Tech Information

satellite internet india: జియోకు మించిన ఇంట‌ర్నెట్ సేవ‌లు మ‌న ముంగిట్లో! అంతా శాటిలైట్ మాయాజాలం!

satellite internet india

satellite internet india భార‌తీయుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవ‌లు జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే ల‌భించ‌నున్నాయి. ఇప్ప‌టికే జియో భార‌త టెలికాం రంగంలో సంచ‌న‌లనాల‌ను న‌మోదు చేసింది. అతి త‌క్కువ ధ‌ర‌లో 4జీ ఇంట‌ర్నెట్‌ను అందించిన మొబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ‌గా జియో నిలిచింది. ప‌లు కంపెనీలు త‌మ టారిఫ్ వాల్యూల‌ను త‌గ్గించాల్సి వ‌చ్చింది. జియో రాక‌తో ఇంట‌ర్నెట్ రంగంలో పెనుమార్పులే వ‌చ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే శాటిలైట్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు …

satellite internet india: జియోకు మించిన ఇంట‌ర్నెట్ సేవ‌లు మ‌న ముంగిట్లో! అంతా శాటిలైట్ మాయాజాలం! Read More »

Ray-Ban Smart Glasses: అదిరిపోయే ఫీచర్లతో క‌ళ్ల‌జోడును విడుద‌ల చేసిన Facebook

Ray-Ban Smart Glasses

Ray-Ban Smart Glasses క‌ళ్ల‌జోడును ఎందుకు వాడ‌తామ‌ని అడిగితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా సైటు కోసం, సూర్య‌ర‌శ్మి నుంచి క‌ళ్ల‌కు ఉప‌శ‌మ‌నం కోసం వాడ‌తాం అని చెబుతుంటారు కదా!. ఇక‌పై అంత‌మ‌కు మించిన సౌక‌ర్యాల కోసం వాడ‌తామ‌ని చెప్పుకునే రోజులు వచ్చాయి. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ సంస్థ ఫేస్‌బుక్ రే బాన్ స్టోరీస్(Ray-Ban Smart Glasses) 20 ర‌కాల స్మార్ట్ క‌ళ్ల‌జోడును విడుద‌ల చేసింది. అందులో కొత్తేముంద‌ని అనుకుంటున్నారా? ఇందులో 5 ఎంపీ కెమెరాతో ఫొటోలు తీసుకునే …

Ray-Ban Smart Glasses: అదిరిపోయే ఫీచర్లతో క‌ళ్ల‌జోడును విడుద‌ల చేసిన Facebook Read More »

World Cybersecurity: ప్ర‌పంచ సైబ‌ర్ భ‌ద్ర‌త విధానాల్లో భార‌త్ ఏ స్థానంలో ఉందంటే?

World Cybersecurity

World Cybersecurity: సైబ‌ర్ భ‌ద్ర‌త ప్ర‌మాణాల్లో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ప‌దో దేశంగా భార‌త్ నిలిచింది. ఇంట‌ర్నేష‌న‌ల్ టెలిక‌మ్యూనికేష‌న్ యూనియ‌న్ (ITU) రూపొందించి 2021 జూన్ 29న విడుద‌ల చేసిన గ్లోబ‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ ఇండెక్స్ (జీసీఐ) – 2020లో 37 స్థానాలు మెరుగుప‌రుచుకుని భార‌త్ టాప్ -10లోకి వెళ్లింది. 2019 సంవ‌త్స‌రంలో 47వ స్థానానికి ప‌రిమిత‌మైంది. ప్ర‌పంచంలోనే ఐటీ సూప‌ర్ ప‌వ‌ర్‌గా భార‌త్ మారుతున్న ఈ త‌రుణంలో డేటా గోప్య‌త‌, పౌరుల ఆన్‌లైన్ హ‌క్కుల‌కు బ‌ల‌మైన చ‌ర్య‌లు …

World Cybersecurity: ప్ర‌పంచ సైబ‌ర్ భ‌ద్ర‌త విధానాల్లో భార‌త్ ఏ స్థానంలో ఉందంటే? Read More »

Firewall security: మీ ఫోన్‌కు ఇది అవ‌స‌ర‌మా? తెలుసుకోండి!

