best food for hair

best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!

best food for heart: గుండె ఆరోగ్యంగా, ప‌దిలంగా ఉండ‌డానికి ఆరోగ్య నిపుణులు ప‌లు ఆరోగ్య‌క‌ ర‌మైన ఆహార‌ ప‌దార్థాల‌ను సూచిస్తున్నారు. గుండె రిస్క్‌కు గురికాకుండా ఉండాలంటే తక్కువుగా శాచ్య‌రేటెడ్ ఫ్యాట్ ఉండే రెడ్‌మీట్‌, తాజాపండ్లు, కూర‌గాయ‌లు, ఎక్కువ చేప‌లు, త‌క్కువ పంచ‌ దార‌, ఎక్కువ ఫైబ‌ర్ (fiber) తీసుకోవాలి. అత్య‌ధిక ప్ర‌జ‌లు వారికున్న శారీర‌క స్థితిని అనుస‌రించి త‌క్కువ క్యాల‌రీల ఆహారం తీసుకోవాలి. ఎక్కువ‌గా పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల (best food […]

పూర్తి స‌మాచారం కోసం..
10 Healthy Habits

10 Healthy Habits: ఆరోగ్యానికి 10 ఆహార నియ‌మాలు

10 Healthy Habits: ఆరోగ్య‌మ‌నేది సంప‌ద‌తో స‌మానం అనే పాత సామెత‌ను గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యా నికి కావాల్సింది ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన దిన‌చ‌ర్య‌. ముఖ్యంగా కొన్ని ప్ర‌త్యేక ఆహార నియ‌మాలు. ఆ నియ‌మాలు 10 Healthy Habits ఏంటో తెలుసుకుందాం. Healthy Habits: 10 ఆహార నియ‌మాలు గోరువెచ్చ‌ని నీళ్ళు తాగండి! మీ రోజుని ఒక గ్లాసు గోరువెచ్చ‌ని నీటితో ప్రారంభించండి. దీని వ‌ల్ల మీ శ‌రీరం చ‌క్క‌గా డీటాక్స్ Detox అవుతుంది. శ‌రీరంలోని […]

పూర్తి స‌మాచారం కోసం..
Dry Dates Benefits

Dry Dates Benefits: ఎండు ఖ‌ర్జూరాల‌తో ఆరోగ్యానికి మేలు!

Dry Dates Benefits: నోట్లో వేసుకుంటే క‌రిగిపోయే ఖ‌ర్జూరాల మ‌ధురం గురించి మాట‌ల్లో చెప్ప‌లేం. ఇవి ప‌దార్థాల‌కు అద‌న‌పు రుచిని అందించ‌డ‌మే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు. ఈ తియ్య‌ని ఫ‌లా ల‌ను అవ‌గాహ‌న‌తో తీసుకుంటే Dry Dates Benefits, ప్ర‌యోజ‌నాలు ఇంకెన్నో!. రుచిగా ఉన్నాయి క‌దాని ఖ‌ర్జూరాల‌ను ఎక్కువ‌గా తిన‌డం మంచిదికాదు. వీటిలో ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర్ల శాతం అధికం. కాబ‌ట్టి లావుగా ఉన్న‌వారు చాలా మితంగా తినాలి. అలాంటి వారు ర‌సంలా కాకుం డా రోజుకు […]

పూర్తి స‌మాచారం కోసం..
mulberry

Mulberry : మ‌ల్బ‌రీ పండ్ల ఉప‌యోగాలు తెలుసుకుంటే తిన‌కుండా ఉండ‌లేరు!

