Telugu stories

white paper: తండ్రి ఇచ్చిన కాగితం కొడుకు దిద్దిన సంత‌కం Story!

white paper | అన‌గ‌న‌గా ఓ తండ్రి చాలా నిరుపేద‌. అత‌డు రోడ్డు మీద చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంటాడు. అత‌నికి భార్య‌, ఒక కొడుకు ఉన్నారు. ఉన్న జీవితంలో ఆనందంగా గ‌డిపే కుటుంబం వారిది. ప్ర‌తి రోజూ చెత్త కాగితాలు ఏరుకుంటూ వాటిని అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తో కుటుంబాన్ని పోషించేవాడు. కొడుకు 1వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఒక రోజు ఆ తండ్రి చిత్తు కాగితాలు ఏరుకుంటుండ‌గా ఒక అంద‌మైన తెల్ల కాగితం(white paper) క‌నిపించింది. ఎందుకో దానిని …

white paper: తండ్రి ఇచ్చిన కాగితం కొడుకు దిద్దిన సంత‌కం Story! Read More »

Telugu Short Stories:పారిపోయి వ‌చ్చిన Donga చివ‌ర‌కు ఏమైంది?

Telugu Short Stories | వీధి త‌లుపు చ‌ప్పుడు కావ‌డంతో, వంట గ‌దిలో ఉన్న ర‌మ వ‌చ్చి త‌లుపు తీసింది. అప్ప‌టికే బాగా చీక‌టి ప‌డింది. అవ‌త‌ల ఉన్న మ‌నిషి ఆమెను త‌సుకుని లోప‌లికి వ‌చ్చి, చ‌ప్పున త‌లుపు మూశాడు. అరిచా వంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను. జైలు నుంచి పారిపోయి వ‌స్తున్నాను. అన్నాడు దొంగ క‌ర‌కుగా. వీధి వెంట న‌లుగురు మ‌నుషులు పెరిగెత్తిన శ‌బ్ధం అయ్యింది. వాళ్లు దొంగ‌ను త‌రుముకుంటూ వ‌స్తున్న ర‌క్ష‌క భ‌టులు. …

Telugu Short Stories:పారిపోయి వ‌చ్చిన Donga చివ‌ర‌కు ఏమైంది? Read More »

Telugu lo kathalu: Lion and Man Story – కిడ్స్ స్టోరీ తెలుగులో

Telugu lo kathalu: ఒక అడ‌విలో ఒక ఎలుక మెల్ల‌గా సాగిపోతూ ఉంది. ఇంత‌లో దానికొక పిల్లి ఎదురొచ్చింది. ”నాకు చాలా ఆక‌లిగా ఉంది. నిన్ను తినేస్తాను” అని అంది పిల్లి. అందుకు ఆ ఎలుక ”నువ్వు న‌న్ను తిన‌కుండా వ‌దిలేశావంటే నేను తిరిగి వ‌చ్చేట‌ప్పుడు నీకొక బంగారు కంక‌ణం ఇస్తాను” అంది. బంగారు కంక‌ణం(Bangaru Kamkanam) అన‌గానే పిల్లికి ఆశ క‌లిగింది. ”స‌రే! అలాగే వెళ్ళు అంది.” ఎలుక వెళ్లి పోయింది. పిల్లికి ఒక కుక్క …

