Dasara Festival 2022

Dasara Festival 2022: ద‌స‌రా పండుగ‌లో ‘ద‌శ‌హ‌రా’ అంటే ఏమిటి స్టోరీ?

Dasara Festival 2022: శ్లో!జ‌యంతీ మంగ‌ళా కాశీ-భ‌ద్ర‌కాళీ క‌పాలినీదుర్గాక్ష‌మా శివ‌ధాత్రీ- స్వాహాస్వ‌ధ‌న‌మోస్త‌తే అంటూ న‌మ‌స్తే శంక‌ర ప్రియే అను మంత్ర‌ముల‌చే జ‌గ‌న్మాత‌ను అవాహ‌నం చేసుకొని జ‌గన్మాత‌ను తొమ్మిది రోజులు పూజించిన త‌ర్వాత దురాగతాల‌ను అరిక‌ట్టి దుష్టులైన అసురుల‌ను నాశ‌నం చేసింద‌ని అమ్మ విజ‌యానికి సంకేతంగా Vijayadashami నాడు విజ‌యోత్స‌వాల‌ను జ‌రుపుకుంటారు. అంద‌రూ దేవుడిని కొలిచే జ‌గ‌ద్గురువు సాయిబాబా ఈ ద‌స‌రానాడే (Dasara Festival 2022) స‌మాధి చెందారు. Saibaba చెప్పిన సూక్తుల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ్తూ సాయికి భ‌క్తులంతా […]

Continue Reading
Venus Planet

Venus Planet: శుక్ర‌గ్ర‌హంపై నివాసమా? మ‌నం ఎలా ఉంటాం?

Venus Planet: బుధగ్ర‌హం కాక‌పోతే సూర్యుడికి మ‌రి కాస్త దూరంలో ఉన్న శుక్ర‌గ్ర‌హం మాన‌వ నివాస యోగ్య‌త ప‌రిశీలిద్ధాం. సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా ఉంది కాబ‌ట్టి కొంచెం పెద్ద గ్ర‌హం కాబ‌ట్టి, సూర్య‌కాంతిని అతిగా ప్ర‌తిబింబించి ఆకాశంలో చ‌క్క‌గా మెరుస్తుంది. సూర్య‌చంద్రుల త‌ర్వాత ఆకాశంలో అత్యంత ప్ర‌కాశ‌వంత‌మైన వ‌స్తువు ఇదే. Venus Planet: శుక్ర‌గ్ర‌హంపై నివాసమా? సూర్యోద‌యానికి కొంచెం ముందుగాను, సూర్యాస్త‌మ‌యానికి కొంచెం త‌రువాత‌, దీని ప్ర‌కాశం గ‌రిష్ట స్థాయికి చేరుతుంది. అందుకే దీన్ని ప‌గ‌టి చుక్క అని, […]

Continue Reading
Dasara 2022 Story

Dasara 2022 Story: అస‌లు ద‌స‌రా పండుగ చ‌రిత్ర ఇదే! ద‌స‌రా పండుగ వైశిష్ట్య‌ము స్టోరీ!

Dasara 2022 Story: ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి మొద‌లు ద‌శ‌మివ‌ర‌కు రంగ రంగ వైభోగంగా, స‌క‌ల జ‌నామోదంగా, చైత‌న్య‌దాయ‌కంగా సాగే పండుగ ద‌స‌రా. ఋతు సంబంధ‌మైన పండుగ‌ల్లో ఈ ద‌స‌రా పండుగ ఒక‌టి. ఋతువులు ప్ర‌కృతిలో మార్పుల వ‌ల్ల‌, సూర్య చంద్రుల గ‌మ‌నంలో మార్పుల వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. Dasara 2022 Story: ద‌స‌రా పండుగ వైశిష్ట్య‌ము స్టోరీ! ఈ ద‌స‌రా ఉత్స‌వాలు శ‌ర‌దృతువులో వ‌స్తాయి. చంద్రుని న‌క్ష‌త్ర‌మైన హ‌స్తా న‌క్ష‌త్రంలో ప్రారంభ‌మై శ్ర‌వ‌ణా న‌క్షత్రంలో అంత‌మ‌వుతాయి. అందుకే […]

Continue Reading
dussehra storie 2022

dussehra storie 2022: ధ‌ర్మ‌స్థాప‌నే ద‌స‌రా!

