Human Behaviour 2022

Human Behaviour 2022: అదృశ్య శ‌క్తి గ‌మ‌నిస్తుంది నిన్ను..జాగ్ర‌త్త‌!

Human Behaviour 2022: చుట్టూ ఎవ‌రూ లేన‌ప్పుడు త‌ప్పుడు ప‌నులకు తెగించడం మాన‌వ బ‌ల‌హీన‌త‌. కానీ నేను ఒక్క‌డినే క‌దా ఉన్నాను, న‌న్ను ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు అని మ‌నిషి అనుకోవ‌డం చాలా పొర‌పాటు. మ‌నిషి ఎక్క‌డున్న ఏ ప‌ని చేస్తున్నా నిశితంగా గ‌మ‌నించేవి మూగ‌సాక్షులు ప‌ద్దెనిమిది (18) ఉన్నాయ‌ట‌.అవి నాలుగు వేదాలు(vedas), పంచ భూతాలు, అంత‌రాత్మ ధ‌ర్మ‌రం, య‌ముడు, ఉభ‌య సంధ్య‌లు, సూర్య చంద్రులు, ప‌గ‌లు, రాత్రి. వీటినే అష్ట‌ద‌శ మ‌హా ప‌దార్థాలు అంటారు. ఈ […]

Continue Reading
Hayagriva

Hayagriva:హ‌య‌గ్రీవుడు అంటే ఎవ‌రు? దేవ‌త‌లకు భ‌య‌మెందుకు?

Hayagriva: త‌న లాంటి ముఖ‌ము క‌ల్గిన వాడే త‌న‌ను వ‌ధించ‌గ‌ల‌డు అనే, బ్ర‌హ్మ‌దేవుని దివ్య వ‌ర‌ప్ర‌భావంతో బ‌ల‌గ‌ర్వితుడైన రాక్ష‌సుడు హ‌య‌గ్రీవుడు. సాధు స‌జ్జ‌న హింస‌తో త‌న రాక్ష‌స నైజాన్ని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్న స‌మ‌యంలో దేవ‌త‌లంతా త్రిశ‌క్తుల‌ను, త్రిమూర్తుల‌ను శ‌ర‌ణువేడారు. Hayagriva క‌థ‌! దేవ‌త‌లంతా శ‌ర‌ణువేడే స‌మ‌యంలో మ‌హా విష్ణువు యోగ నిద్ర‌లో ఉన్నాడు. అదీ ఓ రాక్ష‌స సంహారానంత‌రం ఓ వింటిపై త‌ల‌వాల్చి. దేవ‌త‌లు ఒక చెద పురుగుని ఆశ్ర‌యించి వింటిని త్రుంచ‌గా ఆయ‌న త‌ల […]

Continue Reading
Sri Ramakrishna Puja

Sri Ramakrishna Puja 2022: శ్రీ‌ రామ‌కృష్ణ ఆధ్యాత్మిక‌ పూజా విజ్ఞానం

Sri Ramakrishna Puja 2022: పై శీర్షిక‌లో విజ్ఞానం అన్న ప‌దాన్ని పూజ అన్న‌ది ఒక ఆధ్యాత్మిక సాధ‌న అని, అది ఉన్న‌త వైజ్ఞానిక ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తుంద‌ని నొక్కి చెప్ప‌డానికి మాత్ర‌మే వాడ‌టం జ‌రిగింది. మ‌నం పూజ‌కు ఆధార‌మైన సిద్ధాంతాన్ని స‌హేతుకంగా అధ్య‌య‌నం చేస్తే, ప్ర‌తి స్థాయిలో కూడా అతి త‌ర్క‌యుక్తంగా దాని ప్ర‌తి అడుగు కూడా నియ‌మ‌బ‌ద్ధంగా చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌తో కూడియుండ‌టం గ‌మ‌నిస్తాం. Sri Ramakrishna Puja 2022 సాధ‌కుడు శాస్త్ర‌విధి యుక్తంగా పూజాక‌ర్మ‌ను ఆచ‌రిస్తే, […]

