Josh Talks: పదియేడేళ్ల కుర్రాడి మోటివేషనల్ స్టోరీ!
Josh Talks: అప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. కానీ 10 లక్షల అప్పు. ఆరు నెలల సమయం. వ్యాపారం రంగంలో లాభ నష్టాలను 17 సంవత్సరాలకే చవి చూసిన ఆ కుర్రాడు ఆ అప్పును ఎలా తీర్చాడు? అసలు తాను ఎంచుకున్న మార్గం ఏమిటి? ఇప్పుడు ఆ కుర్రాడు అందరికీ ఆదర్శవంతంగా ఎలా ఎదిగాడు?. చదవండి పూర్తి Motivational Josh Talks Story. Josh Talks: 10 లక్షల అప్పు – ఆరు నెలల సమయం! […]
పూర్తి సమాచారం కోసం..