dussehra storie 2022 | అకారాది క్ష‌కారాంత వ‌ర్ణ నిర్మిత‌మైన జ‌గ‌న్మాత రూపాలు అన‌త‌రం, ఆ ప‌రాశ‌క్తికి అనేక రూపాలు, అనేక నామాలూ ఉన్న‌ప్ప‌టికీ మార్కండేయ పురాణం అనుస‌రించి త‌ల్లిని ఎక్కువ మంది ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో న‌వ దుర్గ‌ల రూపాల‌లో పూజిస్తారు. dussehra storie 2022: ధ‌ర్మ‌స్థాప‌నే ద‌స‌రా! ఓ సారి దుష్ట‌లు మితిమీరి స‌ర్వ‌లోకాల‌ను అల్ల‌క‌ల్లోలం చేయ‌సాగారు. త్రిమూర్తులు కూడా వారిని నిలువ‌రించ‌లేక‌పోయారు. అప్పుడు స‌ర్వాధికారిణి అయిన అమ్మ‌ను త్రిమూర్తులు, దేవ‌త‌లు ఆ త్రిగుణాతీత‌ను […]

Continue Reading
Mercury Planet

Mercury Planet: బుధుడి గ్ర‌హంపై ఇల్లు క‌ట్టుకుంటారా?

Mercury Planet: ప్ర‌పంచ జ‌నాభా పెరుగుతున్న జోరు చూస్తుంటే, ఇక భూమి మీద మ‌నిషికి చోటు స‌రిపోని రోజు ఎప్పుడో ఒక‌ప్పుడు రాక మాన‌దు. భూమి త‌ర్వాత ఎక్క‌డ అన్న ప్ర‌శ్న మ‌నిషిని ఎంతో కాలంగా వేధిస్తుంది. అయితే ఇత‌ర గ్ర‌హాల మీద మాన‌వ నివాసం వీల‌వుతుందా? అని ఆలోచిస్తే, పొరుగు గ్ర‌హాలైన శుక్ర‌, బుధ గ్ర‌హాల‌ను ఒక ప‌క్క‌, అంగార‌క గ్ర‌హాన్ని మ‌రో ప‌క్క మొట్ట మొద‌ట ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. Mercury Planet | బుధుడిపై […]

Continue Reading
Born in June

Born in June: జూన్ నెల‌లో పుట్టిన వారి ఫ‌లితాలు ఇలా ఉంటాయ‌ట‌!

Born in June: అంకెల్లో దాగివున్న అదృష్టం ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నారా?. మీరు ఏ నెల‌లో పుట్టిన దాని ఫ‌లితాలు తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే జూన్‌ నెల‌లో పుట్టిన వారి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! Born in June: జూన్ నెల‌లో పుట్టిన వారి ఫ‌లితాలు జూన్ నెల‌లో పుట్టిన స్త్రీ పురుషుల గుణ‌గ‌ణ‌ములు గురించి ఇక్క‌డ తెలుసుకుందాం. ఈ నెల‌లో పుట్టిన వారు మంచి తెలివి తేట‌లు క‌ల‌వారంట‌. వీరి మెద‌డు చాలా ప‌దునైన‌ది. వీరికి అదృష్టం కూడా […]

Continue Reading
Born in May

Born in May: మే నెల‌లో పుట్టిన‌ వారి ఫ‌లితాలు ఇలా ఉంటాయ‌ట‌!

Born in May: అంకెల్లో దాగివున్న అదృష్టం ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నారా?. మీరు ఏ నెల‌లో పుట్టిన దాని ఫ‌లితాలు తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే నెల‌లో పుట్టిన వారి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! Born in May:మే నెల‌లో పుట్టిన‌ వారి ఫ‌లితాలు మే నెల‌లో పుట్టిన స్త్రీ, పురుషులకంద‌రికీ ఈ ఫ‌లితాలు వ‌ర్తిస్తాయి. మే నెల‌లో పుట్టిన వారికి త్యాగ‌బుద్ధి ఎక్కువ‌. ప్ర‌యాణాల మీద అభిరుచి, కొత్త ప్ర‌దేశాలు చూడాల‌న్న కోరిక వారిలో ఎక్కువుగా ఉంటుంది. పార్టీలు […]

Continue Reading
lord shiva abhishekam

lord shiva abhishekam:శివునికి ఏ అభిషేకం చేస్తే ఫ‌లితాలుంటాయి?