Continue Reading
money quotes Telugu 2022

money quotes Telugu 2022

money quotes telugu 2022: డ‌బ్బు మ‌నిషికి అత్యంత ముఖ్యం. డ‌బ్బుని మ‌నిషి సృష్టించాడు. ప్ర‌స్తుతం ఆ డ‌బ్బు మ‌నిషి ఏలుతుంది. డ‌బ్బు ఉన్న‌వారు ధ‌న‌వంతులు. Money లేనివారు పేద‌వారు. డ‌బ్బుతో మ‌నిషి విలువ పెరుగుతుంది. డ‌బ్బుతోనే అన్నీ చేయ‌వ‌చ్చు. ఈ డ‌బ్బుకు ఉన్న విలువ లోకంలో మ‌నిషి లేదు. అలాంటి డ‌బ్బుకు సంబంధించిన కొన్ని కొటేష‌న్లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. మీరు ఒక‌సారి పోస్టు కింద ఉన్న Quotes ను చ‌ద‌వగ‌ల‌రు. జీవితంలో మీకు స‌హాయ‌ప‌డ‌తాయి […]

Continue Reading
sai baba message today

sai baba message today: త‌న భ‌క్తుల‌కు సాయి బాబా చెబుతున్న‌దేమిటి?

sai baba message today: నాలుక‌, కోపం, కోరిక ఈ మూడింటినీ అదుపులో ఉంచుకోవాలి. గురువు, త‌ల్లిదండ్రులు, దైవం ఈ ముగ్గురినీ గౌర‌వించాలి. ప‌విత్ర‌త‌, నిజాయితీ, క‌ఠోర‌శ్ర‌మ ఈ మూడింటిని అల‌వ‌ర్చుకోవాలి. సోమ‌రిత‌నం, అబ‌ద్ధం, ప‌ర‌నింద ఈ మూడింటినీ విడిచిపెట్టాలి. ధైర్యం, కీర్తి, ప్ర‌శాంత‌త ఈ మూడింటి కోసం పాటుప‌డాలి. వాగ్దానం, స్నేహం, వాత్స‌ల్యం ఈ మూడింటినీ నిల‌బెట్టుకోవాలి. మాట‌, న‌డ‌వ‌డిక‌, ప‌ని ఈ మూడింటినీ నిరంత‌రం నేర్చుకోవాలి. స‌త్ప్ర‌వ‌ర్త‌న‌, దాన‌గుణం, సేవ ఈ మూడింటినీ నేర్చుకోవాలి. […]

Continue Reading
What is Self Confidence

What is Self Confidence: నీ మీద నీకు న‌మ్మ‌కం ఉంటే ఎవ‌రినైనా న‌మ్మించ‌గ‌ల‌వు! (స్టోరీ)

What is Self Confidence: న‌మ్మ‌కం!. ఈ ప‌దం చాలా చిన్న‌ది అయినా ఇది ప్ర‌భావితం చేస్తే పేద‌వారు ధ‌న‌వంతులు అవుతారు. డ‌బ్బు లేని వారు డ‌బ్బును సంపాదిస్తారు. ఇత‌రుల‌ను న‌మ్మించాలంటే చాలా ధైర్యం ఉండాలి. వాళ్లు చెప్పేది క‌రెక్టు కాదు. నేను చెప్పేది మాత్ర‌మే క‌రెక్ట్ అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అందుకు వాళ్ల మీద వాళ్ల‌కు ఉన్న న‌మ్మ‌కం. న‌మ్మ‌కం ఉంటేనే ఏ ప‌నైనా ఇత‌రుల వ‌ద్ద చేయ‌గ‌లం. మ‌న‌కు మ‌నం డ‌బ్బు […]

Continue Reading
Money Motivation

Money Motivation: మ‌న కాళ్ల కింద కూడా డ‌బ్బులు ఉన్నాయి..కాక‌పోతే న‌మ్మ‌కం లేదు! (స్టోరీ)

