Tech Information

App Manager: ఫోన్‌లో యాప్ మేనేజ‌ర్ ప‌నితీరు ఎలా ఉంటుంది?

App Manager | సాధార‌ణంగా మ‌న android phoneల‌లో ఎన్నో apps ను install చేస్తుంటాం, అదే క్ర‌మంలో uninstall కూడా చేస్తుంటాం. కొన్ని కొన్ని సార్లు ఫోన్ల‌లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పేరుకుపోయిన యాప్స్ వ‌ల్ల ఫోన్ స్లోగా కూడా అవుతుంది. అలాంట‌ప్పుడు కొన్ని యాప్స్‌ను phoneలో నుండి అన్ ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అలా చేసేట‌ప్పుడు కొన్ని apps అన్ ఇన్‌స్టాల్ కావు. కాకుండానే మ‌న ఫోన్ బ్యాగ్రౌండ్ డేటాలో వ‌ర్క్ అవుతూ ఉంటాయి. లేదా మ‌న …

App Manager: ఫోన్‌లో యాప్ మేనేజ‌ర్ ప‌నితీరు ఎలా ఉంటుంది? Read More »

tech updates: ఇక ఆ యాప్‌ల‌పై Google నిషేధం వ‌చ్చే నెల నుంచి!

tech updates | ఇండియాలో టెక్నాల‌జీ వార్త‌లు అప్‌డేట్స్ గురువారం ఇలా ఉన్నాయి. సెర్చ్ ఇంజ‌న్ అయిన గూగుల్ కొన్ని కాల్ రికార్డింగ్ యాప్‌ల‌పై నిషేధం విధించింది. ఎయిర్‌టెల్ యూజ‌ర్లు(tech updates) అలెర్ట్‌గా ఉండాల‌ని సూచించింది. జియో పైబ‌ర్ గుడ్ న్యూస్ తెలిపింది. కాల్ రికార్డింగ్ యాప్‌ల‌పై Google నిషేధం థ‌ర్డ్ పార్టీకి చెందిన కాల్ రికార్డింగ్ యాప్‌ల‌పై గూగుల్ నిషేధం విధించ‌నుంది. May 11th నుంచి థ‌ర్డ్ పార్టీ యాప్‌ల‌పై నిషేధం అమ‌ల్లోకి రానుంది. ఇటీవ‌ల …

tech updates: ఇక ఆ యాప్‌ల‌పై Google నిషేధం వ‌చ్చే నెల నుంచి! Read More »

business daily: ఈ రోజు బిజినెస్ డైలీ వార్త‌లు చ‌ద‌వండి!

business daily | ఈ రోజు ఇండియాలో బిజినెస్ న్యూస్ అప‌డేట్స్ కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇన్ఫోసిస్‌, స్టాక్ మార్కెట్‌, హోండా బైక్‌, హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంకు షేర్ త‌దిత‌ర అంశాల‌పై బిజినెస్(business daily) వార్త‌లు మీకు అందిస్తున్నాము. infosys: షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న ఇన్ఫోసిస్‌ భార‌త్ లో టాప్‌-5 ఐటీ సంస్థల్లో ఒక‌టైన ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ కంపెనీలో రిజైన్ చేసిన ఉద్యోగులు 6 నెల‌ల పాటు టిసిఎస్‌, యాక్సెంచ‌ర్‌, ఐబిఎం, కాగ్నిజెంట్‌, …

business daily: ఈ రోజు బిజినెస్ డైలీ వార్త‌లు చ‌ద‌వండి! Read More »

Email Marketing: ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

Email Marketing | క‌స్ట‌మ‌ర్స్ నుండి ఈమెయిల్స్ సేక‌రించి మీ యొక్క ప్రొడ‌క్ట్స్‌ను ఈమెయిల్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవ‌డాన్నే ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. మీరు క‌స్ట‌మ‌ర్స్ నుండి ఈమెయిల్స్ సేక‌రించే ముందు వాళ్ల‌కు ఉప‌యోగ‌ప‌డే మంచి కంటెంట్‌ను, ఇన్ఫ‌ర్మెష‌న్ ఫ్రీగా ఇవ్వాలి. వారికి మీ వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ద్వారా ఉప‌యోగ‌ప‌డే ఫ్రీ కంటెంట్‌ను ప్ర‌తి రోజూ షేర్(share) చేయాలి. అంతేకాకుండా ఒక స‌మాచారంపై ఈ-బుక్‌(e book)ను త‌యారు చేసి వారికి పంపించాలి. అదే విధంగా ఏదైనా …

Email Marketing: ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? Read More »

Bulk Email Marketing: బ‌ల్క్ ఈమెయిల్స్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉందా? ఉంటే ఎంత వ‌ర‌కు?