Mulberry : రుతువుల‌ను బ‌ట్టి ల‌భించే పండ్ల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిది. అందులో ముఖ్యంగా బెర్రీ ఒక‌టి. బెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంటారు. ఈ పండ్లు కేన్స‌ర్ల‌ను సైతం అడ్డుకుంటాయ‌ని చెబుతుంటారు. వీటిల్లో ల‌భించే అన్ని ర‌కాలుమ‌న ద‌గ్గ‌ర పెర‌గ‌వు. కానీ మ‌ల్బ‌రీ చ‌క్క‌గా పెరుగుతుంది. అయితే వీటి గురించి అంద‌రికీ తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ పండ్ల గురించి అంత శ్ర‌ద్ధ తీసుకోరు. Mulberry పండ్ల‌లో పోష‌క విలువ‌ల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు […]

పూర్తి స‌మాచారం కోసం..
thyroid symptoms

thyroid symptoms: థైరాయిడ్‌తో వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇవే!

thyroid symptoms: శ‌రీరంలో ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒక‌టి. ఇది శ‌రీరం ఎదుగుద‌ల‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ప‌నితీరు దెబ్బ‌తింటే హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం, గాయిట‌ర్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వీటిని ఆదిలోనే గుర్తిస్తే త‌గిన చికిత్స‌ను అందించి పూర్తిగా న‌యం చేయ‌వ‌చ్చు. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠ‌ముడి కింద ఉంటుంది. ఇది సీతాకొక చిలుక రెక్క రూపంలో, శ్వాస నాళానికి ఇరు ప్ర‌క్క‌లా ఉంటుంది. ఈ గ్రంథి నుంచి విడుద‌ల‌య్యే […]

పూర్తి స‌మాచారం కోసం..
Good Sleep

Good Sleep: రాత్రి వేళ నిద్ర రావ‌డం లేదా? ఇలా చేయండి!

Good Sleep: మ‌నిషికి శ‌క్తినిచ్చే సాధ‌నం నిద్ర‌. నిద్ర త‌గినంత పోక‌పోవ‌డం వ‌ల‌నే మ‌న‌కు ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతుంటాయి. రాత్రి వేళ ప‌డుకోగానే మంచి నిద్ర ప‌ట్ట‌గ‌ల‌గ‌టం ఒక వ‌రం. స‌రిగా నిద్ర‌పోలేని వారి జీవితం న‌ర‌క ప్రాయ‌మే అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నిషి జీవితం ఒక క్ర‌మ ప‌ద్ధ‌తి ప్ర‌కారం న‌డిచేందుకు వీలుగా ప‌రిణ‌మించింది. Good Sleep: రాత్రి వేళ నిద్ర అవ‌స‌రం రాత్రి, ప‌గ‌లు వేళ‌ల‌లో చేయ‌టానికి భిన్న‌మైన ప‌నులు నిర్ధేశించింది ప్ర‌కృతి. […]

పూర్తి స‌మాచారం కోసం..

Eight Ways for Men with Premature Ejaculation to Last Longer in Bed

Premature Ejaculation: The onset of ejaculation before its natural time is frequently a source of concern. Because many people do not feel comfortable discussing this matter openly, the situation has become more complicated as a result. Have you ever met or encountered a man who was prepared to confess to the people surrounding him that […]

పూర్తి స‌మాచారం కోసం..
Fruit Juice

Fruit Juice: ప‌ళ్ల ర‌సాలు తాగుతున్నారా? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Fruit Juice: మ‌న శ‌రీరం మీద మ‌న‌కు కొంచెం శ్ర‌ద్ధ‌, ఆస‌క్తి ఉంటే ఆక‌ర్ష‌ణీయ‌మైన చ‌ర్మాన్ని మ‌నం సొంతం చేసు కోవ‌చ్చ‌ని చ‌ర్మ సౌంద‌ర్య నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా వివిధ ర‌కాల జ్యూస్‌ (Fruit Juice) ల‌లో ముఖానికి తేజ‌స్సు స‌మ‌కూర్చుకోవ‌చ్చ‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు. Fruit Juice: ప‌ళ్ల ర‌సాలు తాగుతున్నారా? యాపిల్ జ్యూస్ తాగితే! ప్ర‌తిరోజూ ఓ గ్లాసుడు యాపిల్ జ్యూస్ (apple juice) తాగ‌గ‌లిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చ‌ర్మ సౌంద‌ర్యం కూడా మెరుగుప‌డుతుందని […]

పూర్తి స‌మాచారం కోసం..
Throat Infection

Throat Infection: గొంతు ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా ఇలా చేయండి!