lord shiva abhishekam: శివున్ని ఆరాధించే భ‌క్తులు చాలా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాదిస్తుంటారు. ప్ర‌తిరోజూ శివుడిని త‌లుచుకోకుండా ఏ ప‌నీ చేయ‌రు. నిత్య పూజ‌లో శివుడిని త‌పిస్తుంటారు. అయితే మ‌రి శివునికి ఏ అభిషేకం చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి. దీని గురించి కింద తెలుసుకుందాం? lord shiva abhishekam: శివునికి అభిషేకం గ‌రిక నీటితో శివాభిషేక‌ము చేసిన న‌ష్ట‌మైన ద్ర‌వ్య‌ము తిరిగి పొంద‌గ‌ల‌రు. నువ్వుల నూనెతో అభిషేకించిన అప‌మృత్యువు న‌శించ‌గ‌ల‌దు. ఆవు పాలు(cow’s Milk) అభిషేకం స‌ర్వ సౌఖ్య‌ముల‌ను […]

Continue Reading
Indraja & Pragathi Dance

Indraja & Pragathi Dance: న‌డివ‌య‌సులో ఆంటీలు డాన్స్ ఇర‌గ‌దీశారు!

Indraja & Pragathi Dance: వారిద్ద‌రూ తెలుగు సీనియ‌ర్ న‌టీమ‌ణులు. ఒక‌రు హీరోయిన్ పాత్ర వేస్తే, మ‌రొక‌రు అమ్మ‌, పిన్ని, అత్త‌మ్మ పాత్ర‌లు వేశారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు 45 టు 50 ఫ్ల‌స్‌లో ఉన్నారు. కానీ వినాయ‌క చవితి ప్రోగ్రాంకు డ్యాన్స్ మాత్రం ఇర‌గ‌దీశారు. ఆ ప్రోగ్రాం ఎక్క‌డో కాదండోయ్‌!. ఈటివిలో ప్ర‌సార‌మమైన Mana Oori Devudu ప్రోగ్రాంలో Vinayaka Chavithi Special Event 2022.మ‌రి వారిద్ద‌రు ఎవ‌ర‌నుకున్నారు వారే ఇంద్ర‌జ మ‌రియు ప్ర‌గ‌తి. గ‌త […]

Continue Reading
Eddula Bandi Chakram

Eddula Bandi Chakram: ఎద్దుల బండి చ‌క్రం కొల‌త‌లు అప్ప‌ట్లో ఎలా ఉండేవంటే?

Eddula Bandi Chakram: ఇప్పుడంటే మ‌న‌కు బైకులు, కార్లు, ఇత‌ర పెద్ద పెద్ద వాహ‌నాలు ఉన్నాయి కానీ, పూర్వ కాలంలో ఎంత దూరం ప్ర‌యాణం చేయాల‌న్నా ఎద్దుల బండి(Bullock cart) ఉండాల్సిందే. అప్ప‌ట్లో ఎద్దుల బండి ఉన్న‌వారు కాస్త ధ‌న‌వంతులుగానే చూసేవారు. వేళ‌మైళ్ల దూరాన్ని మ‌నం ఇప్పుడు గంట‌ల వ్య‌వ‌ధిలో చేధిస్తున్నాం. కానీ ఆ కాలంలో మ‌న తాత‌లు, ముత్తాత‌లు, తండ్రులు అంద‌రూ ఎద్దుల బండిపైన ప్ర‌యాణం చేసిన‌వారే. Eddula Bandi Chakram విశేషాలు! వారు ఒక […]

Continue Reading
September 2022

September 2022:సెప్టెంబ‌ర్ 2022లో ముఖ్య‌మైన రోజులు ఇవే!

September 2022: సెప్టెంబ‌ర్ 2022 సంవ‌త్స‌రంలో ముఖ్య‌మైన రోజులు జాతీయ మ‌రియు అంత‌ర్జాతీయంగా కొన్ని ఉన్నాయి. వాటిల్లో సెప్టెంబ‌ర్‌లో ఉపాధ్యాయుల దినోత్స‌వం, అంత‌ర్జాతీయ అక్ష‌రాస్య‌త దినోత్స‌వం, ప్ర‌పంచ ప్ర‌థ‌మ చికిత్స దినోత్స‌వం, హిందీ దివాస్‌, ఇంజ‌నీర్స్ డే (ఇండియా), అంత‌ర్జాతీయ ప్ర‌జాస్వామ్య దినోత్స‌వం, ప్ర‌పంచ ఓజోన్ దినోత్స‌వం లాంటి ముఖ్య‌మైన రోజులు ఉన్నాయి. September 2022 లో ముఖ్య‌మైన రోజులు సెప్టెంబ‌ర్ నెల 2022, రోమ‌న్ అగ్ని దేవుడు వ‌ల్కాన్‌తో ముడిప‌డి ఉంది. పురాత‌న రోమ‌న్ క్యాలెండ‌ర్ […]

Continue Reading
Boddu Thayathu

Boddu Thayathu: బొడ్డు తాయ‌త్తును అవ‌హేళ‌న చేస్తున్నారా? అయితే చ‌ద‌వండి!