Telugu lo kathalu: Lion and Man Story – కిడ్స్ స్టోరీ తెలుగులో Read More »

love poetry in telugu:నిజ‌మైన ప్రేమికుల తెలుగు ప్రేమ క‌విత‌లు

love poetry in telugu:నిజ‌మైన ప్రేమికుల తెలుగు ప్రేమ క‌విత‌లు -ప్ర‌తిక్ష‌ణం నీకు దూరం అవుతున్నాన‌ని అనుకున్నాకానీ…అనుక్ష‌ణం నీ ఆలోచ‌న‌ల‌తో నీకు మ‌రింత చేరువ‌వుతున్నా. -ఎన్నెన్ని కాలాలు మారినా ఎద‌లో నీ జ్ఞాప‌కాలు మాత్రం ఎన్న‌టికీ మార‌వు. -ఎటో తెలియ‌ని దారుల్లో ఎవ‌రి కోసం న‌డిచే న‌డ‌కనో…గ‌మ్యం తెలియ‌ని తీరంలో కొట్టుకునే నావ‌నో..ఎగిసే అల‌ల తాకిడికి గురైన తీరంనో…ఎలా వ‌ర్ణించ‌ను నిన్ను!ఎలా వ‌ర్ణించ‌ను నిన్ను!! -గుండెల్లో ప‌దే ప‌దే స్పందించినీవైపు లాగేస్తూ.. ఒక అద్భుత‌మైన ఒక అనంత‌మైఒక …

love poetry in telugu:నిజ‌మైన ప్రేమికుల తెలుగు ప్రేమ క‌విత‌లు Read More »

Tenali Raman Short Stories: రామలింగ‌కు వంద కొర‌డా దెబ్బ‌లు వేయండి!

Tenali Raman Short Stories | తెనాలి రామ‌లింగ‌డు కృష్ణ‌దేవ రాయ‌ల కొలువులో చేరిన తొలి రోజుల‌వి. రాజుగారి స‌భాభ‌వ‌నం ముందు ఉండే ద్వార‌పాల‌కులు లంచం ఇవ్వ‌నిదే ఎవ‌రినీ ఎంత ముఖ్య‌మైన ప‌నిమీద వ‌చ్చినా రాయ‌ల ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం లేద‌ని రామ లింగ‌డి దృష్టికి వ‌చ్చింది. అందులో నిజానిజాలు తెలుసుకోవ‌డానికి ఓ రోజు మారు వేషంలో స‌భా భ‌వ‌నానికి వెళ్లాడు. కానీ ద్వార పాల‌కుడు అత‌డిని లోనికి వెళ్ల‌నీయ‌లేదు. ‘రాజు గారే న‌న్ను బ‌హుమ‌తి తీసుకోవ‌డానికి ర‌మ్మ‌ని …

Tenali Raman Short Stories: రామలింగ‌కు వంద కొర‌డా దెబ్బ‌లు వేయండి! Read More »

Telugu Poems 2022:మీ చిన్నారుల కోసం Balala Geyalu

Telugu Poems 2022 | మ‌న చిన్న‌ప్పుడు ఎన్నో బాల‌గేయాలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లం. అంతే కాకుండా అమ్మ‌మ్మో, తాత‌య్యో, నాయ‌న‌మ్మో ఎంచ‌క్కా పాట‌లు పాడుతూ, క‌థ‌లు చెబుతూ నిద్ర పోయేలా చేసేవారు. మ‌న అమ్మ వెన్నెల్లో చంద‌మామ‌ను చూపిస్తూ అన్నం తినిపించేది. ఇవ‌న్నీ గుర్తుకు వస్తే ఆ మ‌ధుర క్ష‌ణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. కానీ టెక్నాల‌జీ కాలం వ‌చ్చిన త‌ర్వాత మ‌న‌కు ఫోన్ త‌ప్ప మ‌రేదీ తెలియ‌కుండా పోయింది. చిన్న పిల్ల‌లు నుంచి పెద్ద …

