Folk MP3 Songs

Baba Ambedkara Saichand Song: బాబా అంబేద్క‌రా మన భారత భాస్కరా | సాయిచంద్ అన్న పాట‌!

Baba Ambedkara Saichand Song | జై భీమ్‌..అద్భుత‌మైన అంబేద్క‌ర్ గారి పాట‌ను Saichand సాంగ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా సాయిచంద్ అన్న ఆధ్వ‌ర్యంలో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. Baba Ambedkara మ‌న భార‌త భాస్క‌రా అంటూ ప్రాణం పెట్టి పాడారు సాయిచంద్ అన్న‌. ఈ పాట‌లో డా.బిఆర్‌. అంబేద్క‌ర్ గారు ప‌డిన బాధ‌లు, క‌ష్టాలు అన్నింటిని అర్థ‌మ‌య్యే రీతిలో పాట రూపంలో తీసుకురావ‌డం ఒక గొప్ప ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యంలో సాయిచంద్ కు ప్ర‌తి …

Baba Ambedkara Saichand Song: బాబా అంబేద్క‌రా మన భారత భాస్కరా | సాయిచంద్ అన్న పాట‌! Read More »

Emi Jeddhune Avvo DJ Song: ఏమి జేద్దునే అవ్వో డిజె సాంగ్ ఫుల్‌ జోష్‌గా ఉంది!

Emi Jeddhune Avvo DJ Song: సై టివి యూట్యూబ్ ఛానెల్ నుండి విడుద‌లైన ఏ పాటైన ఆ Song సూప‌ర్ హిట్ అవ్వాల్సిందే. తెలంగాణ పాట‌ల‌కు ఈ ఛానెల్ పుట్టినిల్లుగా చెప్ప‌వ‌చ్చు. కొద్ది కాలం కింద‌ట విడుద‌లైన Emi జేద్దునే అవ్వో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మ‌ళ్లీ ఏమి జేద్దునే అవ్వో DJ Song సాంగ్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మ‌రింత హిట్ అయ్యింది. పాట‌కు డిజె జోడించ‌డంలో వేరే …

Emi Jeddhune Avvo DJ Song: ఏమి జేద్దునే అవ్వో డిజె సాంగ్ ఫుల్‌ జోష్‌గా ఉంది! Read More »

Amma Poru Bata Telangana song 2022: అమ్మా పోరుబాట‌లోనే న‌డుస్తానే పేద‌ల కోసం సాంగ్‌!

Amma Poru Bata Telangana song 2022: సిద్ధిపేట జిల్లా దుబ్బాక తాలూకా దుంప‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఏర్వ మ‌ల్లేశం అలియాస్ shyam ప్ర‌జా ఉద్య‌మ జీవితం, అమ‌ర‌త్వం ఆధారంగా ఈ పాట రూపొందించ‌బ‌డింది. Naxalbari బ‌రిలో మొద‌లై, దేశం అంతా విస్త‌రించిన న‌క్స‌లైటు ఉద్య‌మం Telangana ప‌ల్లెల్లో ఉవ్వెత్తున ఎగిసింది. ఈ పోరుబాట‌లో నేల‌కొరిగిన వీరులు ఎంద‌రో, ప్ర‌తి ప‌ల్లెలో అమ‌రుల కుటుంబాల క‌న్నీటి గాథ‌లెన్నో, ఆ అమ‌రుల‌నుస్మ‌రించుకోవ‌డం మ‌న అంద‌రి బాధ్య‌త అంటూ ఈ …

Amma Poru Bata Telangana song 2022: అమ్మా పోరుబాట‌లోనే న‌డుస్తానే పేద‌ల కోసం సాంగ్‌! Read More »

Zanjeere Song Mp3: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జంజీరే..జంజీరే సాంగ్ ను చూశారా?

Zanjeere Song Mp3 | Nivriti Vibes Youtube ఛానెల్ నుండి విడుద‌లైన మంచి ఫోక్ సాంగ్ పెద్ద Heroల సినిమా పాట‌ల‌కు మించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. జంజీరే..జంజీరే…అంటూ ప్రారంభ‌మ‌య్యే ఈ పాట గ‌త నెల కింద‌ట యూట్యూబ్‌లో విడుద‌లై ఇప్ప‌టికే మిలియ‌న్స్ వ్యూస్‌ను దాటి ప్రేక్షులు ఇంకా ఆద‌రిస్తున్న పాట‌గా నిలిచిపోయింది. పాట‌కు ప్ర‌ముఖ తెలంగాణ పాట‌ల క‌వి ర‌చ‌యిత‌ సుద్ధాల అశోక్ తేజ లిరిక్స్ అంద‌జేశారు. ఎన్నో ఉద్య‌మాల పాట‌ల‌ను, సినిమా …

Zanjeere Song Mp3: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జంజీరే..జంజీరే సాంగ్ ను చూశారా? Read More »

Emi Jeddhune Avvo Mp3 Song: Thirupathi Matla చేతి నుండి జాలువారిన ‘ఏమి జేద్దునే అవ్వో’ సాంగ్ విన్నారా?

