Komatireddy Brothers

Komatireddy Brothers: అంత‌ర్మ‌థ‌నంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్

Komatireddy Brothers: రాజ‌కీయాల్లో ప్ర‌జ‌లు వేసే ఓట్లు నాయ‌కుడి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తాయి. ఒక్క ఓటు చాలు గెలుపు-ఓట‌మిల స్థానాల‌ను ఎంపిక చేయ‌డానికి, కాబ‌ట్టి ఓటుకు ఉన్న విలువ రాజ‌కీయ నాయ‌కుడికి మాత్ర‌మే తెలుసు కాబ‌ట్టి, ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. ఇక మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కూడా అదే తీరు క‌నిపించింది. ఇప్పుడు అంద‌రూ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిల రాజ‌కీయ ప‌రిస్థితి గురించే చ‌ర్చించుకుంటున్నారు. Komatireddy Brothers – అంత‌ర్మ‌థ‌నంలో కోమ‌టిరెడ్డి సోద‌రులు? […]

పూర్తి స‌మాచారం కోసం..
YSRCP Incharge

YSRCP Incharge: ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న వైసీపీలో ఇంచార్జిల‌ మార్పు

YSRCP Incharge: వైసీపీలో అదనపు ఇన్​చార్జుల నియామకం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈపాటికే గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదును నియమించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అగ్గిలంపై గుగ్గిలమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్​చార్జులను నియమించడం, మార్పులు చేయడంపై YCP అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో ఎవరి సీటుకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన ఆయా నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్​చార్జుల్లో నెలకొంది. జ‌గ‌న్ స‌ర్వేలో ఏముంది? సీఎం వైఎస్​ జగన్​ మొత్తం 175 నియోజకవర్గాల్లో […]

పూర్తి స‌మాచారం కోసం..
Vijay Kumar

Bulla Vijay Kumar: బెజ‌వాడ‌లో నాడు ఎన్టీఆర్ ఫార్ములాను టిడిపిలో మ‌ళ్లీ అమ‌లు చేయ‌నున్నారా?

Bulla Vijay Kumar | రానున్న ఎన్నిక‌ల కోసం ఏపీలో రాజ‌కీయాలు ఇప్పుడే ముందు చూపుతో వేగం పెంచాయి. ఎక్క‌డ గెలుస్తాము..ఎక్క‌డ ఓడిపోతాం..గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డ దెబ్బతిన్నాం..ఏ సామాజిక వ‌ర్గం నుండి ఆశించిన ఓట్ల ఫ‌లితం రాలేదు..ఏ నాయ‌కుడు స‌రైన వాడు..ప్ర‌జ‌లు ఎవ‌రి వైపు చూస్తున్నార‌నే ఆలోచ‌న‌ల‌కు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో అధికార పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ టిడిపి(TDP), జ‌న‌సేన‌, బీజేపీ వ్యూహ ర‌చ‌న‌తో ప‌దును పెడుతున్నాయ‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లో రానున్నఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని ఆశ […]

పూర్తి స‌మాచారం కోసం..
I TDP Meeting

I TDP Meeting: టిడిపిలో జోష్! ఐటిడిపి మీట్ స‌క్సెస్‌!

I TDP Meeting | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టిడిపిలో జోష్ పెరిగిన‌ట్టు ఉంది. ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉన్న టిడిపి వైసీపీ ప్ర‌భుత్వంను ధీటుగా ఎదుర్కొంటూ ఎక్క‌డిక్క‌డ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైన‌, అక్ర‌మ అరెస్టుల‌పైన‌, అమ‌రావ‌తి రాజ‌ధానిపైన స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌గిరిలో పెట్టిన ఐటీడీపీ(I TDP Meeting) కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయ్యింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఒకే ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా […]

పూర్తి స‌మాచారం కోసం..
kcr third front

kcr third front politics: కేసీఆర్ నేతృత్వంలో థ‌ర్డ్‌ఫ్రంట్ సిద్ధ‌మ‌వ్వ‌డం ఖాయ‌మా?