Telugu Poems 2022:మీ చిన్నారుల కోసం Balala Geyalu Read More »

chandamama kathalu: జంతువుల ప‌ట్ల ప్రేమ‌పై రాజుకి క‌నువిప్పు స్టోరీ

chandamama kathalu | ఒక రాజుకు జంతువులంటే చాలా ప్రేమ‌. ఆయ‌న ఎంత క్రూర మృగాన్ని కూడా హింసించేవాడు కాడు. పై పెచ్చు, నోరు లేని జంతువుల‌ను హింసించే వారిని క‌ఠినంగా శిక్షించేవాడు. ఒక రోజు రాజు గుర్రం మీద న‌గ‌రంలోని తిరుగుతుండ‌గా ఒక చోట ఒక మ‌నిషి ఒక పెద్ద‌పులిని క‌ర్ర‌తో కొడుతూ క‌నిపించాడు. ఆ మ‌నిషి పులిని అలా హింస పెట్ట‌డం చూసి రాజు ఉగ్రుడైతో ఆ నోరు లేని జంతువును ఎందుకు అలా …

chandamama kathalu: జంతువుల ప‌ట్ల ప్రేమ‌పై రాజుకి క‌నువిప్పు స్టోరీ Read More »

Telugu podupu kathalu answers: పొడుపు క‌థ‌లు విప్పండి ఇక్క‌డ‌!

Telugu podupu kathalu answers | చిన్న‌ప్పుడు మీరు పొడుపు క‌థ‌లు మీ నాయ‌న‌మ్మ వ‌ద్ద‌నో, మీ తాత‌య్య వ‌ద్ద‌నో చెబుతుంటే వినే ఉంటారు క‌దా!. ఆ పొడుపు క‌థ విప్ప‌డానికి చాలా తీవ్రంగా ఆలోచిస్తాం. చివ‌ర‌కు నా వ‌ల్ల కాదు నువ్వు చెప్ప నాయ‌న‌మ్మ‌, తాత‌య్య అంటూ మారాం చేసే ఉంటాం క‌దా!. ఇప్పుడు ఉన్న బీజీ లైఫ్‌లో పొడుపు క‌థ‌లే మ‌రిచిపోయాం. క‌నీసం మ‌న పిల్ల‌ల‌కు కాల‌క్షేపం కోస‌మైనా, జ్ఞానం కోస‌మైనా వాటిని చెప్పే …

Telugu podupu kathalu answers: పొడుపు క‌థ‌లు విప్పండి ఇక్క‌డ‌! Read More »

Telugu Moral stories: తాడిప‌త్రి బ‌స్‌లో దొంగ‌లు ప‌డ్డారు(ఉపాయం)

Telugu Moral stories | ఒక నాడు రామ‌య్య‌, సోమ‌య్య అనే ఇద్ద‌రు స్నేహితులు ఏదో మాట్లాడుకుని కోవెల కుంట్ల‌లో బ‌స్ ఎక్క‌డి తాడిప‌త్రి(Tadipatri)కి వెళ్ల‌సాగారు. వాళ్లిద్ద‌రిలో ఒక‌రి వ‌ద్ద ఒక‌రి వ‌ద్ద డ‌బ్బు ఉన్న‌ద‌న్న సంగ‌తి ఎలాగో ఇద్ద‌రు దొంగ‌ల‌కు తెలిసి అదే బ‌స్ లోకి ఎక్కి కూర్చున్నారు. రామ‌య్య వ‌ద్ద డ‌బ్బు ఉన్న‌దో, లేక సోమ‌య్య వ‌ద్ద డ‌బ్బు ఉన్న‌దో దొంగ‌లిద్ద‌రికీ తెలియ‌దు. సోమ‌య్య నిమిషానికి కొక‌సారి అటు ఇటు చూస్తూ త‌న చేతిని …

Telugu Moral stories: తాడిప‌త్రి బ‌స్‌లో దొంగ‌లు ప‌డ్డారు(ఉపాయం) Read More »

honey bee and the ox story: ఈ ప్ర‌పంచంలో ఆ ఒక్క ఎద్దు మాత్ర‌మే నాకంటే బ‌ల‌మైన‌ది!

