Modi Birthday: మోడీ పుట్టిన రోజు ఆస‌క్తిక‌ర విష‌యాలు!

Modi Birthday: భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం 72వ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా న‌రేంద్ర మోడీ పుట్టిన రోజు(Modi Birthday) వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ప్ర‌ధాన మంత్రిగా దేశానికి సేవ‌లు చేయ‌డంతోనే గాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్ర‌ముఖుల్లో ఒక‌రు. న‌రేంద్ర మోడీ స‌రిగ్గా దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన మూడు సంవ‌త్స‌రాల‌కు పుట్టారు. ఉత్త‌ర గుజ‌రాత్ మెహ‌స‌నా జిల్లా వాద్ న‌గ‌ర్‌లో సెప్టెంబ‌ర్ 17,1950 […]

Continue Reading
NDA Vice President Jagdeep Dhankhar

NDA Vice President Jagdeep Dhankhar:ఎన్డీయే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌

NDA Vice President Jagdeep Dhankhar: ఎన్డీయే అభ్య‌ర్థిగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్ఖ‌ర్ పేరు ఖ‌రారు చేసింది అధిష్టానం. శ‌నివారం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం జ‌గ‌దీప్ ధ‌న్ఖ‌ర్(Jagdeep Dhankhar) పేరును ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు న‌డ్డా ప్ర‌క‌టించారు. బెంగాల్ రాష్ట్రంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఎలాగైనా చెక్ పెట్ట‌డం కోస‌మే ధ‌న‌క‌ర్ పేరును భార‌తీయ జ‌న‌తా పార్టీ ఖ‌రారు చేసింద‌నే విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. […]

Continue Reading
Draupadi Murmu

Draupadi Murmu: BJP రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా గిరిజ‌న మ‌హిళ ద్రౌప‌ది ముర్ము

Draupadi Murmu | ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్మును BJP జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ప్ర‌కటించారు. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఎన్డీయే గిరిజ‌న మ‌హిళ Draupadi Murmu పేరును ప్ర‌క‌టించింది. ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో ద్రౌప‌ది ముర్మ‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి(bjp president candidate draupadi murmu)గా ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాలు మాత్రం ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం లేదని తెలుస్తోంది. విప‌క్షాలు […]

Continue Reading
Tv Actres Chetana Raj

Tv Actres Chetana Raj: ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ఫెయిల‌వ్వ‌డంతో క‌న్న‌డ టీవీ న‌టి మృతి

Tv Actres Chetana Raj | ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ఫెయిల‌వ్వ‌డంతో బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో క‌న్న‌డ టీవీ న‌టి చేత‌న రాజ్ మృతి చెందింది. 21 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న Tv Actres Chetana Raj మే 16న కొవ్వు త‌గ్గించుకునే శ‌స్త్ర చికిత్స చేయించుకుంది. బెంగ‌ళూరులోని రాజాజీన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఈ Cosmotic surgery చేయించుకుంది. స‌ర్జ‌రీ త‌ర్వాత ఆమె శ్వాస తీసుకోవ‌డంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఆమె ఊపిరితిత్తుల‌లో ద్ర‌వం పేరుకుపోయింద‌ని, […]

Continue Reading
Madhya Pradesh

Madhya Pradesh: బెయిలొస్తే సంబురాలు చేసుకుంటారా? అంటూ తిక్క కుదిర్చిన Court!

Madhya Pradesh | పెద్ద పెద్ద రాజ‌కీయ నాయ‌కులు, రౌడీ షీట‌ర్లు, మాఫియా డాన్లు జైలుకు వెళ్లిన త‌ర్వాత విడుద‌ల‌య్యే స‌మ‌యంలో వారికి స్వాగ‌తం తెల‌ప‌డానికి కొన్ని వంద‌ల మంది వ‌స్తుంటారు. పెద్ద పెద్ద కార్లు వేసుకొని వ‌చ్చి Jail ప్రాంగ‌ణంలో ఎదురు చూస్తూ, ఎప్పుడైతే త‌మ నాయ‌కుడు బ‌య‌ట‌కు వ‌స్తాడో దండ‌లు వేసి, నినాదాలు చేస్తూ ఉంటారు. అచ్చం ఇలానే ఒక అత్యాచార నిందితుడు జైలు నుండి వ‌చ్చే స‌మ‌యంలో వారు చేసిన అత్యుత్సాహానికి Courtకు […]

Continue Reading
Today Business News

Today Business News: ఇక ఛార్జీలు వ‌సూలు చేసే ప‌నిలో ప‌డ్డ ఎల‌న్ మ‌స్క్ | బిజినెస్ న్యూస్‌