kcr third front politics: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు(kcr) జాతీయ రాజ‌కీయాల‌పై ఎప్పటి నుండో ఫోక‌స్ పెట్టారు. ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు వ్యూహ‌క‌ర్త‌గా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు రాజ‌కీయ యుద్ధం మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఒక ప్ర‌క్క బీజేపీపైనా, ప్ర‌ధాని మోడీపైనా విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతూనే మ‌రో ప్ర‌క్క ప్రాంతీయ పార్టీల‌ను […]

పూర్తి స‌మాచారం కోసం..
Guntur Jinnah Tower Story

Guntur Jinnah Tower Story: గుంటూరు జిన్నా ట‌వ‌ర్ వివాదం కొన సా…గుతుందా? (స్టోరీ)

Guntur Jinnah Tower Story గుంటూరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా, గుంటూరు పట్ట‌ణం న‌డిబొడ్డున ఉన్న జిన్నా ట‌వ‌ర్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలుస్తోంది. ప్ర‌తి రోజూ జిన్నా ట‌వ‌ర్‌పై ఏదో ఒక వాద‌న బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో బీజేపీ నేత‌లు జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాల‌ని డిమాండ్ చేయడం ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ‌తో పాటు, మ‌త విద్వేషాల‌కు కూడా తావు క‌లిగించే విధంగా ఉందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. […]

పూర్తి స‌మాచారం కోసం..
YSRCP Rebal Mp

YSRCP Rebal Mp: రాజీనామాకు సిద్ధ‌మ‌వుతున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ?

YSRCP Rebal Mp న‌ర్సాపురం వైఎస్సార్‌సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు రాజీనామాకు దాదాపు సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది.ప్ర‌స్తుతం వారు ఉప ఎన్నిక గురించే మాట్లాడ‌టాన‌ని చూస్తే ఇది నిజ‌మ‌వుతుందా? అనే సందేహాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌రోసారి త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ఉప ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని కోరారు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే భ‌య‌ప‌డిపోయేంత‌గా(YSRCP Rebal Mp) ప‌రిస్థితులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల‌పై వ్యాఖ్య‌లు క్ష‌వ‌రం అయింద‌న్న సంగ‌తి ఓట‌ర్ల‌కు ఇన్నాళ్ల‌కు […]

పూర్తి స‌మాచారం కోసం..
TDP Volunteers

TDP Volunteers: ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారనున్న వాలంటీర్లు

TDP Volunteers అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పైన ప‌లు విమ‌ర్శ‌లు చేసిన టిడిపి ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుని పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్స‌హాన్ని నింపే ప్ర‌య‌త్నం చేస్తుంది. వైఎస్‌.జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత గ్రామ‌- వార్డు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం వారి ద్వారానే ప్ర‌జా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌నే వాలంటీర్లుగా నియ‌మించారంటూ ప‌లుమార్లు టిడిపి(TDP Volunteers) విమ‌ర్శించింది. ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యంలో వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటోందంటూ ఆరోప‌ణ‌లు […]

పూర్తి స‌మాచారం కోసం..
Huzurabad by Election

Huzurabad by Election: స‌భ కోసం ఆశ‌గా ఎదురు చూపులు..కానీ క్లారిటీ వ‌చ్చేనా?

Huzurabad by Election హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు మ‌రో 16 రోజులు మాత్ర‌మే ప్ర‌చారం మిగిలి ఉంది. ఈ గ‌డువులో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ప‌ర్య‌టిస్తార‌ని, ప్ర‌జ‌ల‌కు హామీలిచ్చి టిఆర్ఎస్ గెలుపున‌కు రాచ‌బాట వేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ నేటి వ‌ర‌కు వారి ప‌ర్య‌ట‌న అధికారికంగా ఖ‌రారు కాలేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌లు ఉండ‌టం, వెయ్యి మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉండ‌టంతో (Huzurabad by Election)సందిగ్ధం నెల‌కొంది. ఎలాగైనా హుజూరాబాద్‌లో ప‌ర్య‌టించాల‌ని, ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్పించాల‌ని […]

పూర్తి స‌మాచారం కోసం..
RS Praveen kumar

RS Praveen Kumar: నెల‌లో ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ రాజ‌కీయ ప్ర‌యాణం ఎలా ఉందంటే?

