Family Health Optima Plan: ఫ్యామిలీ హెల్త్ ఆఫ్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి!
Family Health Optima Plan: కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ప్రపంచ జనాభా ఎక్కువ శాతం Health Insurance పాలసీలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కరోనా సృష్టించిన విలయ తాండవం వల్ల ఎంతో మంది చనిపోగా, మరికొంత మంది కోలుకున్నారు. ఇప్పుడు ఇండియాలో కోవిడ్ ప్రభాతం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రజలు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ల పాలసీలు తీసుకొని ఆసుపత్రి ఖర్చుల నుండి […]
పూర్తి సమాచారం కోసం..