Throat Infection: సాధార‌ణంగా చలికాలంలో జ‌లుబు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు గొంతు ఇన్‌ఫెక్ష‌న్ కూడా త‌రుచూ వ‌స్తుంటుంది. వీటిని అధిగ‌మించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుంది. Throat Infection: ఇంటి వైద్యంతో ఉప‌శ‌మ‌నం ప్ర‌తి ఒక్క ఇంట్లో ప‌సుపుపొడి (turmeric powder) త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు అధికంగా ఉంటాయి. క‌ప్పు పాల‌లో చిటికెడు ప‌సుపు చేర్చి తీసుకుంటే స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా దూరం చేస్తాయి. గొంతులో మంట‌, ప‌ట్టేసిన‌ట్టు నొప్పి […]

పూర్తి స‌మాచారం కోసం..
Cold Remedies

Cold Remedies: జ‌లుబుతో ఉప‌శ‌మ‌నం పొందండి ఇలా!

Cold Remedies: ఇది చ‌లికాలం. చాలా మంది జ‌లుబుతో ఇబ్బంది ప‌డతారు. మందులేస్తే ఏడు రోజులు..లేకుంటే వారంలో త‌గ్గిపోతుంది. జ‌లుబుపై వేసే జోక్ ఇది. ఏడు రోజుల దాకా అక్క‌ర్లేదు. ఓ రెండు చిట్కాల‌తో దాన్ని మూడు నాలుగు రోజుల‌కి కుదించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు వ్యాధి నిరోధ‌క శాస్త్ర నిపుణులు. ఏమిటా రెండు? ఒక‌టి, మామూలుకంటే ఎక్కువ‌గా నీళ్లు తాగ‌డం. రెండు, క‌నీసం ఎనిమిది గంట‌ల పాటు నిద్ర‌పోవ‌డం. మొద‌ట నీళ్ల సంగ‌తి చూద్ధాం. సాధార‌ణంగా జ‌లుబు అన‌గానే […]

పూర్తి స‌మాచారం కోసం..
carrot

carrots: ప్ర‌తి రోజూ క్యారెట్ తింటున్నారా!

carrots: క్యారెట్లు కంటిచూపు మెరుగుద‌ల‌కే కాదు, పురుషుల్లో సంతానోత్ప‌త్తికి కార‌క‌మైన శుక్ర‌క‌ణాల వృద్ధికి తోడ్ప‌డ‌తాయి. శుక్ర‌క‌ణాలు అండంగా మార‌డానికి క్యారెట్‌ల వాడ‌కం ఎంతో ఉప‌యోగ‌క‌ర‌ మ‌ని హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ ప‌రిశోధ‌కులు ధృవీక‌రించారు. carrots: క్యారెట్ వ‌ల్ల లాభాలు! ఆహార‌పు అల‌వాట్ల‌ను బ‌ట్టి 200 మంది కాలేజీ అబ్బాయిల‌ను ప‌రిశోధ‌న‌కు ఎంపిక చేసుకున్నారు. వారు తీసుకున్నే కూర‌గాయ‌లు, పండ్లు లాంటి ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేశారు. ఈ ఆహార మార్పుల‌కు ముందు, త‌ర్వాత […]

పూర్తి స‌మాచారం కోసం..
Badam Pappu

Badam Pappu: బాదం ప‌ప్పు ఆరోగ్యానికి చేసే మేలు!

Badam Pappu: బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మంచింది. అదే విధంగా ధ‌ర విలువ కూడా ఎక్కువే. నాన‌బెట్టిన బాదాంప‌ప్పు ఆరోగ్యానికి మ‌రింత మేలు చేస్తుంద‌ని తాజా అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. బాదాంలో ఇ విట‌మిన్‌, ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల‌ని బ‌లంగా కూడా ఉంచుతాయి. Badam Pappu: నాన‌బెట్టిన బాదంప‌ప్పు బాదాంప‌ప్పును నీళ్ల‌లో నాన‌బెట్టి తినాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బాదాంప‌ప్పుపై ఉండే పొట్టులో ఒక‌ర‌క‌మైన […]

పూర్తి స‌మాచారం కోసం..
Hair Growth tips

Hair Growth tips:జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండి!