Money Motivation: డ‌బ్బు సంపాదించాల‌నే మీ క‌లకు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆగిపోవ‌ద్దు. ప్ర‌తి ఒక్క‌రం సంపాదిస్తేనే పేరు, ప్ర‌ఖ్యాత‌లు ఉంటాయి. కుటుంబం కూడా బాగుంటుంది. డ‌బ్బుకు ఉన్న ఫ‌వ‌ర్ ఈ లోకంలో దేనికీ లేదు. కాబ‌ట్టి డ‌బ్బును ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి. ఎలా బ్ర‌త‌కాలో క‌ల‌లు క‌నాలి. Money Motivation | డ‌బ్బుపై న‌మ్మ‌కం ఉంచండి. మ‌న చుట్టూ ఉన్న ఈ వాతావ‌ర‌ణంలో మ‌న‌కి క‌న‌బ‌డ‌కుండా చాలా డబ్బు దాగి ఉంది. మ‌నం చెయ్య‌వ‌ల‌సింది ఆ […]

Continue Reading
Soichiro Honda

Soichiro Honda: భ‌యంక‌ర‌మైన క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు..ఆఖ‌రికి హీరోహోండా మెన్ అయ్యాడు! (స్టోరీ)

Soichiro Honda | 1938 ప్రాంతంలో Tokyo న‌గ‌రంలో ఒక కుర్రాడు స్వ‌తంత్రంగా Car Piston రింగులు త‌యారు చేశాడు. అతి కష్టం మీద ట‌యోటా కంపెనీ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. త‌న పిస్ట‌న్ రింగులు ట‌యోటా కంపెనీ ఇంజ‌నీర్ల‌కు చూపెట్టాడు. వారు ఆ రింగులు మెచ్చుకున్నారు. నీకు పిస్ట‌న్ రింగులు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే, క‌నీసం Auto Mobile Diploma ఉండాల‌న్నారు. ఆ కుర్ర‌వాడు నిరాశ చెంద‌కుండా, ఆటోమొబైల్ డిప్లొమా చేశాడు. హీరోహోండా మెన్ స్టోరీ అప్పుడు ఆ […]

Continue Reading
Self-Confidence Improvement Techniques

Self-Confidence Improvement Techniques: ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలంటే!

Self-Confidence Improvement Techniques | ఏదైనా ఒక విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పాల‌న్నా, ఏ ప‌నినైనా విజ‌య‌వంతంగా ముగించాల‌న్నా ఆత్మ‌విశ్వాసం ఉండాలి. మాట‌లోనే కాదు న‌డ‌క‌లోనూ ఆత్మ‌విశ్వాసం(Self-Confidence) కొట్టొచ్చిన‌ట్టు కనిపించాలి. అప్పుడే మ‌నం వేసే ప్ర‌తి అడుగూ విజ‌యం దిశ‌గా న‌డిపిస్తుంది. అయితే ఆత్మ‌విశ్వాసం పెంచుకునే మంత్ర‌దండం ఎక్క‌డో కాదు మ‌న ఆలోచ‌న‌ల్లోనే ఉంది. అదెలాగంటే? Self-Confidence Improvement Techniques: ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలంటే! Body Language Skills: స‌రైన భంగిమ‌లో నిల్చోవ‌డం ఆత్మ‌విశ్వాసాన్ని రెండింత‌లు(Improvement Techniques) చేస్తుంది. […]

Continue Reading
Brave girl

Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ

Brave girl | కుమారి Hunnybhai Rathod వ‌య‌సు 12 సంవ‌త్స‌రాలు. Madhya Pradeshలోని రాయ‌ఘ‌డ్‌లో ఉంటోంది. త‌న తండ్రి ధీర‌జ్ రాథోడ్ ఆ రాత్రి మెయిలుకు కల‌క‌త్తా వెళుతుంటే ఆయ‌న‌ను సాగ‌నంపి త‌ల్లి Anubhaiతో ఇంటికి తిరిగి వ‌స్తోంది. టైము 9 గంట‌లు దాటింది. వ‌ర్షం ప‌డిందేమో దారి స‌రిగ్గా లేదు. పై పెచ్చు క‌రెంటు కూడా పోయింది. ఆ చీక‌టిలో త‌మ‌ని వెంబ‌డిస్తున్న ముగ్గురు దుండ‌గుల‌నువారు గ‌మ‌నించ లేదు. త‌ల్లీ కూతురు రైల్వే ఆసుప‌త్రి […]

