Bangaram Cheppana Syamala ఇలా మెరిసి షాకించ్చిదేంటి?
Bangaram Cheppana ఒకటి చెప్పనా అంటూ గతేడాది సోషల్ మీడియాలో హల్ చెల్ చేసి తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఒక సాధారణ అమ్మాయిని మీరు చూసే ఉంటారు. ఆమె వాయిస్‌కు, డైలాగులకు ఫిదా అయిపోయిన ఎంతో మంది సోషల్ నెటిజన్లు ఆమెను ట్రెండింగ్ లిస్టులో చేర్చారు. ఆమె డైలాగులతో పాటలు వచ్చాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు వచ్చాయి. సోషల్ మీడియా Social media,లో ఎక్కడ చూసినా ఆమె డైలాగ్‌లతో ముంచెత్తారు. పొట్టి గౌనులో కనిపించి షాకిచ్చిన Bangaram […]
పూర్తి సమాచారం కోసం..