Hair Growth tips: జుట్టు స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. అలాంటి వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప‌రిష్కార మార్గాల‌ను ఇక్క‌డ తెలుసుకోండి. ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంటిలోనే త‌యారు చేసుకునే విధానాల‌ను ఇక్క‌డ గ‌మ‌నించండి. Hair Growth tips: క‌రివేపాకుతో జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్‌! కొబ్బ‌రి నూనెలో క‌రివేపాకు వేసి నూనె న‌ల్ల‌గా మారే వ‌ర‌కు మ‌ర‌గించి వ‌డ‌పోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుతుంది. పెరుగులో క‌రివేపాకు వేసి దానిని మిక్సీ […]

పూర్తి స‌మాచారం కోసం..
Normal Delivery

Normal Delivery: సాధార‌ణ కాన్పుకు పాటించాల్సిన ప‌ద్ధ‌తులు!

Normal Delivery: వైద్యప‌ర‌మైన జోక్యం లేకుండా జ‌రిగే ప్ర‌క్రియ స‌హ‌జ ప్ర‌స‌వం. సాధార‌ణంగా 37 నుంచి 42 వారాల గ‌ర్భ‌ధార‌ణ మ‌ధ్య సాధార‌ణ ప్ర‌స‌వం ప్రారంభ‌మ‌ వుతుంది. సాధార‌ణ ప్ర‌స‌వానికి కొన్ని ప్ర‌మాణాలివి. బిడ్డ త‌ల భాగం త‌ల్లి జ‌న‌న స్థ‌లం వైపు ఉండాలి. బిడ్డ ప‌రిప‌క్వం క‌లిగి ఉండాలి. బిడ్డ జ‌న‌నం జ‌న‌న స్థ‌లం నుండి రావాలి. ఒకే స‌హేతుక‌మైన స‌మ‌యం లోప‌ల బిడ్డ జ‌న‌నం, ఆక‌స్మీకంగా త‌ల్లి, బిడ్డ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌ కూడ‌దు. […]

పూర్తి స‌మాచారం కోసం..
Bitter Gourd

Bitter Gourd: రుచికి చేదైనా..ఆరోగ్యానికి తీపి కాక‌ర‌కాయ‌

Bitter Gourd: కాక‌ర‌కాయ ఈ పేరు వింటేనే ఈ రోజు నాకు అన్నం వ‌ద్దు..అనే పిల్ల‌లు ఉన్నారు, అమ్మో ఎలా తినాలి? అనే పెద్ద‌వారూ ఉన్నారు. కాక‌ర‌కాయ‌లు చేదు గుళిక‌ల్లా ఉంటాయి కాబ‌ట్టి చాలా మంది వాటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పినా త‌క్కువే. రుచికి చేదైనా ఆరోగ్యానికి తీపిగా ఉండే కాక‌ర‌కాయ (Bitter Gourd) ఉప‌యోగాలు గురించి తెలుసుకుందాం!. Bitter Gourd | ఔషధాల విప‌ణి కాక‌ర‌! కాక‌ర‌కాయ‌ల్లో […]

పూర్తి స‌మాచారం కోసం..
Makeup

Makeup: మేక‌ప్ పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకోండిలా!