Bulk Email Marketing | చాలా మంది ఈమెయిల్ మార్కెటింగ్‌పై ఆస‌క్తి చూప‌రు. కానీ డిజిట‌ల్ మార్కెటింగ్ రంగంలో సేల్స్ జ‌ర‌గాల‌న్నా, ప్రాఫిట్ పొందాల‌న్నా ఈమెయిల్ మార్కెటింగ్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ-కామ‌ర్స్‌, సేల్స్ ప్రొడ‌క్ట్స్ మార్కెటింగ్ చేస్తున్నారంటే మీకు ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలంటే కొన్ని విష‌యాలు తెలుసుకోవాల్సి ఉంది. సాధార‌ణంగా చాలా మంది డిజిట‌ల్ మార్కెటింగ్ లో ఎక్కువుగా సోష‌ల్ మీడియా మార్కెటింగ్‌పైనే ఎక్కువుగా ఆధార‌ప‌డుతుంటారు. ఈమెయిల్ …

Bulk Email Marketing: బ‌ల్క్ ఈమెయిల్స్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉందా? ఉంటే ఎంత వ‌ర‌కు? Read More »

best gmail alternatives: 10 minute mail తో ఆన్‌లైన్‌లో ఏ website అయినా ఫ్రీ గా చూడ‌వ‌చ్చు!

best gmail alternatives: మనం ఆన్‌లైన్‌(Online)లో కొన్ని వెబ్‌సైట్ల‌ను చూడాలంటే క‌చ్చితంగా మెయిల్ అడుగుంది క‌దా!. ఆ స‌ద‌రు వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే మ‌న సొంత మెయిల్‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన త‌ర్వాత మ‌న జిమెయిల్‌కు ఒక మెయిల్ వ‌స్తుంది. దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోము. ఆ త‌ర్వాత మ‌న‌కు కావాల్సిన స‌మాచారం ఉన్న మెయిల్‌లో వెతుకుతుంటాము. ఆ వెబ్‌సైట్‌లో ఒక 5 నిమిషాలు పాటు, లేదా 10 నిమిషాల పాటు అంత కంటే ఎక్కువుగా …

best gmail alternatives: 10 minute mail తో ఆన్‌లైన్‌లో ఏ website అయినా ఫ్రీ గా చూడ‌వ‌చ్చు! Read More »

Google Products failed:గూగుల్ మామ చేసిన కొన్ని త‌ప్పులు గురించి మీకు తెలుసా?

Google Products failedనెట్ ప్ర‌పంచంలోనే గూగుల్‌దే అగ్ర‌స్ధానం. కానీ ఆ గూగుల్ కూడా కొన్నింటిలో విఫ‌ల‌మైంది. అలాంటి వాటిలో ముఖ్య‌మైన‌వి (Google Products failed)ఇవి. గూగుల్ గ్లాస్(google glass):- అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన గూగుల్ గ్లాస్ క‌థ ముగిసింది. గూగుల్ గ్లాస్ అమ్మ‌కాల‌ను నిలిపి వేస్తున్న‌ట్టు గూగుల్ ప్ర‌క‌టించింది. వేర‌బుల్ డివైజ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది ప‌లికింద‌నుకున్న గూగుల్ గ్లాస్ అక‌స్మాత్తుగా మార్కెట్లో నుంచి మాయ‌మైంది. గూగుల్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా మొద‌లు పెట్టి విఫ‌ల‌మైన ప్రాజెక్టుల్లో …

Google Products failed:గూగుల్ మామ చేసిన కొన్ని త‌ప్పులు గురించి మీకు తెలుసా? Read More »

Computer safety tips:క‌ద‌ల‌కుండా ప‌నిచేస్తే కీళ్లు ప‌ట్టేసిన‌ట్టే.. కంప్యూట‌ర్‌తో జ‌ర‌భ్ర‌దం!

