Cricket Betting Tips

Cricket Betting Tips: బెట్టింగ్ ఎలా పెడ‌తారో మీకు తెలుసా?

Cricket Betting Tips: ఈ మ‌ధ్య కాలంలో బెట్టింగ్ పెట్టి డ‌బ్బులు సంపాదించ‌డం ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. సులువుగా డ‌బ్బులు సంపాదించాల‌నే ఆలోచ‌న ఉన్న‌వారిలో కొంద‌రు ఈ రంగం వైపు ఆశ చూపుతున్నారు. క్రికెట్‌, క‌బ‌డ్డీ ఇలా కొన్ని నేష‌న‌ల్‌, ఇంట్ర‌నేష‌న్‌ల్ గేమ్‌ల‌లో బెట్టింగ్ పెట్టి త‌మ గెలుపు-ఓట‌మిల‌ను చ‌వి చూస్తున్నారు. బెట్టింగ్ వ్యాపారం వాస్త‌వానికి చ‌ట్ట రిత్యా నేరం. కానీ ఎన్ని కేసులు న‌మోదైనా ఎక్క‌డో ఒక చోట బెట్టింగ్ పెట్టే వారు పోలీసుల‌కు దొరికిపోతూనే […]

పూర్తి స‌మాచారం కోసం..
Football Japanese fans

Football Japanese fans: జ‌పానీయులు ఎంత మంచి వారో తెలుసా?

Football Japanese fans: సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లు జ‌రిగిన‌ప్పుడు అభిమానులు చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. మ్యాచ్ చూసుకుంటూ ఎక్క‌డ వ‌స్తువులు అక్క‌డ చింద‌ర వంద‌ర‌గా ప‌డ‌వేస్తారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత క‌నీసం తిన్న ప్యాకెట్ల‌ను, చెత్త‌ను కూడా తీసివేయ‌రు. ఇదే విధంగా ప్ర‌పంచ క‌ప్ ఫిఫా ఫుట్ బాల్ (fifa world cup 2022) మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఫిఫా పుట్ బాల్ మ్యాచ్‌కు ప్ర‌పంచం నుండి 32 దేశాలు పాల్గొన్నాయి. అదే విధంగా […]

పూర్తి స‌మాచారం కోసం..

Commonwealth Games: కామ‌న్వెల్త్ క్రీడ‌లు ఎప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి?

Commonwealth Games: బ్రిటీష్ సామ్రాజ్యంలోని దేశాల మ‌ధ్య స్నేహ‌, సౌభ్రాతృత్వాలు పెంపొందించే విధంగా క్రీడా పోటీలు నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను రెవ‌రెండ్ యాష్లే కూప‌ర్ అనే మ‌తాధికారి తొలిసారిగా 1891లో వెలికి తెచ్చాడు. దీని అనుసారం 1928లో కెన‌డాకు చెందిన మెల్విల్లె మార్క్స్ రాబిన్స‌న్ అనే అథ్లెట్‌ ((Athlete))కు ఇలాంటి తొలి క్రీడా పోటీలు నిర్వ‌హించే బాధ్య‌త ఇవ్వ‌బ‌డింది. 1930లో కెన‌డాలోని హామిల్ట‌న్‌లో మొట్ట‌ మొద‌టిసారిగా వీటిని నిర్వ‌హించారు. అందులో 11 దేశాలు నుంచి 400 మంది క్రీడాకారులు […]

పూర్తి స‌మాచారం కోసం..
ML Jaisimha

ML Jaisimha: క్రికెట్ చరిత్ర‌లోనే అత‌నో సింహం!