Makeup: ఖ‌రీదైన మేక‌ప్ సామాగ్రిని వాడుతూ, అలంక‌ర‌ణ‌కు ఎంతో స‌మ‌యం కేటా యించుకున్న‌ప్పుడే అందంగా క‌నిపిస్తామ‌నేది చాలా మంది అభిప్రాయం. వాస్త‌వానికి అవేమీ అవ‌స‌రం లేద‌ట‌. ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపించే చిన్ని చిన్ని పొర‌పాట్లును స‌రిదిద్దుకుంటే చాలు. చ‌మ‌క్కున మెరిసిపోవ‌చ్చు. Makeup: మేక‌ప్ జాగ్ర‌త్త‌లు! న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు అంద‌రూ ముఖాన్నే చూస్తార‌నుకుంటాం. దాంతో కేవ‌లం ముఖా న్ని వీలైనంత అందం (Makeup) గా క‌నిపించేలా చేసేందుకు ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటాం కూడా. ఆ క్ర‌మంలో చేతి, కాలి గోళ్ల‌ను […]

పూర్తి స‌మాచారం కోసం..
Eye Makeup

Eye Makeup: క‌ళ్ల‌కు మేక‌ప్ ఎలా వేసుకోవాలి?

Eye Makeup: కాలేజీ ఫంక్ష‌న్లూ, ఫ్రెష‌ర్స్‌డే పార్టీలూ ఇలా ఏవైనా స‌రే, అమ్మాయిలు మెరిసిపోవాల‌ని అనుకుంటారు. బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి అందంగా ముస్తాబైపోతారు. అయితే ముఖంలో క‌ళ్లు బోలెడంత అందాన్నిస్తాయి క‌దా. కాబ‌ట్టి వాటికి Makeup వేసుకునేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే మంచిది. Eye Makeup: క‌ళ్ల‌కు మేక‌ప్ వేసుకునే ప‌ద్ధ‌తి! అందాన్ని పెంచ‌డానికి ఉప‌యోగించే వాటిల్లో Primer ఒక‌టి. దీన్ని మ‌రీ ద‌ట్టంగా పూసుకుంటే ఉన్న చ‌క్క‌ద‌నం కూడా చెడిపోతుంద‌ట‌. క‌నుక మీ చ‌ర్మం రంగుకి బాగా […]

పూర్తి స‌మాచారం కోసం..
Jaggery Benefits

Jaggery Benefits: మీరు బెల్లం తింటున్నారా?

Jaggery Benefits: బెల్లం ఔష‌ధాల గ‌ని, పాత‌త‌రంలో బెల్లం వాడ‌కం బాగుండేది. బెల్ల‌ము తోనే ఎన్నో ర‌కాల తిండి ప‌దార్థాల‌ను వండేవారు. ఇప్పుడు ప్ర‌తిదానికీ పంచ‌దార వాడ‌టం వ‌ల్ల బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ప‌దార్థాన్ని కోల్పోతున్నాం. దానికి తోడు చ‌క్కెర వ‌ల్ల ప‌లు దుష్ప్ర‌ భావాలు పొడ‌చూపుతున్నాయి. ఆయుర్వేద శాస్త్రం బెల్లంకు ప్రాధాన్యం ఇస్తుంది. Jaggery Benefits: మీరు బెల్లం తింటున్నారా? జీర్ణ‌శ‌క్తిని పెంపొందించే గుణం బెల్లానికి ఉంది. ప్ర‌తిరోజూ చిన్న బెల్లం ముక్క తిన‌డం మంచిది. జీర్ణ ప్ర‌క్రియ‌కు […]

పూర్తి స‌మాచారం కోసం..
dandruff remedies

dandruff remedies: చుండ్రు చిక్కుల‌కు చెక్ ఇలా!

dandruff remedies: ఈ కాలంలో చుండ్రు స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. తెల్ల‌గా పొట్టు మాదిరి రాలి పోతుంటుంది. మ‌రి ఈ స‌మ‌స్య‌ను వ‌దిలేయ‌కుండా, ఇంట్లో దొరికే ప‌దార్థాల‌తోనే ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. dandruff remedies: చుండ్రు చిక్కుల‌కు చెక్ ఇలా! వెనిగ‌ర్– మూడు క‌ప్పుల నీళ్ల‌లో క‌ప్పు వెనిగ‌ర్ క‌ల‌పాలి. త‌ల మీద మెల్ల‌గా మ‌ర్ద‌న చేసుకుంటూ ఆ నీళ్ల‌ను పోసుకోవాలి. ప‌దిహేను నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే స‌రిపోతుంది. ఇలా వారానికోసారి చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త్వ‌ర‌గా […]

పూర్తి స‌మాచారం కోసం..
Immune Booster Foods

Immune Booster Foods: రోగ నిరోధ‌క శ‌క్తి ఆహారం నీ చుట్టూనే ఉన్న‌ప్ప‌టికీ!