Computer safety tipsప్ర‌స్తుతం ఆఫీస్‌కు, ఇంటికి తేడా లేకుండా ప‌నుల‌న్నీ కంప్యూట‌ర్తోనే జ‌రుగుతున్నాయి. చాలా మందికి కంప్యూట‌ర్ ,లాప్‌టాప్ లేక‌పోతే రోజు గ‌డ‌వ‌దు. కంప్యూట‌ర్ మ‌నిషి జీవితంలో ఒక భాగ‌మైంది. ఈ కార‌ణంగా అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా (Computer safety tips) త‌లెత్తుతున్నాయి. ఆఫీసుల్లో గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ముందు కూర్చొని ప‌నిచేసే ఉద్యోగుల్లో చాలా మంది కీళ్ల నొప్పుతో బాధ‌ప‌డుతున్న‌ట్టు బ్రిట‌న్ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ప‌రిశోధ‌కులు ఈ స‌మస్య‌ను ఆఫీసు నీ.. అని …

Computer safety tips:క‌ద‌ల‌కుండా ప‌నిచేస్తే కీళ్లు ప‌ట్టేసిన‌ట్టే.. కంప్యూట‌ర్‌తో జ‌ర‌భ్ర‌దం! Read More »

cyber crime types:సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి త‌రుచుగా వ‌చ్చే ప్ర‌శ్న‌లు ఇవి తెలుసుకోండి!

cyber crime typesఫోన్లు, ఇంట‌ర్నెట్‌ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో సైబ‌ర్ నేరాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వాలు, పోలీసు అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ఉన్నారు. ఎలాంటి సంద‌ర్భాల్లో ఈ నేరాలు జ‌రుగుతాయో వివ‌రిస్తూ ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న కల్పించ‌డంతో పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. సైబ‌ర్ నేర‌గాళ్లు ఎక్కువుగా త‌రుచుగా అడిగే ప్ర‌శ్న‌లు ఏమిటో ఇప్పుడు(cyber crime types) తెలుసుకుందాం! త‌క్కువ ధ‌ర‌కు బంగారం అమ్ముతామ‌ని వ‌చ్చే గుర్తు తెలియ‌ని ఫోన్ కాల్స్‌ను న‌మ్మ‌వ‌ద్దు. డిష్ టివి …

cyber crime types:సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి త‌రుచుగా వ‌చ్చే ప్ర‌శ్న‌లు ఇవి తెలుసుకోండి! Read More »

satellite internet india: జియోకు మించిన ఇంట‌ర్నెట్ సేవ‌లు మ‌న ముంగిట్లో! అంతా శాటిలైట్ మాయాజాలం!

satellite internet india భార‌తీయుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవ‌లు జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే ల‌భించ‌నున్నాయి. ఇప్ప‌టికే జియో భార‌త టెలికాం రంగంలో సంచ‌న‌లనాల‌ను న‌మోదు చేసింది. అతి త‌క్కువ ధ‌ర‌లో 4జీ ఇంట‌ర్నెట్‌ను అందించిన మొబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ‌గా జియో నిలిచింది. ప‌లు కంపెనీలు త‌మ టారిఫ్ వాల్యూల‌ను త‌గ్గించాల్సి వ‌చ్చింది. జియో రాక‌తో ఇంట‌ర్నెట్ రంగంలో పెనుమార్పులే వ‌చ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే శాటిలైట్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు …

satellite internet india: జియోకు మించిన ఇంట‌ర్నెట్ సేవ‌లు మ‌న ముంగిట్లో! అంతా శాటిలైట్ మాయాజాలం! Read More »

Ray-Ban Smart Glasses: అదిరిపోయే ఫీచర్లతో క‌ళ్ల‌జోడును విడుద‌ల చేసిన Facebook

Ray-Ban Smart Glasses క‌ళ్ల‌జోడును ఎందుకు వాడ‌తామ‌ని అడిగితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా సైటు కోసం, సూర్య‌ర‌శ్మి నుంచి క‌ళ్ల‌కు ఉప‌శ‌మ‌నం కోసం వాడ‌తాం అని చెబుతుంటారు కదా!. ఇక‌పై అంత‌మ‌కు మించిన సౌక‌ర్యాల కోసం వాడ‌తామ‌ని చెప్పుకునే రోజులు వచ్చాయి. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ సంస్థ ఫేస్‌బుక్ రే బాన్ స్టోరీస్(Ray-Ban Smart Glasses) 20 ర‌కాల స్మార్ట్ క‌ళ్ల‌జోడును విడుద‌ల చేసింది. అందులో కొత్తేముంద‌ని అనుకుంటున్నారా? ఇందులో 5 ఎంపీ కెమెరాతో ఫొటోలు తీసుకునే …

Ray-Ban Smart Glasses: అదిరిపోయే ఫీచర్లతో క‌ళ్ల‌జోడును విడుద‌ల చేసిన Facebook Read More »

World Cybersecurity: ప్ర‌పంచ సైబ‌ర్ భ‌ద్ర‌త విధానాల్లో భార‌త్ ఏ స్థానంలో ఉందంటే?