Continue Reading
Discipline

Discipline: జీవితంలో క్ర‌మ శిక్ష‌ణ ఎంతో అవ‌స‌రం

Discipline | క్ర‌మ‌శిక్ష‌ణ అంటే శిక్ష‌గాను, తిర‌స్కారంగాను, ఆత్మ‌త్యాగంగాను కొంద‌రు అపార్థం చేసుకుంటారు. ఈ ర‌క‌మైన భావం వారి అంత‌రాంత‌రాల‌లో గూడుక‌ట్టుకుని ఉంటుంది. చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వానిరి బాగా క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టి ఉంటారు. అందుకే ఈ భావం ఎక్కువుగా ఉంటుంది. కాని, క్ర‌మ‌శిక్ష‌ణ‌ను స‌రిగ్గా అర్థం చేసుకుంటే దాని వ‌ల్ల జీవితంలో ఎన్నో సాధించ‌వ‌చ్చ‌ని అంటున్నారు కెరీర్ నిపుణులు. Discipline: కొన్ని త్యాగం చేయ‌క త‌ప్ప‌దు! క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల్ల వ్య‌క్తి జీవితంలో స‌ర‌దా కొర‌వ‌డుతుంద‌న్న‌ది వాస్త‌వ‌మే. […]

Continue Reading
Lord Brahma

Lord Brahma: ప్ర‌మాద‌మైనా? ప్ర‌మోద‌మైనా అంతా బ్ర‌హ్మ‌దేవుడి వ‌ర‌ప్ర‌సాద‌మే!

Lord Brahma | ఈ స‌క‌ల చ‌రాచ‌ర సృష్టిని సృష్టించిన‌వాడు బ్ర‌హ్మ‌దేవుడు మ‌న త‌ల‌రాత‌ల‌ను రాసే ధాత విధాత‌. జ‌న‌న మ‌ర‌ణాలు నిర్ణ‌యించేవాడు అత‌నే. రాత‌స‌రిగా లేక‌పోతే బ్ర‌హ్మ‌రాత‌లా ఉండందాటు. అదే అత‌ని అంతు చిక్క‌ని అంత‌రంగం. ఏదైనా గుప్పెట్లో ఉన్న‌వంత‌వ‌ర‌కే ర‌హ‌స్యం. విప్పితే బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంది. మ‌న‌ల్ని న‌డిపించే ఆ ర‌హ‌స్య‌మే భ‌గ‌వంతుడు. ఆ విధాత త‌ల‌వ‌నిదే ఏ కార్యం జ‌ర‌గ‌దు. ఈ అనంత‌సృష్టికి మూలం ఆ దేవ‌దేవుడు. ప్ర‌మాద‌మైనా, ప్ర‌మోద‌మైనా అత‌ని వ‌ర‌ప్ర‌సాద‌మే. ఈ […]

