Night Curfew

Big Breaking: తెలంగాణ రాష్ట్రంలో Night Curfew

Big Breaking: తెలంగాణ రాష్ట్రంలో Night Curfew Night Curfew : క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి మే 1వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్న‌ట్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. రాత్రి 8 గంట‌ల‌కే కార్యాల‌యాలు, దుకాణాలు, హోట‌ళ్లు మూసివేత‌కు ప్ర‌భుత్వం ఆదేశించింది. […]

Continue Reading
Covid 19

Covid 19 ను త‌ర‌మాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూర‌మే శ‌ర‌ణ్యం!

Covid 19 ను త‌ర‌మాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూర‌మే శ‌ర‌ణ్యం! Covid 19 : ఎటువంటి అంటు వ్యాధులైనా ఎవ‌రో ఒక్క‌రో పూనుకుని ప‌నిచేస్తేనో, ఏదో ఒక ప్ర‌భుత్వ విధానం వ‌ల్ల‌నో లేక నాయ‌కుల ఉప‌న్యాసాల వ‌ల్ల‌నో త‌గ్గే విష‌యం కాదు. ప్ర‌జ‌ల చైత‌న్యం వ‌లన‌, ఇటువంటి వ్యాధుల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కుండే అవ‌గాహ‌న వ‌ల్ల‌, స‌మాజంపై ఆ ప్ర‌జ‌ల‌కుండే బాధ్య‌త వ‌ల్ల త‌గ్గుతాయి. అయితే ఇప్పుడు మ‌రింత క్లిష్ట ప‌రిస్థితిలో దేశం ఉంది. క‌రోనా తో […]

Continue Reading
Bengaluru Covid cases

Bengaluru Covid cases : స్మ‌శానాల‌తో ఫుల్ అయిన బెంగళూరు

Bengaluru Covid cases : స్మ‌శానాల‌తో ఫుల్ అయిన బెంగళూరు Bengaluru Covid cases : బెంగళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కోవిడ్ సోకి మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. స్మ‌శానాల వ‌ద్ద మృత‌దేహాల‌ను తీసుకొచ్చిన వాహ‌నాలు పెద్ద సంఖ్య‌లో బారులు తీరుతున్నాయి. బెంగ‌ళూరులో క‌రోనా వైర‌స్ సోకి నిత్యం 50 మంది వ‌ర‌కూ చ‌నిపోతున్నారు. ఇక న‌గ‌రంలోని ఉన్న 5 స్మ‌శాన వాటిక‌ల్లో కోవిడ్ మృతుల‌కు అంత్య‌క్రియ‌లు చేస్తున్నారు. ప్ర‌తి రోజూ […]

Continue Reading
Krishna Covid-19

Krishna Covid-19 : జిల్లా అంత‌ట‌ మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా ఉన్నాం!

Krishna Covid-19 : జిల్లా అంత‌ట‌ మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా ఉన్నాం! Krishna Covid-19 : క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నామ‌ని, అందుకు జిల్లా యంత్రాంగం మ‌రోసారి పూర్తి సంసిద్ధ‌త‌తో ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శుక్ర‌వారం స్థానిక ఎన్టీఆర్ డెంట‌ల్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ట్రైఏజ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎల్‌.శివ‌శంక‌ర్ తో క‌లిసి ప్రారంభించారు. క‌రోనా కేసులు తిరిగి ఎక్కువుగా న‌మోదు అవుతున్నందున క‌రోనాను ఎదుర్కొనేందుకు […]

Continue Reading
Night Curfew

Night Curfew in Telangana : తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ?

Night Curfew in Telangana : తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ? Night Curfew : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో బీఆర్కే భ‌వ‌న్ లో గురువారం అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారుతో సీఎస్ సోమేశ్ కుమార్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌కు సంబంధించిన అధికారుల నుంచి వివ‌రాల‌ను సోమేశ్ సేక‌రిస్తున్నారు. అధికారుల‌తో స‌మావేశం ముగిస‌న త‌ర్వాత సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ కానున్నారు. క‌రోనా కేసులు పెరుగుతున్న […]

Continue Reading
Second Covid Wave

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌!

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌! Second Covid Wave: దేశంలో మ‌ళ్లీ క‌రోనా రాకాసి పెట్రేగిపోతోంది. ముఖ్యంగా ఆసుప‌త్రుల‌న్నీ క‌రోనా రోగుల‌తో కిక్కిరిసి పోతున్నాయి. మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీ, గుజ‌రాత్, బీహార్ రాష్ట్రాల్లో రోగుల‌కు బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. కొంత మంది క‌రోనా రోగులు ఆసుప‌త్రుల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో బెడ్‌పై ఇద్ద‌రు రోగులు చికిత్స తీసుకుంటున్నారు. లాల్‌బ‌హుదూర్ ఆసుప‌త్రికి […]

Continue Reading

Second Wave Covid -19 : సెకండ్ వేవ్ వేగంగా విజృంభ‌న.. రాష్ట్రాలు అలెర్ట్‌!

Second Wave Covid -19 : సెకండ్ వేవ్ వేగంగా విజృంభ‌న.. రాష్ట్రాలు అలెర్ట్‌! Second Wave Covid -19 : దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తుంది. దేశంలో కొత్త‌గా ల‌క్షా 3558 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా పాజిటివ్ తో 478 మంది మృతి చెందారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోటి 25 ల‌క్ష‌ల ఎన‌భై తొమ్మిది వేల 67 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా […]

Continue Reading
Temperature

Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళ‌మే! | Sun Effect

Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళ‌మే! | Sun Effect Temperature :ఆగ్నేయ బంగాళాఖాతం, ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో ప‌లు మార్పులు జ‌రుగుతున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ప్ర‌క‌టించింది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్టోగ్ర‌త‌లు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో ఉష్టోగ్ర‌త‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధార‌ణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువుగా న‌మోద‌వుతున్నాయి. ఇదే స‌మ‌యంలో వ‌డ‌గాడ్పులు, ఉక్క‌పోత పెర‌గ‌డంలో జ‌నం విల‌విల్లాడుతున్నారు. బుధ‌వారం భ‌ద్రాచ‌లంలో […]

Continue Reading
Covid 19 India

Covid 19 India : అలెర్ట్ : తీవ్ర‌‌స్థాయిలో ముప్పు పొంచి ఉంది!

Covid 19 India : అలెర్ట్ : తీవ్ర‌‌స్థాయిలో ముప్పు పొంచి ఉంది! కోవిడ్ ప‌రిస్థితి తీవ్ర స్థాయికిహెచ్చ‌రిస్తున్న కేంద్ర ఆరోగ్య‌శాఖ దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ అన‌తికాలంలోనే ఐదు రెట్లు పెరిగాయ‌ని, ప్ర‌స్తుతం దేశంలో కోవిడ్ ప‌రిస్థితి తీవ్రంగానే ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. ప్ర‌జ‌లంతా కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. మాస్కులు ముక్కు, నోటిపైనే ఉండాల‌ని సూచించింది. ప్ర‌భుత్వాలు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టి ప‌రిస్థితి చేజార‌కుండా చూసుకోవాల‌ని సూచిస్తోంది. దేశంలో వైర‌స్ […]

Continue Reading