Boddu Thayathu: తాయ‌త్తుని మ‌నలో చాలా మంది అవ‌హేళ‌న చేస్తుంటారు. వెక్కిర‌స్తుంటారు. కానీ గ‌తంలో పుట్టిన ప్ర‌తి బిడ్డ ఊడిన బొడ్డును ఈ తాయ‌త్తు (umbilical cord) ల‌లో పెట్టి మొల‌తాడుకు క‌ట్టేవారు. దానికే మ‌రొక పేరు బొడ్డు తాయ‌త్తు అని అంటారు. మందులు లేని, వైద్యానికి అంద‌ని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అర‌గ‌తీసి నాకిస్తే త‌గ్గేవి. ఎవ‌రి బొడ్డు వారికే ప‌నికొచ్చేది క‌నుక దాన్ని వారికి అందుబాటులో ఉంచ‌డం కోసం చాలా తేలికైన ఖ‌ర్చులేని […]

Continue Reading
Pulihora

Pulihora: పులిహోర ప్ర‌సాదం వెనుక దాగున్న‌ ర‌హ‌స్య క‌థ‌!

Pulihora: పులిహోర అంటే చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వారి వ‌ర‌కు అంద‌రూ ఇష్టంగా తింటుం టారు. పులిహోర‌ను పూజ‌లు చేసిన‌ప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోర‌ను మ‌న పూర్వీకుల కాలం నుండి పూజ‌ల‌కు నైవేద్యంగా పెడుతున్నారు. పూజ‌ల స‌మ‌యంలో దేనికి లేని ప్రాముఖ్య‌త పులిహోర‌ (Pulihora) కు ఎందుకు వ‌చ్చిందో తెలుసుకుందాం. పులిహోర పురాణ క‌థ‌! పాండ‌వులు అజ్ఞాత వాసంలో ర‌క‌ర‌కాల వేషాల‌ను వేసిన సంగ‌తి తెలిసిందే. పాండ‌వుల‌లో బీముడు వంట‌వాడిగా వేషం వేసి ఎన్నోర‌కాల […]

Continue Reading

Vastu for Almirah:ఇంటిలో అల‌మ‌ర‌లు ఏ దిక్కున ఉంటే మంచిది!

Vastu for Almirah: అల‌మ‌ర‌లు, వార్డు రోబ్‌లు ప్ర‌తి గదిలో ఏర్ప‌ర‌చుకోవ‌డం మ‌న ఇళ్ళ‌ల్లో స‌ర్వ సాధార‌ణం త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే మ‌నం వ‌స్తువుల‌న్నీ ఎక్కువ శాతం వాటిల్లోనే పెడ‌తాం కాబ‌ట్టి. ముఖ్యంగా గృహిణుల‌కు ఇవి ఉండాల్సిందే. లేక పోతే సామాన్లు, బ‌ట్ట‌లు, పేప‌ర్లు చెప్పులు గ‌దుల‌లో చింద‌ర‌వంద‌ర‌గా ప‌డి ఇంటి అందానికి తద్వారా ఇంటి ప్ర‌శాంత‌త‌కు భంగ‌ము క‌లుగుతుంది. క‌నుక అల‌మ‌ర‌లు వార్డు రోబ్‌లు చాలా ముఖ్యం. Almirah Vastu Position: వాస్తు ప్ర‌కారం అల‌మ‌ర ఏ […]

Continue Reading
Peacock Feather

Peacock Feather: నెమ‌లి ఈక ఎందుకు ప‌విత్ర‌మైన‌ది?

Peacock Feather: సాధార‌ణంగా నెమ‌లి అంటే అంద‌రికీ ఇష్ట‌మే. పైగా అది మన జాతీయ ప‌క్షి కూడా. నెమలి పించ‌ము విప్పితే చూడ‌టానికి రెండు క‌ళ్లూ చాల‌వు. నెమ‌లి నాట్యం చేస్తూ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అదే విధంగా నెమ‌లి ఈక‌ల‌ను మ‌నం చిన్న‌ప్పుడు పుస్త‌కాల్లో కూడా పెట్టుకుని సంతోష‌ప‌డిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఈ నెమ‌లి ఈక ప‌విత్ర‌మైన‌ది అని అంటున్నారు పండితులు. దీని వల్ల వాస్తు దోషాలు కూడా పోతాయ‌ని చెబుతున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో దొరికిన కొన్ని […]

Continue Reading