RS Praveen Kumar: మాజీ ఐపిఎస్ అధికారి ప్ర‌స్తుతం బిఎస్పీ నేత ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి బుధ‌వారానికి నెల పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌వీణ్ కుమార్ త‌న Twitter ఖాతాలో …ఉద్యోగాన్ని వ‌దిలేసి న‌ల్గొండలో ల‌క్ష‌లాది మంది సాక్షిగా బీఎస్పీలో చేరి నేటికి స‌రిగ్గా నెల పూర్త‌య్యింది. స‌మ‌యం ఎట్లా గ‌డిచిపోతోందో? .. అంటూ ట్వీట్ చేశారు. ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar)త‌న ఐపిఎస్ ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ఎలా […]

పూర్తి స‌మాచారం కోసం..
Revanth Reddy Biography

Revanth Reddy Biography: రేవంత్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం సాగుతుందిలా..!

Revanth Reddy Biography: అనుముల రేవంత్ రెడ్డి ఈ పేరు తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ ప్ర‌భంజ‌నం. రాజ‌కీయ విమ‌ర్శ‌కుల‌కు పెట్టింది పేరు. అవ‌తల ఉన్న‌ది ఎంత‌టి ఉద్ధండులైనా స‌రే త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్ట‌గ‌ల‌ దీశాలి. రేవంత్ రెడ్డి(Revanth Reddy Biography) 1969 నవంబ‌ర్ 8న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కొండారెడ్డిప‌ల్లి లో జ‌న్మించారు. 1992లో ఉస్మానియా యూనివ‌ర్శిటీ ఏవీ కాలేజీ నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్ లో ఉత్తీర్ణుడ‌య్యారు. రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి […]

పూర్తి స‌మాచారం కోసం..
Sachivalayam Volunteer

Sachivalayam Volunteer: వాలంటీర్లు మూకుమ్మ‌డి గా రాజీనామా?

Sachivalayam Volunteer: గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మానస పుత్రిక‌. వాలంటీర్ వ్య‌వ‌స్థ గురించి ఎంతో గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నారు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. జాతీయ స్థాయిలో కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌చారం చేయించుకున్నారు. అయితే సీఎం ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకునే వాలంటీర్ వ్య‌వ‌స్థ ఇప్పుడు నిత్యం వార్త‌ల్లోకి వ‌స్తోంది. వాలంటీర్లే రోడ్డెక్కుతున్నారు. వైసీపీ నేత‌ల పెత్త‌నం పెర‌గ‌డంతో తాము ప‌ని చేయ‌లేమంటూ వాలంటీర్ల‌పై ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. అధికారులు కూడా వాళ్ల‌పై ప్ర‌తాపం […]

పూర్తి స‌మాచారం కోసం..
Stephen Raveendra

Stephen Raveendra:ఆ ఉన్న‌తాధికారిని రాష్ట్రానికి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ కు మిగిలిన నిరాశ‌

Stephen Raveendra: హైద‌రాబాద్‌: తెలంగాణ కేడ‌ర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ఏపీకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌య‌త్నాలు దాదాపు ఫ‌లించిన‌ప్ప‌టికీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. నిజానికి ర‌వీంద్ర‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమ‌తి అవ‌స‌రం. దీంతో వైసీపీ పెద్ద‌లు కేంద్రంతో మంత‌నాలు జ‌రిపి ఒప్పించారు. స్వ‌యంగా ఈ విష‌యంలో అమిత్ షాతోనూ మాట్లాడారు. జ‌గ‌న్ మొర ఆల‌కించిన కేంద్రం స్టీఫెన్ ర‌వీంద్ర‌(Stephen Raveendra)ను […]

