినిపిస్తూనే ఉంటుంది క‌దా!. అయితే ఇప్పుడు అప్ప‌డాల‌ను ఇంటిలోనే మ‌నం ఎలా త‌యారు చేసుకోవాలో (Papad making)తెలుసుకుందాం!. కావాల్సిన ప‌దార్థాలు: బియ్యం – 1 గ్లాసు, ఉప్పు – త‌గినంత , జీల‌క‌ర్ర‌- 2 చెంచాలు, ప‌చ్చిమిర్చి -12, […]

పూర్తి స‌మాచారం కోసం..
biryani recipe

biryani recipe: బిర్యానీ ఎలా త‌యారు చేయాలి? కావాల్సిన ప‌దార్థాలు ఏమిటి?

biryani recipe: బిర్యానీ అంటే ఇష్టం లేద‌నే వారు కోట్ల‌లో ఒక్క‌రు, ఇద్ద‌రు మాత్ర‌మే బ‌హుశా ఉండొచ్చు. బిర్యానీ ప్రియులు వారానికి ఒక్క‌సారైనా తినేవారు ఉన్నారు. రోజూ తినేవారు కూడా ఉన్నారు. అయితే ఇంటిలో ఆ ఇష్ట‌మైన బిర్యానీ కుటుంబ స‌భ్యుల‌కు ఎలా త‌యారు చేసి పెట్టాలో తెలుసుకోండి. కావాల్సిన ప‌దార్థాలు: బోన్‌లెస్ మ‌టన్‌- అర‌కిలో, బాస్మ‌తి బియ్యం – అర‌కిలో, అల్లం వెల్లుల్లి ముద్ద- రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయ – ఒక‌టి, ధ‌నియాల పొడి- […]

పూర్తి స‌మాచారం కోసం..
Raagi Halwa

Raagi Halwa: రాగి హ‌ల్వా ఎలా చేయాలి? కావాల్సిన ప‌దార్థాలేమిటి?

Raagi Halwa రాగి హ‌ల్వా ఇంటిలో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింద తెలిపిన విధంగా నేర్చుకొని రాగి హ‌ల్వా ఎలా త‌యారు చేయాలో నేర్చుకోండి. కావాల్సిన ప‌దార్థాలు: రాగులు – ఒక క‌ప్పు, బెల్లం – అర క‌ప్పు, కొబ్బ‌రి తురుము- మూడు టేబుల్ స్పూన్లు, యాల‌కుల పొడి- ఒక టీస్పూను, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్‌, ఉప్పు – చిటికెడు. త‌యారీ: (Raagi Halwa)రాగుల్ని రెండు మూడు గంట‌ల పాటు నీళ్ల‌లో నాన‌బెట్టాలి. పైన […]

పూర్తి స‌మాచారం కోసం..