Immune Booster Foods: మ‌న చుట్టూరా బోలెడ‌న్ని హానికార‌క సూక్ష్మక్రిములు తిరుగు తుంటాయి. ఎప్పుడైనా వీటి బారిన‌ప‌డే ప్ర‌మాద‌ముంది. దీంతో ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, జ‌బ్బులు దాడి చేస్తాయి. అయితే మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి బ‌లంగా ఉంద‌నుకోండి. అవేమీ చేయ‌లేవు. వ్యాయామం, మంచి జీవ‌న‌శైలి మాత్ర‌మే కాదు. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు కూడా నిరోధ‌క శ‌క్తి పుంజుకోవ‌డానికి తోడ్ప‌డ‌తాయి. అలాంటి కొన్ని ప‌దార్థాలేంటో (Immune Booster Foods) చూద్ధాం. Immune Booster Foods: రోగ నిరోధ‌క […]

పూర్తి స‌మాచారం కోసం..
dental care

dental care: పంటి చిగుళ్ల రంగు మార్చుకోవ‌చ్చ‌?

dental care: ప్ర‌తి ఒక్క‌రూ ఆరు నెల‌ల‌కు ఒక‌సారి డెంట‌ల్ చెక్‌-అప్ చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలా చేసే ప‌రీక్ష‌ల్లో దంత‌క్ష‌యం ఏదైనా జ‌రిగిందా, ప‌ళ్లు పుచ్చి పోయాయా, ప‌ళ్ల‌ల్లో రంధ్రాలు ఏవైనా వ‌చ్చాయా? అని దంత వైద్యులు ప‌రిశీలిస్తారు. ప‌ళ్ల‌ల్లో ప‌డ్డ రంధ్రాల ప‌రిమాణం పెరిగితే ర‌క‌ర‌కాల ఫిల్లింగ్ మెటీరియ‌ల్‌తో వాటిని పూడ్చుతారు. ఒక వేళ ఈ రంధ్రాలు న‌రం వ‌ర‌కు చేరితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ అవ‌స‌రం కావ‌చ్చు. ఆహారంంలో స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, ఫ్రూట్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Biryani Leaf

Biryani Leaf: బిర్యానీ ఆకుతో షుగ‌ర్ వ్యాధి ప‌రార్‌!

Biryani Leaf: బిర్యానీ ఆకును మ‌నం ఆహారంలోకి తీసుకుంటాం. బిర్యానీ అన్నం చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా బిర్యానీ ఆకును ఉప‌యోగించాల్సిందే. ఆకుతోనే బిర్యానీ సువాస‌న గుబాళింపు చేస్తుంది. అయితే బిర్యానీ ఆకును తిన‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి అదీ షుగ‌ర్ వ్యాధి నివార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. అది ఎలానో తెలుసుకుందాం!. Biryani Leaf | బిర్యానీ ఆకుతో షుగ‌ర్ వ్యాధి ప‌రార్‌! మ‌న భార‌త దేశంలో ప్ర‌ధానంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య షుగ‌ర్‌. ఇది వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎవ‌రికైనా వ‌చ్చే అవ‌కాశం […]

పూర్తి స‌మాచారం కోసం..
Peas

Peas:ఊపిరితిత్తులు బాగుంటాలంటే ఇవి తినాల్సిందే!

