Nataraj Master: Bigg Boss నుంచి బయటకు వచ్చిన నటరాజ్ బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్
Nataraj Master | Bigg Boss లో నేను మాస్క్ పెట్టుకోని ఆడలేదని, తాను నిజాయితీగా ఆడానని, నా ఫేస్ వాల్యూవుతోనే బిగ్‌బాస్‌లో నాకు నచ్చినట్టు ప్రవర్తించానని నటరాజ్ మాస్టర్ అన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టార్ మీడియా ఎదుట నటి బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు ఫ్యాన్స్ లేకపోవొచ్చు గానీ, నాపై అభిమానంతో ఇప్పటి వరకూ సపోర్టు చేసి Bigబాస్‌లో ముందుకు సాగడానికి సహాయ పడ్డారని అన్నారు. …