Rs.5 E-Books in Play Store : గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ – బుక్స్‌ను డౌన్లోడ్ చేసుకోండి!
Rs.5 E-Books in Play Store : గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ – బుక్స్‌ను డౌన్లోడ్ చేసుకోండి!మనం ఉపయోగించే ఆండ్రాయడ్ మొబైల్ లో Google Play Store తప్పకుండా ఉంటుంది. అందులో మనకు నచ్చిన యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటాము. కొన్ని వెర్షన్లు ఫ్రీగా ఉంటాయి. మరికొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. Google Play Store లో గేమ్స్, మ్యూజిక్, ఈ-బుక్స్, సినిమాలు, ఇంకా ఎడిటింగ్, క్రియేటివిటీ, మేకింగ్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే […]
పూర్తి సమాచారం కోసం..