Firewall security

Firewall security: డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ నుండి అంద‌రి దృష్టి మెల్ల‌గా మొబైల్ వైపు మ‌ళ్లుతోంది. పీసీల్లో కేవ‌లం యాంటీవైర‌స్ లే కాకుండా Firewall security స‌దుపాయంతో కూడిన ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సూట్ల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌తీ ఒక్క‌రూ వాడ‌టం మొద‌లు పెట్టారు. అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు మొబైల్ యూజ‌ర్లు స‌రైన యాంటీవైర‌స్ సాఫ్ట్‌వేర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోకుండా గ‌డుపుతూ వ‌స్తున్న త‌రుణంలో తాజాగా యాంటీవైర‌స్‌నై వాడుతున్నారు. గానీ Firewall కూడా వాడొచ్చ‌న్న విష‌యం తెలిసిన వారు …

Firewall security: మీ ఫోన్‌కు ఇది అవ‌స‌ర‌మా? తెలుసుకోండి! Read More »

NewsPaper Bags: వార్తా ప‌త్రిక‌ల‌తో కాగిత‌పు సంచులు | విన్నూతంగా ఆలోచించిన క‌ర్ణాట‌క వాసి!

NewsPaper Bags

NewsPaper Bags: ఈ భూ ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే కలుషితం చేశామ‌న‌డంలో ఏమాత్ర‌మూ సందేహం లేదు. ఒక మ‌నిషికి కావాల్సిన వ‌న‌రులు కంటే అధికంగా ప్ర‌కృతి నుండి తీసుకొని భ‌విష్య‌త్తు త‌రాల‌కు మ‌రింత ఇబ్బంది క‌ర ప‌రిస్థితుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. ఇప్ప‌టికే నీరు, నేల, గాలి అంతా కలుషితం అయ్యింది. ఇక నిత్యం వాడే ప్లాస్టిక్ ప‌దార్థంతో భూ వాతావ‌ర‌ణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్లాస్టిక్ వ‌ల్ల ఎన్ని అన‌ర్థాలు వెలుగులోకి వ‌స్తున్నాయో రోజూ పేప‌ర్ల‌లోనూ, టీవీల్లోనూ చూస్తునే ఉంటున్నాం. …

NewsPaper Bags: వార్తా ప‌త్రిక‌ల‌తో కాగిత‌పు సంచులు | విన్నూతంగా ఆలోచించిన క‌ర్ణాట‌క వాసి! Read More »

Mobile She Toilets: మొబైల్ షీ టాయిలెట్స్ తో మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు తొల‌గ‌నున్న ఇబ్బందులు…ఏఏ సౌక‌ర్యాలు ఉంటాయంటే?

Mobile She Toilets

Mobile She Toilets: భార‌త దేశంలో మ‌రుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు ఇంకా ఉన్నాయి. ఇప్ప‌టికీ ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం వ‌ల్ల గ్రామాల్లో మ‌రుగుదొడ్లు లేక సుదూర ప్రాంతాల‌కు మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌లు వెళ్ల‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. ఒక మంచి ఇల్లు లేక‌పోయినా ప‌ర్వాలేదు కానీ.. ఆ ఇంటిలో మ‌రుగుదొడ్డి లేక‌పోతే ఎంత ఇబ్బంది అవుతుందో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల వారికి తెలిసే ఉంటుంది. ఇక మ‌నం ఎక్క‌డికైనా సుదూర ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు …

Mobile She Toilets: మొబైల్ షీ టాయిలెట్స్ తో మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు తొల‌గ‌నున్న ఇబ్బందులు…ఏఏ సౌక‌ర్యాలు ఉంటాయంటే? Read More »

What is web hosting? | వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?

What is web hosting?

web hosting అంటే ఏమిటి? అస‌లు web hosting ఎందుకు ఉప‌యోగిస్తారు.web hosting వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? తెలుసుకోండి! ఒక వెబ్‌సైట్ డిజైన్‌ చేసుకున్న త‌ర్వాత ప్ర‌జ‌లు దానిని ఇంట‌ర్నెట్‌లో చూడాలంటే హోస్టింగ్ చాలా అవ‌స‌రం. ఈ హోస్టింగ్ ఉంటేనే ఆ వెబ్‌సైట్ గూగుల్ సెర్చ్‌లో అంద‌రికీ క‌నిపిస్తుంది. ఈ హోస్టింగ్ వ‌చ్చి మూడు ర‌కాలుగా ఉంటుంది.1.Shared Hosting2.VPS(Virtual Private Server) Hosting3.Dedicated Hostingపైన తెల్పిన హోస్టింగ్‌లే కాకుండా ఇంకా ప‌లు ర‌కాల హోస్టింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. …

What is web hosting? | వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి? Read More »