Continue Reading
Annamayya Keerthanalu

Annamayya Keerthanalu: శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

Annamayya Keerthanalu | నానాదిక్కుల న‌రులెల్లావాన‌ల‌లోన‌నె వ‌త్తురు గ‌ద‌లి స‌తులు సుతులుబ‌రిస‌రులు బాంధవులుహితులు గొలువ‌గా నింద‌ర‌నుశ‌త‌స‌హ‌స్ర యోజ‌న‌వాసులునువ్ర‌త‌ముల‌తోడ‌నే వ‌త్తురు గ‌ద‌లి ముడుపులు జాళెలు మొగిద‌ల‌మూట‌లుక‌డ‌లేని ధ‌న‌ముగాంత‌లునుక‌డుమంచిమ‌ణులు క‌రులుదుర‌గ‌ములువ‌డిగొని చెలుగుచు వ‌త్తురు గ‌ద‌లి మ‌గుట వ‌ర్థ‌న‌లు మండ‌లేశ్వ‌రులుజ‌గ‌దేక‌ప‌తులు జ‌తురులుత‌గు వేంక‌ట‌ప‌తి ద‌రుంశింపంగా బ‌హువ‌గ‌ల సంప‌ద‌ల వ‌త్తురు గద‌లి భ‌క్త‌జ‌నులంద‌రు బంధువుల‌తోముడుపులు, కానుక‌ల‌తోచాలా దూరం నుండి శ్ర‌మ‌కోర్చి,నియ‌మ నిష్ఠ‌ల‌తోSrivari ఉత్స‌వాల‌కు వ‌స్తారు.సామాన్య ప్ర‌జ‌లే కాదు.రాజులు, చ‌క్ర‌వ‌ర్తులు, సార్వ‌భౌములు,జ‌గ‌దేక‌ప‌తులు ఇలాగ‌ఒక్క‌రేమిటి ఆబాల గోపాలం శ్రీ వెంక‌టేశునిద‌ర్శించ‌డానికి వాన‌ల‌లోనే క‌ద‌లివ‌స్తార‌నిఅన్న‌మ‌య్య వ‌ర్ణించిన కీర్త‌న […]

Continue Reading
Gandhiji quotes

Gandhiji quotes: మ‌న జీవితంలో ఉప‌యోగ‌ప‌డే మ‌హాత్మ గాంధీ చెప్పిన నీతి వాక్యాలు ఇవే!

Gandhiji quotes | మ‌హాత్ముని గురించి అంద‌రికీ తెలుసు. ఆయ‌న ప్ర‌బోధించిన అహింసా సిద్దాంతం దేశానికి స్వాతంత్య్రం సంపాదించ‌డ‌మే కాదు, విదేశాల్లోనూ ఖ్యాతిని పొందింది. Satyagraham అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధంగా పేరొందింది. అలాంటి ఆయుధాన్ని ప్ర‌సాదించిన Jaathi Pitha యువ‌త‌ను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసుకుందాం. Mahatma Gandhi చెప్పిన నీతి(Gandhiji quotes) వాక్యాలు రేపు చ‌నిపోతున్న‌ట్టుగా జీవించు. శాశ్వ‌తంగా బ్ర‌తికి ఉండ‌టం నేర్చుకో. భ‌యం శారీర‌క‌మైన జ‌బ్బు కాక‌పోవ‌చ్చు. కానీ ఆత్మ‌ను హ‌త‌మారుస్తుంది. శ‌క్తి శారీర‌క‌మైన సామ‌ర్థ్యం […]

Continue Reading
Old Words Meaning

Old Words Meaning: పాత ప‌దాలే కానీ అర్థాలు మాత్రం కొత్త‌వి మీరు కూడా చ‌ద‌వండి!

Old Words Meaning | తెలుగులో పాత కాలం పెద్ద‌లు కొన్ని ప‌దాలు వాడేవారు. అవి సూటిగా ఆ సంద‌ర్భానికి అనుగుణంగా ఇమిడిపోతుంటాయి. అవి సూక్తులు కావొచ్చు, సామెత‌లు కావొచ్చు. ఒక మాట అన్నారంటే దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. పెద్ద‌లు చెప్పే మాట‌లు అప్పుడ‌ప్పుడు గ‌మ్మ‌త్తుగా ఉంటుంటాయి. ప్ర‌స్తుత కాలంలో Cellఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత అలాంటి మాట‌లు మాట్లాడే వారు క‌రువ‌య్యారు. వాటి గురించి అర్థం చెప్పేవారు కూడా లేరు. కానీ ఇక్క‌డ అలాంటి […]

Continue Reading