Forest Officer Murder: శ్రీనివాసరావును ఎందుకు హత్య చేశారు?
Forest Officer Murder: తెలంగాణ (Telangana) రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బెండాలపాడు గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును గుత్తి కోయలు హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పదునైన వేట కొడవళ్లతో, కత్తులతో శ్రీనివాసరావు (Srinivas Rao) ను అతి దారుణంగా హత్య చేశారు. ఒక ఫారెస్టు ఆఫీసర్ హత్య జరగడంతో రాష్ట్రంలో అటవీ సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. Forest Officer Murder: హత్య ఎందుకు చేశారు? […]
పూర్తి సమాచారం కోసం..