Chettu Meeda Koilamma – చెట్టు మీద కోయిలమ్మ గొంతు – Madhuppriya Song
Chettu Meeda Koilamma: Singer Madhuppriya తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత అమ్మాయి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని అంటూ చిన్న వయసులోనే తన గొంతుతో పాడిన పాట కొద్ది సంవత్సరాల కిందట ఒక సంచలనంగా మారింది. ఆడపిల్లలపై వివక్షను పాట రూపంలో చూపింది. ఎన్నో ప్రభుత్వకార్యక్రమాల్లో, సభల్లో అప్పట్లో ఈ పాట మారుమ్రోగింది. ఇప్పటికీ తన స్వరంతో ఎన్నో పాటలను అందించిన మధుప్రియ ఇప్పుడు అన్నల పాట పాడి మరోసారి అభిమానులకు చేరువయ్యింది. Chettu Meeda Koilamma: చెట్టు […]
పూర్తి సమాచారం కోసం..