honey bee and the ox story అన‌గ‌న‌గా ఒక అడ‌విలో ఒక తేనెటీగ ఉండేది. అది ప‌ర‌మ సోమ‌రిపోతు. దానికి ప‌ని చేయ‌డం రాదు. ఏ ప‌నీ చేయ‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తూ కాల‌క్షేపం చేసేది. అంతేకాదు దానికి త‌న శ‌క్తి సామ‌ర్థ్యంపై విప‌రీత మైన న‌మ్మ‌కం ఉండేది. ఒక రోజు ఎప్ప‌టిలాగే తేనెటీగ ఖాళీగా చెట్టుకొమ్మ‌పై కూర్చొని ఉంది. ఇంత‌లో గ‌డ్డి మేస్తూ ఎద్దు ఒక‌టి ఆ చెట్టు కింద‌కు(honey bee and the ox …

honey bee and the ox story: ఈ ప్ర‌పంచంలో ఆ ఒక్క ఎద్దు మాత్ర‌మే నాకంటే బ‌ల‌మైన‌ది! Read More »

real love story: అదే ప్రేమ చివ‌ర‌కు ప్రాణం ఉన్నా శ‌వంలా బ్ర‌త‌క‌మంటోంది!

real love story కొన్ని ల‌వ్ స్టోరీలు మ‌న‌సును తాకుతాయి. మ‌రికొన్ని ల‌వ్ స్టోరీలు సేం నాది కూడా ఇలానే అనే విధంగా ఉంటాయి. ఇక్క‌డ కింద ఇచ్చిన ల‌వ్‌స్టోరీ మాత్రం ప్ర‌తి ఒక్క ప్రేమికుడు, ప్రేమికురాలు ఆలోచించి ప్రేమ అనే ప‌దానికి గౌర‌వం ఇవ్వాల‌ని ఆశిస్తోంది. ఈ స్టోరీ రియ‌ల్ క‌థే. కానీ పేర్లు మార్చి(real love story) ఇస్తున్నాం. కాలేజీ ఆఖ‌రి రోజు. ‘జీవిత‌మంటే చ‌దువొక్క‌టే కాదు. లావుగా, బండ‌లా ఉన్నావ్‌. నువ్వూ అమ్మ‌యివేన‌న్న …

real love story: అదే ప్రేమ చివ‌ర‌కు ప్రాణం ఉన్నా శ‌వంలా బ్ర‌త‌క‌మంటోంది! Read More »

friendship story 2022: ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది.(స్టోరీ)

friendship story 2022 ప‌రిచ‌యానికి ఫేస్‌బుక్‌, బాతాఖానీకి వాట్సాఫ్ బ‌య‌ట క‌లుసుకోవడానికి పార్కులు, రెస్టారెంట్లు, నేటి కుర్ర స్నేహాల‌కు కొల‌మానం ఇది. కానీ ఈ హైటెక్ యుగంలోనూ ఉత్త‌రాల‌తో చెలిమి చేసేవారుంటారా? కానీ మా స్నేహం అలాంటిదే – ఓ స్నేహితుడు గాయ‌త్రి ఈ పేరు వింటేనే నాకు గొప్ప ఆప్యాయ‌త గుర్తొస్తుంది. మా అక్క వాళ్లింటి ద‌గ్గ‌రే త‌నుండేది. ‘ఆ అమ్మాయి చాలా ప‌ద్ధ‌తైన పిల్ల‌రా. పెద్ద‌లంటే గౌర‌వం’ అడ‌క్క ముందే ఆమె గురించి చాలా …

friendship story 2022: ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది.(స్టోరీ) Read More »

panchatantra stories for kids:హంస‌ను మోసం చేసిన కాకి చివ‌ర‌కు…! (తెలుగు పంచ‌తంత్ర క‌థ‌లు)

