Jai Balayya Lyrics – Veera Simha Reddy – జై బాలయ్య జై బాలయ్య సాంగ్ లిరిక్స్
Jai Balayya Lyrics: తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు కుమారుడు, ప్రతి అభిమాని ముద్దుగా బాలయ్య అని పిలిచుకునే హీరో నందమూరి బాలకృష్ణ సినిమా Veera Simha Reddy నుండి ఒక పాట విడుదలైంది. ఈ పాట సరిగ్గా బాలయ్య అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా ఉంది. Jai Balayya Lyrics అంటూ మాస్ (Mass Anthem) లెవల్లో మతిపోగొడుతుంది. ఈ సాంగ్లో హీరో బాలయ్య చాలా అందంగా కనిపిస్తారు. రాయలసీమ కథ నేపథ్యంలో వస్తున్న ఈ […]
పూర్తి సమాచారం కోసం..