stock market course

Initial Public Offering ipo: కంపెనీ ఐ.పి.ఓ ల‌ను ఎందుకు జారీ చేస్తుంది?

Initial Public Offering ipo ప‌బ్లిక్ అవ‌డం వ‌ల్ల‌, కంపెనీల‌కు ప్రాజెక్టుల‌ను స్థాపించ‌డానికి, లేదా న‌వీక‌ర‌ణ‌, విస్తార‌ణ చేయ‌డానికి, లేదా కొన్ని స‌మ‌యాల‌లో మూల‌ధ‌నం సేక‌రించ‌డానికి లేదా అప్పుల‌ను తీర్చ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది. దీనిని మూల‌ధ‌నం యొక్క కొత్త ఇష్యూ అంటారు. ఈ ఇష్యూ యొక్క రాబ‌డులు కంపెనీకి వెళ్తాయి. కంపెనీలో ఉన్న మూల‌ధ‌న పెట్టుబ‌డిదారులు కంపెనీ షేర్ హోల్డింగు నుండి పూర్తిగా లేదా పాక్షికంగా నిష్క్ర‌మించ‌డం కోసం లేదా పెట్టుబ‌డిదారులు వాళ్ల వాటాల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం …

Initial Public Offering ipo: కంపెనీ ఐ.పి.ఓ ల‌ను ఎందుకు జారీ చేస్తుంది? Read More »

how to buy shares online: షేర్స్ ఏ విధంగా కొనాలి?

how to buy shares online షేర్స్‌ని మ‌నం రెండు మార్గాల్లో కొన‌వ‌చ్చు. మొద‌టి మార్గం ప్రైమ‌రీ మార్కెట్‌, రెండ‌వ‌ది సెకండరీ మార్కెట్‌, ప్రైమ‌రీ మార్కెట్‌లో మీరు షేర్స్ కంపెనీ ప‌బ్లిక్ ఇష్యూకి వ‌చ్చిన‌ప్పుడే కొన‌డానికి(how to buy shares online) అవ‌కాశం ఉంటుంది. ప్రైమ‌రీ మార్కెట్ – IPO(Initial Public Offerings, IPO’S) ప్ర‌జ‌ల‌కు తొలిసారిగా షేర్లు అమ్మ‌డాన్ని IPO’S అంటారు. ఇది ప్రైమ‌రీ మార్కెట్ లో జ‌రుగుతుంది. ఎవ‌రైనా ఈ తొలి వాటాల‌ను కొనుగోలు …

how to buy shares online: షేర్స్ ఏ విధంగా కొనాలి? Read More »

stock and share: స్టాక్ లేదా షేర్ అన‌గా ఏమిటి?

stock and share సాధార‌ణ‌మైన భాష‌లో చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క యాజ‌మాన్యం ను చిన్న చిన్న విభాగాలుగా విభ‌జించ‌గా వ‌చ్చే వాటాలను స్టాక్ లేదా షేర్ అంటారు. ఈ స్టాక్ ని ఈక్విటీ, బాండ్స్ ఫైనాన్సియ‌ల్ సెక్యురిటీ అని వివిధ ర‌కాలుగా పిలుస్తారు. గ‌రిష్ట వాటాల‌ను తీసుకున్న వ్య‌క్తి గ‌రిష్ట యాజ‌మాన్య హ‌క్కుల‌ను క‌లిగి ఉంటాడు. అత‌ను కంపెనీ ఛైర్మ‌న్ లేదా డైరెక్ట‌ర్ కావ‌చ్చు. మీరు షేర్ లేదా స్టాక్ కొన‌డం వ‌ల్ల ఆ కంపెనీ …

stock and share: స్టాక్ లేదా షేర్ అన‌గా ఏమిటి? Read More »

what is capital budgeting: మూల‌ధ‌నం అంటే ఏమిటి?

what is capital budgeting: మీరు స్వంతంగా ఐస్‌క్రీం వ్యాపారం ప్రారంభించాలి అంటే దానికి మూల‌ధ‌నం (కాపిట‌ల్‌) కావాలి. మీరు ఆ మూల‌ధ‌నాన్ని వ్యాపారం ప్రారంభించ‌డానికి కావాల్సిన బిల్డింగ్‌, యంత్ర ప‌రిక‌రాలు, ముడిస‌రుకు కొర‌కు వినియోగించి వ్యాపారం ప్రారంభిస్తారు ఒక వేళ మీ ద‌గ్గ‌ర స‌రిప‌డా మూల‌ధ‌నం లేన‌ప్పుడు దానిని స‌మ‌కూర్చుకోవ‌డానికి మీరు రెండు మార్గాలు క‌ల‌వు(what is capital budgeting). మొద‌టిది మీరు బ్యాంకుల నుండి లేదా ఇత‌ర మార్గాల ద్వారా అప్పు తీసుకోవాలి. ఐతే …

what is capital budgeting: మూల‌ధ‌నం అంటే ఏమిటి? Read More »

share market entry: షేర్ మార్కెట్‌లోకి ప్ర‌వేశిస్తున్నారా? స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌రా?

share market entry ఒక్క క్రికెట్ ఆట‌గాడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌వేశించిన‌ప్పుడు అత‌డి ప్ర‌ద‌ర్శ‌న మీద అత‌డి భ‌విష్య‌త్తు ఎలా ఆధార‌ప‌డి ఉంటుందో షేర్ మార్కెట్‌లోకి ప్ర‌వేశించే చిన్న ఇన్వెస్ట‌ర్ కు కూడా ఇదే వ‌ర్తిస్తుంది. మొద‌టి సారి కొన్ని షేర్ మంచి లాభాలు ఇవ్వ‌క‌పోయినా క‌నీసం న‌ష్టాల బారిన ప‌డ‌వేయ‌కుండా ఉంటే చిన్న ఇన్వెస్ట‌ర్ మ‌రోసారి మార్కెట్‌లోకి అడుగు పెడ‌తాడు. ఫ‌లితం దీనికి భిన్నంగా ఉంటే షేరు మార్కెట్ అంటే భ‌య‌ప‌డ‌తాడు. మార్కెట్ అంటేనే జూద‌శాల …

share market entry: షేర్ మార్కెట్‌లోకి ప్ర‌వేశిస్తున్నారా? స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌రా? Read More »

coureses on stock market investment: స్టాక్ మార్కెట్‌లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

coureses on stock market investment దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టే పెట్టుబ‌డుల్లో వ‌చ్చే లాభాల‌ను చూస్తే స్టాక్ మార్కెట్ ముందు స్థ‌లాలు, బంగారం ఏమైనా దాని త‌ర్వాత‌నే ఈ క్రింది ఉదాహ‌ర‌ణ‌ను చూడండి. దీనిని చాలా మంది ఇదివ‌రికే చ‌దివి ఉంటారు. ఎందుకంటే ఇది ఒక్క‌సారి ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక‌లో కూడా ప్ర‌చురిత‌మైన‌ది. 1980లో మీరు విప్రో కంపెనీ (wipro company) 100 రూపాయ‌లు ముఖ విలువ‌ల గ‌ల 100 షేర్ల‌ను కొన‌డానికి మీరు 10,000 …

coureses on stock market investment: స్టాక్ మార్కెట్‌లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? Read More »

stock market investment for beginners: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి?

stock market investment for beginners రేప‌టి జీవ‌నం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగాలంటే భ‌విష్య‌త్తు లో వ‌చ్చే ఆదాయం కోసం మ‌నం సంపాదించిన సంప‌ద‌లో మ‌న ఖ‌ర్చులు పోగా మిగిలిన సంప‌ద‌ను పెట్టుబ‌డిగా పెట్టి మ‌రింత సంప‌ద‌ను పొంద‌డ‌మే పెట్టుబ‌డి ఈ పెట్టుబ‌డి అనున‌ది మ‌నం స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వ‌డ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, బాండ్స్‌, సేవింగ్ స‌ర్టిఫికేట్లు, వివిధ పోస్టు ఆఫీసు ప‌థ‌కాలు, బంగారం మొద‌ల‌గు వాటిలో పెడ‌తాం. …

stock market investment for beginners: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి? Read More »

stock market learning: స్టాక్ మార్కెట్‌పై అపోహ‌లు.. అస‌లు నిజాలు ఏమిటో ముందు తెలుసుకో!

stock market learning స్టాక్ మార్కెట్ ఈ మాట విన‌గానే చాలా మంది దానిని ఒక భూతంలాగా లేదంటే ఒక జూద‌శాల‌గా చూస్తారు త‌ప్ప దానిని ఒక Investment సాధ‌నంగా అస్స‌లు చూడ‌రు. ఎందుకంటే చాలా మంది దానిలో ప్ర‌వేశించి రాత్రికి రాత్రి డ‌బ్బులు సంపాదించాలనే అత్యాశ‌, అవ‌గాహ‌న లోపం మ‌రియు స‌రియైన ప‌రిజ్ఞానం లేకుండా ప్ర‌వేశించి న‌ష్టాల పాలు అవుతుంటారు. నిజం చెప్పాలంటే త‌గు ప‌రిజ్ఞానం, మంచి ప్రణాళికతో స్టాక్ మార్కెట్‌లో ప్ర‌వేశిస్తే దీనిలో పొందిన …

stock market learning: స్టాక్ మార్కెట్‌పై అపోహ‌లు.. అస‌లు నిజాలు ఏమిటో ముందు తెలుసుకో! Read More »