panchatantra stories for kidsఒకానొక అడ‌విలో ఒక హంస ఉంది. అది స‌మీపంలోని స‌ర‌స్సులో విహ‌రిస్తూ కాలం గ‌డిపేది. కొంత కాలానికి ఒక కాకి అక్క‌డ‌కు వ‌చ్చింది. హంస‌ను చూసిన కాకి దానితో ఎలాగైనా స్నేహం చేయాల‌నుకుంది. ఓ రోజు కాకి ఆ హంస ద‌గ్గ‌రికి వెళ్లి విన‌య‌గంగా అయ్యా! హంస గారూ! నేను నీల‌వ‌ర్ణుడ‌నే కాకిని. ఎంతో కాలం నుండి ఎక్క‌డెక్క‌డో తిరిగి పొట్ట‌పోసుకునేవాడిని. ఎందుకో మిమ్ముల‌ని చూడ‌గానే మీతో స్నేహం చేయాల‌నిపించి మీ ద‌గ్గ‌రికి …

panchatantra stories for kids:హంస‌ను మోసం చేసిన కాకి చివ‌ర‌కు…! (తెలుగు పంచ‌తంత్ర క‌థ‌లు) Read More »

Love Proposal Survey:ప్రేమిస్తున్నాని చెప్ప‌డానికి 144 రోజులు ప‌ట్టింద‌ట.. ఆ క‌థేమిటో చ‌ద‌వండి!

Love Proposal Surveyకొంద‌రికి తొలిచూపులోనే తొలి ప్రేమ చిగురిస్తుంది. మ‌రికొంద‌రికి చూపులు త‌గిలి, చిలిపి న‌వ్వులు విరిసి, కొంటె సైగ‌లు క‌సిరి.. ఇలా సినిమాల్లో సీన్ల‌లా ప్రేమ ఫ‌లిస్తుంది. ఇంకొంద‌రికి ఏళ్ల‌కేళ్లు దారికాచినా క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసినా కిస్మ‌త్ క‌లిసిరాదు. ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా ఇదివ‌ర‌కెన్న‌డు క‌ల‌వ‌ని మ‌నుషులు, ప్యార్ కియాతో డ‌ర్నా క్యా అనుకోవ‌డానికి ఎన్ని రోజులు ప‌డుతుందో ఓ స్ట‌డీలో లెక్క క‌ట్టారంట‌. dating website నిర్వ‌హించిన ఈ స్ట‌డీలో …

Love Proposal Survey:ప్రేమిస్తున్నాని చెప్ప‌డానికి 144 రోజులు ప‌ట్టింద‌ట.. ఆ క‌థేమిటో చ‌ద‌వండి! Read More »

Telugu old storie: తేలు కుట్టిన దొంగ: ప‌రుల సొమ్ము పాపం వంటిది (స్టోరీ)

Telugu old storie పూర్వం ఒక గ్రామంలో ఇద్ద‌రు స్నేహితులు ఉండేవారు వారిలో ధ‌ర్మ‌య్య స్నేహ‌పాత్రుడు, రామ‌య్య కొంచెం పిసినారి. ధ‌ర్మ‌య్య‌కు సంతానం లేదు. అందుక‌ని అత‌ను తీర్థ‌యాత్ర‌లు చేద్ధామ‌నుకున్నాడు. అత‌ని వ‌ద్ద రెండు వంద‌ల వ‌రహాలు న‌గ‌దున్న‌ది. అందులో ఒక వంద దారి ఖర్చుల‌కు ఉంచుకుని, మిగిలిన వందా ఎక్క‌డ‌న్నా భ‌ద్రంగా దాచుదామ‌నుకున్నాడు. దాన్ని ఎక్క‌డ దాయాలో తోచ‌క‌, రామ‌య్య‌ను (Telugu old storie)స‌ల‌హా అడిగాడు. నా ద‌గ్గ‌ర నీ సొమ్ము ఉంచ‌గ‌ల‌ను గాని, ఖ‌ర్చ‌యిపోతుంద‌ని …

Telugu old storie: తేలు కుట్టిన దొంగ: ప‌రుల సొమ్ము పాపం వంటిది (స్టోరీ) Read More »