Kanuga Oil Wood Pressed: పూర్వం చెక్కకానుగ నూనె తయారు చేసే పద్ధతి ఎలా అంటే?
Kanuga Oil Wood Pressed | ప్రాచీన కాలం నుండి భారతదేశంలో చెక్క కానుగ నుండే నూనెను తీసుకుని వాడేవారు. చెక్కగానుగలో నూనె తీసినప్పుడు వేడి ఉత్పత్తి కాదు. ఎందుకంటే ఎద్దులతో నడిచే ఈ యంత్రం చాలా నెమ్మదిగా తిరుగుతూ వేడి రాకుండా నూనె గింజలను వొత్తుతూ (ప్రెసింగ్) నూనె బయటకు వస్తుంది. ఇలా వచ్చిన Ganuga Oil లో సూక్ష్మ పోషకాలు పోకుండా 100 కి వంద శాతం శుద్ధమైన నూనె వస్తుంది. ఈ నూనె […]
పూర్తి సమాచారం కోసం..