omicron health insurance: ఒమిక్రాన్ చికిత్సకు బీమా వర్తిస్తుంది:IRDAI
omicron health insurance: కోవిడ్ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్యబీమా పాలసీలు ఒమిక్రాన్ వ్యాధిగ్రస్తులకూ ఉపయోగపడతాయని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)స్పష్టం చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో (omicron health insurance)కోవిడ్-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్డిఏఐ ఏప్రిల్ 1,2020 న ఆదేశాలిచ్చింది. ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి తన ఆదేశాలను గుర్తు చేస్తూ కొత్త వేరియంట్ చికిత్సకూ బీమా పరిహారం చెల్లించాల్సిందేనని …
omicron health insurance: ఒమిక్రాన్ చికిత్సకు బీమా వర్తిస్తుంది:IRDAI Read More »