పూర్తి స‌మాచారం కోసం..
Congress party

Congress Party: హుజూరాబాద్ ఉప ఎన్నిక బ‌రిలో Konda Surekha? ..ఒకే అయితే మార‌నున్న రాజ‌కీయ ప‌రిణామాలు

Congress Party: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్ప‌టికే బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు ప్ర‌చారాల దూకుడును పెంచాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ పార్టీ నుండి నిల‌బెట్టే అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించ‌లేదు. అయితే కొద్ది రోజులుగా కొండా సురేఖను కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌బెడ‌తార‌నే ప్ర‌చారం కొన‌సాగు తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం(Congress Party) దాదాపుగా ఖ‌రారు చేసింది. త్వ‌ర‌లో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌య‌మై శ‌నివారం పీసీసీ కార్య‌వ‌ర్గ […]

పూర్తి స‌మాచారం కోసం..
Political Story

Political story: ఇక పాద‌యాత్ర‌ల కాలం! తెలంగాణ‌లో రంగంలోకి దిగుతున్న నేత‌లు

Political story: తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం బీజేపీ నేత‌, హుజూరాబాద్ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జా జీవ‌న యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తుండ‌గానే ఇంకొంద‌రు నేత‌లు పాద‌యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వా త ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత 2014 సంవ‌త్స‌రంలో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004 లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి […]

పూర్తి స‌మాచారం కోసం..
AP Chief Minister

AP Chief Minister: నా చుట్టూ అస‌లు ఏం జ‌రుగుతోంది | ఆలోచ‌న‌లో ప‌డ్డ సీఎం!

AP Chief Minister: త‌న చుట్టూ ఏం జ‌రుగుతోందో సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఆయ‌న ఉప‌క్రమించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌పై వేటు వేశార‌నే వార్త‌లు వినిపిస్త‌న్నాయి. ప్ర‌భుత్వాన్ని అప్ర‌దిష్ట‌పాలు చేసే వారికి ఏం జ‌రుగుతుందో ఓ హెచ్చ‌రిక ఈ విధంగా పంపిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. AP Chief Minister: అమ‌రావ‌తి: సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి (రాజ‌కీయ‌) బాధ్య‌త‌ల నుంచి సీనియ‌ర్ ఐఏఎస్ […]

పూర్తి స‌మాచారం కోసం..
huzurabad by election 2021

huzurabad by election 2021: ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌? కేసీఆర్ నీడ గా హ‌రీష్‌రావు డైరెక్ష‌న్‌!

huzurabad by election 2021: తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఇక మేన‌ల్లుడు మంత్రి హ‌రీశ్‌రావు ద్వారా మంత్రాంగం నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. రోజూ స‌ర్వే నివేదిక‌లు నేరుగా పార్టీ నేత‌ల‌తో సీఎం మంత‌నాలు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు పిలిపించి చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఓ ఇన్‌ఛార్జి ఆ దిశ‌గా యోచిస్తున్న పార్టీ అధినేత ఇటు రాష్ట్రంపైనా ఫోక‌స్ పెట్టిన‌ట్టు ఉన్నారు. ఉద్యోగ ఖాళీల‌పై అత్య‌వ‌స‌ర స‌మీక్ష లో […]

పూర్తి స‌మాచారం కోసం..
TPCC Chief Revanth Reddy

TPCC Chief Revanth Reddy: రేవంత్ అడుగుతో వేడెక్కుతున్న రాజ‌కీయం!