Today Business News : ఈ రోజు ఇండియాలో బిజినెస్ న్యూస్ ఇలా ఉన్నాయి. Today Business Newsలో భాగంగా ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ద్వారా ఛార్జీలు వ‌సూలు చేసే ప‌నిలో ఉన్నారు. ఇక స్టాక్ మార్కెట్ న‌ష్టాల్లో న‌డుస్తుంది. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఎల్ఐసి ఎల్ఓపి ప్రారంభం అయ్యింది. సెప్టెంబ‌ర్ లోపు 5జి సేవ‌లు ప్రారంభం కానున్నాయి. మ‌రిన్ని వార్త‌ల కోసం సంద‌ర్శించండి. డ‌బ్బులు వ‌సూలు చేయ‌నున్న twitter ట్విట్ట‌ర్ లోని […]

Continue Reading
Business News India

Business News India: ఇండియా బిజినెస్ వార్త‌ల‌ను చ‌ద‌వండి

Business News India | శుక్ర‌వారానికి సంబంధించిన బిజినెస్ తాజా వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా ఆదానీ ప‌వ‌ర్ స్టాక్ విలువ‌, ఇన్సూరెన్స్ కొత్త నిబంధ‌న‌లు, ర‌ష్యాను వీడితున్న టాటా, ఇన్ఫోసిస్‌, న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్‌, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్‌బిఐ కీల‌క ఆదేశాలు త‌దిత‌ర వార్త‌ల‌(Business News India)ను కింద చ‌ద‌వండి. రూ.ల‌క్ష పెట్టుబ‌డికి రూ.లక్ష లాభం: adani power గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో ఆదానీ ప‌వ‌ర్ కంపెనీ స్టాక్ విలువ […]

Continue Reading
News Crime

News Crime: క్రైమ్ న్యూస్ లెటెస్ట్ అప్డేట్స్ శుక్ర‌వారం 22,2022

News Crime | ఈ రోజు క్రైమ్ వార్త‌ల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధాన అంశాల‌లో భాగంగా తెలంగాణ‌లో యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది, గ్యాంగ్ రేప్ కేసులో సీఐ,ఎస్సై స‌స్పెండ్‌, పోలీసు వాహ‌నాల తాళాల‌ను తీసుకెళ్లారు!, స‌రిహ‌ద్దులో న‌లుగురు టెర్ర‌రిస్టులు హ‌తం ఇలాంటి త‌దిత‌ర వార్త‌ల‌(News Crime)ను చ‌ద‌వండి! యువ‌తి గొంతు కోసి ప్రేమోన్మాది తెలంగాణ‌లో మ‌రో ప్రేమ వివాదం వెలుగు చూసింది. Hanmakondaలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కాక‌తీయ యూనివ‌ర్శిటీలో ఏంఏసీ చ‌దువుతున్న అనూష […]

Continue Reading
R-Value

R-Value: ఆర్ వ్యాల్యూ పెరిగిందా? Fourth wave రానుందంట జ‌ర భ‌ద్రం!

R-Value | క‌రోనా వ్యాప్తిలో కీల‌క‌మైన రీప్రొడెక్టివ్ వాల్యూ (R వ్యాల్యూ) మ‌రోసారి దేశాన్ని భ‌య‌పెడుతోంది. 3నెల‌ల్లో తొలిసారి R-Value 1 దాటింది. ఇది ఒక‌టి దాటితే ప్ర‌మాద ఘంటిక‌లు మోగిన‌ట్టేన‌న‌ట్టు తెలుస్తోంది. ఇది 1గా ఉంటే వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకుతున్న‌ట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 5-11 మ‌ధ్య 0.93 గా ఉన్న ఈ వ్యాల్యూ, ఈ నెల 12-18 నాటికి 1.07 చేరిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. దీంతో దేశంలో నాల్గో వేవ్ పై అనుమానాలు […]

Continue Reading

Trending News April 19: తెలుగు ట్రెండింగ్ ,వైర‌ల్ న్యూస్ ఏప్రిల్ 19,2022

Trending News April 19: ఇండియాలో జ‌రిగిన కొన్ని వైర‌ల్ వార్త‌లు ఇక్క‌డ చ‌ద‌వండి. తాజా స‌మాచారంతో ఎప్ప‌టిక‌ప్పుడు మీ ముందుకు వార్త‌లు తీసుకొస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందిస్తూ అందుబాటులో ఉంటుంది. Trending News April 19 Kerala: ఇద్ద‌రు పురుషులు ఒకే స్కూట‌ర్‌లో ప్ర‌యాణించొద్ద‌ట‌ ద్విచ‌క్ర వాహ‌నంపై వెనుక సీటులో పురుషులు కూర్చోవ‌డంపై కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రేపటి వ‌ర‌కు నిషేధం విధించారు. ఈ రూల్ నుంచి పిల్ల‌లు, మ‌హిళ‌ల‌ను మిన‌హాయించారు. ఈ […]