ML Jaisimha | మ‌న దేశంలో క్రికెట్ అంత‌గా ప్రాచుర్యం పొంద‌ని రోజుల్లోనే స్టైలిష్ క్రికెట‌ర్‌గా తెర‌పైకి వ‌చ్చాడ‌త‌డు. 15 ఏళ్ల వ‌య‌సులోనే హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌పున ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌ట్టుపై ఆడిన తొలి మ్యాచ్‌లో 90 ప‌రుగులు సాధించి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. Cricket ప్ర‌పంచంలో క‌ల్టివేటెడ్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఎం.ఎల్ జ‌య‌సింహ సికింద్రాబాద్‌లో 1939 మార్చి 3న జ‌న్మించాడు. అత‌డి చ‌దువు ఇక్క‌డే సాగాయి. Hyderabad జ‌ట్టు త‌ర‌పునే ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. […]

పూర్తి స‌మాచారం కోసం..
Deepak Hooda

Deepak Hooda: IPL 2022 వేదిక‌గా శ‌త్రుత్వం ప‌టాపంచ‌లై స్నేహితులుగా మారిన క్రికెట్ స్టార్లు

Deepak Hooda | ఐపీఎల్ 2022కి ముందు, కృనాల్ పాండ్యా, దీప‌క్ హుండా మ‌రియు అశ్విన్‌-బ‌ట్ల‌ర్ త‌మ‌లో తాము శ‌త్రువులుగా ఉండేవారు. కానీ మెగా వేలంలో మాత్రం కృనాల్‌- Hooda ను LSG కొనుగోలు చేసింది. మ‌రియు అశ్విన్ -బ్ల‌ట‌ర్ (రిటైన్‌) RR ద్వారా కొనుగోలు చేయ‌బ‌డ్డారు. ఇప్పుడు వీరు ఐపీఎల్ ద్వారా మంచి స్నేహితులుగా మారారు. ఈ ఐపిఎల్ 2022 చాలా మంది ఆట‌గాళ్ల‌కు వేదిక‌ను అందించిన‌ప్ప‌టికీ, కొంత‌మంది అనుభ‌వ‌జ్ఞులైన ఆట‌గాళ్లు ఈ సీజ‌న్‌లో త‌మ […]

పూర్తి స‌మాచారం కోసం..
Telugu Cricket News

Telugu Cricket News:ఈ రోజు తాజా క్రికెట్ వార్త‌లు చ‌ద‌వండి

Telugu Cricket News | శుక్ర‌వారం 22, 2022 కు సంబంధించిన క్రికెట్ వార్త‌లు అంద‌జేస్తున్నాం. ఇందులో భాగంగా రోహిత్‌, బుమ్రాల‌కు అరుదైన గౌర‌వం, బాలీవుడ్ న‌టుడి కూతురుతో ఇండియ‌న్ స్టార్ పెళ్లి, రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన పొలార్డ్‌, కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రాహుల్ త‌దిత‌ర వార్త‌ల‌(Telugu Cricket News)ను కింద చ‌ద‌వండి. రోహిత్‌, బుమ్రాల‌కు అరుదైన గౌర‌వం టీమిండియా క్రికెట‌ర్లు రోహిత్‌, బుమ్రాల‌కు Wisden Cricketer of year 2022 జాబితాలో చోటు ద‌క్కింది. డెవాన్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Rod Marsh dies

Rod Marsh dies: ఆస్ట్రేలియా క్రికెట్ లెజండ‌రీ రాడ్ మార్ష్ మృతి

Rod Marsh dies | 1970 నుండి 1984 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆస్ట్రేలియా త‌ర‌పున 96 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాడ్ మార్ష్ (Rod Marsh dies)ఆడిలైడ్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచిన‌ట్టు స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ శుక్ర‌వారం ధృవీక‌రిచింది. రాడ్ మార్ష్ అద్భుత‌మైన వికెట్ కీప‌ర్‌. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ టీం త‌ర‌పున ఆడి ఎన్నో విజ‌యాల్లో పాలు పంచుకున్నారు. 74 సంవ‌త్స‌రాల రాడ్ మార్ష్ కు క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో నిధుల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో […]