TPCC Chief Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌నే న‌మ్మ‌కం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో పెరిగింది. రానున్న ఎన్నిక‌ల్లో ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేసే ఆలోచ‌న క‌చ్చితంగా ఉంద‌నే ఆశ ఆ పార్టీ నేత‌ల్లో మ‌దులుతోంది. ఇందుకు కార‌ణం..రేవంత్ రెడ్డి!..ఇప్పుడు ఈ పేరు తెలంగాణ‌లో మారుమ్రోగుతోంది. TPCC Chief Revanth Reddy: ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా సందిగ్ధంలో ఉందో అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న […]

పూర్తి స‌మాచారం కోసం..
Congress party

Congress party : కాంగ్రెస్‌లో దాగుడు మూత‌లాట‌! అసంతృప్తే కార‌ణ‌మా?

Congress party : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. టీపీసీసీ చీఫ్ అంశంపై సీనియ‌ర్లు సైలెంట్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా అంత‌ర్గ‌తంగా ర‌గులుతూ ఉన్న‌ట్టు గా మారింది. అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్లాల‌ని సీనియ‌ర్ల‌తో భేటీ కావాలంటూ అధిష్టానం చెప్ప‌డంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ నేత‌ల ఇండ్ల దారి ప‌ట్టారు. ఇప్ప‌టికే చాలా మంది నేత‌ల‌ను క‌లిసి వ‌స్తున్నారు. కానీ తీవ్ర‌మైన అసంతృప్తితో ర‌గులుతున్న వారు మాత్రం రేవంత్‌కు క‌నీసం స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని […]

పూర్తి స‌మాచారం కోసం..
Political Parties

Political Parties : నిల‌దీత‌లు మొద‌లైతే మ‌నుగ‌డ క‌ష్ట‌మే?(స్టోరీ)

Political Parties : తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ పార్టీల గెలుపు, ఓట‌మిల‌ను ప్ర‌జ‌లు తేల్చివేయ‌డంలో చురుకైన వారిగా చెప్పుకోవ‌చ్చు. ఒక పార్టీ త‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే రెండో సారి ఆ పార్టీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతుంది. అందుకు ప‌ద‌వి అనుభ‌వి స్తున్న ముఖ్య‌మంత్రులు, పాల‌కులు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌దుపాయాల‌ను, అవ‌స‌రాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే. ఈ నేప‌థ్యంలో ఆయా ప్ర‌భుత్వాల‌ను నిల‌దీసిన సంద‌ర్భాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు చేసిన ఘ‌ట‌న‌లూ లేక‌పోలేదు. Political Parties […]

పూర్తి స‌మాచారం కోసం..
Vaccination

Vaccination : తెలంగాణ‌లో ఇంటి వ‌ద్ద‌కే వ్యాక్సినేష‌న్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచ‌న‌!

Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌నే ఆలోచ‌న‌తో ఇప్ప‌టికే దిశ‌, నిర్ధేశాల‌ను అధికారుల‌కు తెలియ‌జేసిన‌ట్టు సమాచారం. 18 సంవ‌త్స‌రాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని అందుకు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేస్తోంది. vaccination : వ్యాక్సిన్ కోసం ప్ర‌జ‌లు టీకా కేంద్రాల‌కు రాన‌వ‌స‌రం లేకుండా వైద్య సిబ్బందే వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి […]

పూర్తి స‌మాచారం కోసం..
Astrologist

Astrologist Lakshmi Kanth Sharma Vs Teenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్న‌ చేతికి మోస‌పోయిన బాధితుల చిట్టా!

Astrologist Lakshmi Kanth Sharma Vs Teenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్న‌ చేతికి మోస‌పోయిన బాధితుల చిట్టా! Astrologist : తెలుగు రాష్ట్రాల్లో చిన్న వ‌య‌స్సులోనే సికింద్రాబాద్ మారుతీ జ్యోతిషాల‌యం వ్య‌వ‌స్థాప‌కులుగా, నాగ‌శాస్త్ర నిపుణు లుగా,సంఖ్యాశాస్త్ర ప్రావీణ్యుడుగా, ద‌త్తాత్రేయ స్వామి ఉపాస‌కులుగా పేరొందిన ల‌క్ష్మీకాంత్ శ‌ర్మ ఇప్పుడు వార్త‌ల్లోనూ, సోష‌ల్‌మీడియాలోనూ ట్రోల్ అవుతున్నారు. అయితే దీనికి కార‌ణం తెలంగాణ‌లో క్యూ న్యూస్ అధినేత‌, ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్నను జ్యోతిష్యులుగా పేరొందిన ల‌క్ష్మీకాంత్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Sleepless Nights