World Cybersecurity: సైబ‌ర్ భ‌ద్ర‌త ప్ర‌మాణాల్లో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ప‌దో దేశంగా భార‌త్ నిలిచింది. ఇంట‌ర్నేష‌న‌ల్ టెలిక‌మ్యూనికేష‌న్ యూనియ‌న్ (ITU) రూపొందించి 2021 జూన్ 29న విడుద‌ల చేసిన గ్లోబ‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ ఇండెక్స్ (జీసీఐ) – 2020లో 37 స్థానాలు మెరుగుప‌రుచుకుని భార‌త్ టాప్ -10లోకి వెళ్లింది. 2019 సంవ‌త్స‌రంలో 47వ స్థానానికి ప‌రిమిత‌మైంది. ప్ర‌పంచంలోనే ఐటీ సూప‌ర్ ప‌వ‌ర్‌గా భార‌త్ మారుతున్న ఈ త‌రుణంలో డేటా గోప్య‌త‌, పౌరుల ఆన్‌లైన్ హ‌క్కుల‌కు బ‌ల‌మైన చ‌ర్య‌లు …

World Cybersecurity: ప్ర‌పంచ సైబ‌ర్ భ‌ద్ర‌త విధానాల్లో భార‌త్ ఏ స్థానంలో ఉందంటే? Read More »

Firewall security: మీ ఫోన్‌కు ఇది అవ‌స‌ర‌మా? తెలుసుకోండి!

Firewall security: డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ నుండి అంద‌రి దృష్టి మెల్ల‌గా మొబైల్ వైపు మ‌ళ్లుతోంది. పీసీల్లో కేవ‌లం యాంటీవైర‌స్ లే కాకుండా Firewall security స‌దుపాయంతో కూడిన ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సూట్ల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌తీ ఒక్క‌రూ వాడ‌టం మొద‌లు పెట్టారు. అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు మొబైల్ యూజ‌ర్లు స‌రైన యాంటీవైర‌స్ సాఫ్ట్‌వేర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోకుండా గ‌డుపుతూ వ‌స్తున్న త‌రుణంలో తాజాగా యాంటీవైర‌స్‌నై వాడుతున్నారు. గానీ Firewall కూడా వాడొచ్చ‌న్న విష‌యం తెలిసిన వారు …

Firewall security: మీ ఫోన్‌కు ఇది అవ‌స‌ర‌మా? తెలుసుకోండి! Read More »

NewsPaper Bags: వార్తా ప‌త్రిక‌ల‌తో కాగిత‌పు సంచులు | విన్నూతంగా ఆలోచించిన క‌ర్ణాట‌క వాసి!

NewsPaper Bags: ఈ భూ ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే కలుషితం చేశామ‌న‌డంలో ఏమాత్ర‌మూ సందేహం లేదు. ఒక మ‌నిషికి కావాల్సిన వ‌న‌రులు కంటే అధికంగా ప్ర‌కృతి నుండి తీసుకొని భ‌విష్య‌త్తు త‌రాల‌కు మ‌రింత ఇబ్బంది క‌ర ప‌రిస్థితుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. ఇప్ప‌టికే నీరు, నేల, గాలి అంతా కలుషితం అయ్యింది. ఇక నిత్యం వాడే ప్లాస్టిక్ ప‌దార్థంతో భూ వాతావ‌ర‌ణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్లాస్టిక్ వ‌ల్ల ఎన్ని అన‌ర్థాలు వెలుగులోకి వ‌స్తున్నాయో రోజూ పేప‌ర్ల‌లోనూ, టీవీల్లోనూ చూస్తునే ఉంటున్నాం. …

NewsPaper Bags: వార్తా ప‌త్రిక‌ల‌తో కాగిత‌పు సంచులు | విన్నూతంగా ఆలోచించిన క‌ర్ణాట‌క వాసి! Read More »