124 a section అంటే ఏమిటి? ఎవరెవరు అరెస్టు అయ్యారు?
124 a section: భారత దేశంలో గత 150 ఏళ్లుగా పౌరుల స్వేచ్ఛా, స్వాంతంత్యాలకు ప్రధాన అవరోధంగా ఉన్న రాజద్రోహం చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునః సమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ దాని అమలును నిలిపివేస్తూ ఇటీవల (మే 11,2022) సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనం. సెక్షన్ 124ఎ అంటే? భారత శిక్షాస్మృతి(ఐపీసీ) లోని 124 a section రాజద్రోహం గురించి చెబుతుంది. […]
పూర్తి సమాచారం కోసం..