Sleepless Nights : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిద్ర‌లేని రాత్రి | Zptc Mptc elections 2021

Sleepless Nights : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిద్ర‌లేని రాత్రి | Zptc Mptc elections 2021 Sleepless Nights : శివ‌రాత్రి జాగారం కంటే ఎక్కువ‌గా, ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కంటే ఉత్కంఠంగా మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్రమంతా నిద్ర లేకుండా(పోకుండా) అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎల‌క్ష‌న్‌కు అంతా సిద్ధ‌మై ప్ర‌చారం ముగింపుకు కొద్ది గంట‌ల ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇటీవ‌ల రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన నోటిఫికేష‌న్‌పై స్టే […]

పూర్తి స‌మాచారం కోసం..
Telangana Political Waar

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender Telangana Political Waar : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక ప్ర‌భుత్వం పోయి మ‌రో ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో, వారి అవ‌స‌రాలు ఏమి టో తెలుసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంటుంద‌ని తెలిపారు. ప‌రిపాలించే ప్ర‌భుత్వానికి మెరిట్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తాను […]

పూర్తి స‌మాచారం కోసం..
Telangana to Chhattisgarh

Telangana to Chhattisgarh : తెలంగాణ మ‌ద్యంకు అక్క‌డ బాగా గిరాకీ అంట‌!

య‌థేచ్ఛ‌గా ఛ‌త్తీస్‌ఘ‌డ్‌కు అక్ర‌మంగా త‌ర‌లిపోతున్న తెలంగాణ మ‌ద్యంఆదివాసీ గిరిజ‌న గ్రామాలే వారికి కాసుల వ‌ర్షం Telangana to Chhattisgarh : Cherla : అక్ర‌మ మ‌ద్యం రావాణా పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్నా ఏదో ఒక దారిలో మ‌ద్యం బాటిళ్లు అక్ర‌మంగా త‌ర‌లివెళ్లిపోతూనే ఉన్నాయి. తెలంగాణ మ‌ద్యం(Telangana lquor bottles)కు మంచి డిమాండ్ ఉండ‌టంతో ఇటు ఆంధ్రా, అటు క‌ర్ణాట‌క రాష్ట్రాల‌తో పాటు కొత్త‌గా ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రానికి కూగా గుట్టు చ‌ప్పుడు కాకుండా అక్ర‌మ మ‌ద్యం వ్యాపారులు […]

పూర్తి స‌మాచారం కోసం..
Political Story

Political Story: ఆ పార్టీ ఎందుకు నిల‌దొక్కుకోలేక పోతుంది?

నాడు ఎన్‌టిఆర్ – నేడు జ‌గ‌న్ వ‌ల్లేనా?తెలుగు నాట చెరిపినా చెర‌గ‌ని చ‌రిత్ర ఆ పార్టీ సొంతం! Political Story: ఒక్క‌ప్పుడు ఆ పార్టీ దేశానికి దిశా, నిర్థేశంగా మారింది. దేశ ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో చేసింది. దేశ భ‌ద్ర‌త‌కు ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తీసుకుంది. ఆ పార్టీ నాయ‌కులు ఒక్క‌ప్పుడు త‌ల‌లో నాలుక‌గా చ‌లామ‌ణి అయ్యారు. వారిని ఎదురించాల‌న్నా ప్ర‌త్య‌ర్థుల‌కు భ‌యం పుట్టేది. అదే భార‌త‌దేశంలో శ‌క్తివంత‌మైన జాతీయ పార్టీ కాంగ్రెస్(Congress)‌. అయితే ప్ర‌పంచంలోని ఏ […]

పూర్తి స‌మాచారం కోసం..