TS Police Recruitment 2022 | Vacancy | Notification | Apply Online TSLPRB Website | టిఎస్ పోలీసు రిక్రూట్మెంట్
TS Police Recruitment 2022 | తెలంగాణలో పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా అధికారిక వెబ్సైట్ నుండి ప్రకటన విడుదలైంది. అయితే ఆన్లైన్ అఫ్లికేషన్లు మాత్రం మే 2, 2022 నుండి స్వీకరించనున్నారు. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి మధ్యవర్తి వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని అధికారులు సూచించారు. అలా ఎవరైనా మిమ్మల్ని డిమాండ్ చేస్తే TSLPRB అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. Please Note that, the process of recruitment …