Continue Reading
African Swine Flu

African Swine Flu in Tripura: భార‌త్‌లో ఆఫ్రిక‌న్ స్వైన్‌ఫ్లూ గుర్తింపు

African Swine Flu in Tripura | దేశంలోని కొత్త వైర‌స్ అయిన ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న దేవీపూర్‌లో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ వెలుగు చూసింది. జంతు వ‌న‌రుల అభివృద్ధి శాఖ నిర్వ‌హిస్తున్న ఫామ్‌లో ఈ వైర‌స్ గుర్తించారు. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూను గుర్తించిన వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన నిపుణుల బృందం ఫామ్‌ను సంద‌ర్శించి ప‌రిస్థితిని అంచ‌నా వేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల‌ను ఏర్పాటు చేసింది. ఫామ్‌లోని […]

Continue Reading
April 19th 2022 News

April 19th 2022 News: ఏప్రిల్ 19, 2022 తెలుగు లేటెస్ట్ ముఖ్యాంశాలు, వార్త‌లు

April 19th 2022 News | ఈ రోజు ఏప్రిల్ 19,2022 వార్త‌లు, విశేషాలు, ముఖ్యాంశాలు తెలుసుకోండి. దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన కొన్ని వార్తా విశేషాల‌ను చ‌ద‌వండి. లేటేస్ట్ అప‌డేట్స్ కోసం, ఇత‌ర అంశాల (April 19th 2022 News) గురించి మా వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. Hero Madhavan కొడుకు గోల్డ్ మెడ‌ల్ కొట్టాడు స్టార్ హీరో మాధ‌వ‌న్ కొడుకు వేదాంత్(Vedaant Madhavan) మ‌రోసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై అద‌ర‌గొట్టాడు. మొన్న స్విమ్మింగ్ కాంపిటీష‌న్ డానిష్ ఓపెన్‌లో సిల్వ‌ర్ సాధించిన […]

Continue Reading
arrest warrant

RK Selvamani arrest warrant: ఆర్కే సెల్వ‌మ‌ణిపై అరెస్ట్ వారెంట్‌

RK Selvamani arrest warrant | ఏపీ మంత్రుల క్యాబినేట్ రెడీ అవుతున్న వేళ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా(Roja)కు ఇబ్బంది క‌లిగించే వార్త ఎదుర‌య్యింది. ప‌రువు న‌ష్టం కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోవ‌డంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర కార్మిక సంఘాల సమ్మేళ‌నం అధ్య‌క్షుడు, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా భ‌ర్త ఆర్కే సెల్వ‌మ‌నిపై చెన్నైజార్జిటౌన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. 2016 సంవ‌త్స‌రంలోని సెల్వ‌మ‌ణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బ‌ర‌సు ఓ […]

Continue Reading
Mamata Banerjee

Mamata Banerjee: మ‌మ‌తా బాబుపై Pegasus వ్యాఖ్య‌లతో ఏపీలో రాజ‌కీయ దుమారం!

Mamata Banerjee | ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టిడిపి అధినేత నారా చంద్ర‌బాబు నాయుడ‌పై పెగాసెస్ విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పెగాసెస్(Pegasus) స్పైవేర్ ను అప్ప‌ట్లో చంద్ర‌బాబు కొన్నార‌ని మ‌మ‌తా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నాలుగేళ్ళ కింద‌ట ఇజ్రాయేల్ ఎన్‌హెచ్ఓ సంస్థ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చింద‌ని, త‌మ‌కు పెగాసెస్ స్పైవేర్‌ను త‌మ‌కు అమ్మేందుకు బెంగాల్ వ‌చ్చింద‌ని మ‌మ‌తా అన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఆమోదం కానందున ఆ సంస్థ‌ను తిర‌స్క‌రించామ‌ని […]

Continue Reading
News Indian Stock Market

News Indian Stock Market: నాటో యుద్ధం స‌మాచారంతో బెంబేలెత్తుతున్న‌ స్టాక్ మార్కెట్లు

News Indian Stock Market | ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ల‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక నాటో ద‌ళాలు యుద్ధంలో దిగ‌నున్నాయ‌నే స‌మాచారంతో ఒక్క‌సారిగా స్టాక్ మార్కెట్ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే 1700 సెన్సెక్స్ న‌ష్ట‌పోయింది. Max లో కొనుగోళ్లు త‌ప్ప అమ్మ‌కాలేవ‌ని (News Indian Stock Market) తెలుస్తోంది. ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ప్ర‌భావం చూపుతుంది. కొన్ని రోజులుగా కొన‌సాగుతున్న యుద్ధం వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ […]

Continue Reading