Peas: ప‌చ్చి బ‌ఠాణీల రుచే వేరు. వెజ్ బిర్యానీ, ప్రైడ్ రైస్‌, గ్రేవీలు ఏవైనా చేసిన‌ప్పుడు అవి త‌ప్ప‌క ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు బ‌ఠాణీల సొంతం. వీటిలో న్యూట్రియంట్లూ, విట‌మిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. బీన్స్‌తో పోలిస్తే కెలొరీలు చాలా స్వ‌ల్పం. వంద గ్రాముల బ‌ఠాణీ (Peas) ల్లో కేవ‌లం 81 కెలోరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్స‌లు ఉండ‌దు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని త‌రుచూ తింటే మంచిది. ఫోలిక్ […]

పూర్తి స‌మాచారం కోసం..
healthy food

healthy food: ఉరుకులు ప‌రుగుల జీవితంలో ఏం తింటున్నారు?

healthy food: ప్ర‌తిరోజూ ఆఫీసుకి వెళ్లే హడావుడి లో ఉండే పెద్ద‌ల‌కు, స్కూళ్ల‌కు వెళ్లే హ‌డావుడిలో ఉండే పిల్ల‌ల‌కు త‌గిన పోష‌కాహారాలు తీసుకోలేక‌పోతున్నారు. రోజూ తినే ఆహారంతో పాటు ప్రోటీన్లు, విట‌మిన్లు, ఖ‌నిజాలు ఎక్కువున్న ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మ‌రి ఆ పోష‌కాలు (healthy food) వేటిలో ల‌భిస్తాయో, వాటి వ‌ల‌న లాభాలేమిటో తెలుసుకుందామా!. healthy food: పోష‌కాలు ఉండే ఫుడ్ ఇవే! ఫిగ్స్‌– ఉల్లి ఆకారంలో ప‌చ్చ‌గా లోప‌ల ఎర్ర‌ని గింజ‌ల‌తో ఉండే […]

పూర్తి స‌మాచారం కోసం..
Potta Thaggalante

Potta Thaggalante ప్ర‌తి రోజూ ఇలా చేయండి!

Potta Thaggalante: పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుతో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. పొట్ట‌ను ఎలా త‌గ్గించాలి? అని తెగ ఆలోచిస్తుంటారు. దీనికి కొన్ని టిప్ప్ ఉన్నాయి. వీటిని క‌చ్చితంగా పాటిస్తే పొట్ట‌ను త‌గ్గించుకోవచ్చు. అవేమిటంటే?. Potta Thaggalante త్వ‌ర‌గా క‌రిగే పీచు ప‌దార్థాల‌ను ఎక్కువుగా తీసుకోవాలి. అవ‌కాడో, నేరేడుపండ్లు, అవిసెలు వంటి వాటిల్లో పీచుప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువుగా ఉన్న ప‌దార్థాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. వీటివ‌ల్ల గుండెజ‌బ్బులు వంటివి రావ‌డంతో పాటు పొట్ట(Stomach) […]

పూర్తి స‌మాచారం కోసం..
విట‌మిన్‌-డి

విట‌మిన్‌-డి లోపం ఉంటే ఇవి తినండి!

విట‌మిన్ డి త‌క్కువుగా ఉండ‌టం స‌ర్వ సాధార‌ణం. మ‌రీ త‌క్కువుగా ఉన్న‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా స‌ప్లిమెంట్ రూపంలో విట‌మిన్‌-డి తీసుకోవాలి. నార్మ‌ల్ అయితే స‌ప్లిమెంట్స్ మానేయాలి. ఎముక‌ల‌కు కావాల్సిన క్యాల్షియంను శోషించుకోవ‌డానికి, కండ‌రాలు బ‌ల‌హీనం కాకుండా ర‌క్షించుకోవ‌డానికి విట‌మిన్‌-డి తోడ్ప‌డుతుంది. శ‌ర‌రీంలో Vitamin-D త‌క్కువైతే, నీర‌సం, న‌డుపు నొప్పి, జుట్టు రాల‌డం జ‌రుగుతాయి. అయితే Vitamin-D ని ఎండ నుంచి వ‌చ్చే కాంతిని ఉప‌యోగించుకుంటూ సాధార‌ణంగా శ‌రీర‌మే త‌యారు చేసుకుంటుంది. Vitamin-D పెర‌గాలంటే ఏం తినాలి? గుడ్డులో ప‌సుపు […]

పూర్తి స‌మాచారం కోసం..