పూర్తి స‌మాచారం కోసం..
india vs Sri Lanka 2ND T20

india vs Sri Lanka 2ND T20: చెల‌రేగిన టీమిండియా రెండో టీ20లో ఘ‌న విజ‌యం

india vs Sri Lanka 2ND T20 | రెండో టీ20 లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశో రాష్ట్రంలోని ధ‌ర్మ‌శాల లో శ‌నివారం ఇండియా-శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య రెండ‌వ టీ 20 క్రికెట్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ‌రొక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన […]

పూర్తి స‌మాచారం కోసం..
tokyo olympics 2021

tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్ లో తృటిలో భార‌త్ చేజార్చుకున్న ప‌త‌కాలేమిటో తెలుసా!

tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ‌మై ఇప్ప‌టి వ‌ర‌కు 13 రోజులు పూర్త‌య్యాయి. ఈ ఆట‌ల్లో భార‌త్ క్రీడాకారులు అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ ఒలింపిక్ గేమ్స్‌లో భార‌త దేశం ఐదు ప‌త‌కాల‌ను గెలుచుకుంది. మొద‌టిగా 49 కేజీల కేటగిరీలో వెయిల్ లిఫ్టింగ్ ఛాంపియ‌న్ Meerabai chanu ర‌జ‌త ప‌త‌కం గెలుచుకున్నారు. గ‌తంలో రియో ఒలింపిక్స్ గేమ్స్‌లో గాయ కార‌ణంగా ఆమె తొలిరౌండ్‌లోనే ఇంటి బాట ప‌ట్టారు. కానీ ఈ టోక్యో ఒలింపిక్స్‌(tokyo olympics 2021)లో […]

పూర్తి స‌మాచారం కోసం..
T20 World Cup

T20 World Cup: ఆట యుద్ధంలో ఒకే గ్రూపులో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, పాక్‌

T20 World Cup: ఈ ఏడాది అక్టోబ‌ర్ 17 నుంచి ప్రారంభ‌మ‌య్యే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ (T20 World Cup)లో భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండు జ‌ట్లూ ఒకే గ్రూపులో చోటు సంపాదించుకోవ‌డమే అందుకు కార‌ణం. కానీ మ్యాచ్‌ల తేదీలు ఇంకా ఖ‌రారు కాలేదు. అయితే ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఐసీసీ మొత్తం నాలుగు గ్రూపుల‌ను ఏర్పాటు చేస్తుంది. అందులో గ్రూప్ – ఏ , గ్రూప్ – బీ తో పాటు గ్రూప్ -1, […]

పూర్తి స‌మాచారం కోసం..
T201 Series

T201 Series India Win : టీ20లో కోహ్లీసేన విజ‌యం

T201 Series India Win : టీ20లో కోహ్లీసేన విజ‌యం T201 Series : భార‌త్ మ‌రియు ఇంగ్లాడ్ మ‌ధ్య జ‌రిగిన టీ20(T201) ఐదు సిరీస్ మ్యాచ్‌లో 5వ టీ20లో భార‌త్ 36 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 225 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రెండు జ‌ట్లు ఇంగ్లాడ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికేట్లు కోల్పోయింది. ఇంగ్లాడ్ జ‌ట్టు 188 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇంగ్లాడ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ ఏమీ ప‌రుగులు తీయ‌కుండానే […]

పూర్తి స‌మాచారం కోసం..
Ritika Phogat Suicide

Ritika Phogat Suicide: రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య

Ritika Phogat Suicide : Haryana : భార‌త దేశ ప్ర‌ముఖ రెజ్ల‌ర్లు గీతా ఫోగాట్ , బ‌బితా ఫోగాట్ క‌జిన్ సిస్ట‌ర్ రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న యావ‌త్తు ప్రపంచ రెజ్లింగ్ అభిమానుల‌ను, క్రీడాకారుల‌ను క‌లిచివేసింది. భ‌ర‌త్‌పూర్‌లో బుధ‌వారం జ‌రిగిన ఓ టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఓడిపోయాన‌న్న బాధ‌తో తీవ్ర మ‌న‌స్థాపం చెంది ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రితికా ఫోగాట్ వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు, […]

పూర్తి స‌మాచారం కోసం..