Emi Jeddhune Avvo Mp3 Song | Sytv యూట్యూబ్ ఛానెల్ నుంచి విడుద‌లైన ఒక మాస్ కిరాక్ సాంగ్ ఇప్పుడు దూందాంగా మారుమోగుతుంది. ఏమి జేద్దునే అవ్వో అనే ఈ పాట‌ను Thirupathi Matla రాసి, సంగీతం అందించి, పాట డైరెక్ష‌న్ కూడా చేశారు. ఈ పాటను సింగ‌ర్ ల‌క్ష్మి పాడి సింగ‌ర్‌గా త‌న టాలెంట్‌ను మ‌రోసారి నిరూపించింది. ఈ పాట వీడియోలో హీరో, హీరోయిన్‌గా Akhila, Tony Kick అద్భుతంగా న‌టించారు. అఖిల ఒక …

Emi Jeddhune Avvo Mp3 Song: Thirupathi Matla చేతి నుండి జాలువారిన ‘ఏమి జేద్దునే అవ్వో’ సాంగ్ విన్నారా? Read More »

Pranam Potunde Pilla Nevalle MP3: మిడిల్ క్లాస్ యువ‌కుడి లైఫ్ Love Failure Song

Pranam Potunde Pilla Nevalle MP3 | ఒక ప్ర‌క్క ల‌వ్ ఫెయిల్యూర్, మ‌రో ప్ర‌క్క మిడిల్ ఫ్యామిలీ బాధ‌లకు, తోడు నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఓ మెస్సేజ్ ఓరియంట్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో సూప‌ర్ హిట్‌ను అందుకుంది. Anu Tunes యూట్యూబ్ ఛానెల్ నుంచి ప్రొడూస‌ర్ మున్నా ఆధ్వ‌ర్యంలో క‌థ‌, లిరిక్స్‌, స్క్రీన్ ప్లే, హీరో అన్నీ తానై సుభాష్ సుబ్బు విడుద‌ల చేసిన పాట ప్రాణం పోతుందే పిల్లా నీవ‌ల్లే..!. ఈ పాట ల‌వ్ ఫెయిల్యూర్ …

Pranam Potunde Pilla Nevalle MP3: మిడిల్ క్లాస్ యువ‌కుడి లైఫ్ Love Failure Song Read More »

Pailam Santhoshanna new song: Patala Utaa Udhymabataపైలం సంతోష్ అన్న పాట‌

Pailam Santhoshanna new song | నాటి తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌జ‌ల‌ను త‌మ పాట‌లు ద్వారా, క‌విత్వాల ద్వారా, ప్ర‌సంగాల ద్వారా పోరుబాట ప‌ట్టించిన క‌ళాకారుల్లో పైలం సంతోష‌న్న ఒక‌రు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో పైల‌మ‌న్న రాసిన పాట‌లు ఇంకా తెలంగాణ పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత ఎంద‌రో క‌ళాకారులు ఇప్పుడు ఒక్కొక్క‌రిగా క‌నుమ‌రుగైపోతున్నారు. Pailam Santhoshanna new song పాట‌ల ఊట‌, ఉద్య‌మబాట పైలం సంతోష్ …

Pailam Santhoshanna new song: Patala Utaa Udhymabataపైలం సంతోష్ అన్న పాట‌ Read More »

Unnado Ledo Teliyadu devudu Song: ఉన్నాడో లేడో తెలియ‌దు దేవుడు Saayam సాంగ్ వింటే మీరేంటో తెలుస్తోంది!

Unnado Ledo Teliyadu devudu Song | GMC Television యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుద‌లైన ఉన్నాడో లేడో తెలియ‌దు దేవుడు..సాంగ్ వింటే మాత్రం మ‌నం ఈ భూమ్మీద ఎలా జీవిస్తున్నాము, మ‌న ప్ర‌వ‌ర్త‌న ఎలాఉందో అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేవుళ్ల‌పై వ‌చ్చిన పాట‌లు వినే ఉంటారు. ఇప్పుడు సాయం చేసే మ‌నిషే దేవుడు అనే విధంగా ఈ పాట‌ను రూపొందించారు. గొప్ప మాన‌వ‌తా ధృక్ప‌థం ఉన్న Charan Arjun ఆధ్వ‌ర్యంలో ఈ పాట రూపుదిద్దుకోవ‌డంతో పాటు …

Unnado Ledo Teliyadu devudu Song: ఉన్నాడో లేడో తెలియ‌దు దేవుడు Saayam సాంగ్ వింటే మీరేంటో తెలుస్తోంది! Read More »

Sallanga Vundalenamma Song Mp3: చెప్ప‌గ చేయ‌క‌ నువ్వెళ్లిపోయిన‌ స‌ల్లంగ ఉండాల‌మ్మా Love Failure Song!

Sallanga Vundalenamma Song Mp3 | ల‌వ్ ఫెయిల్యూర్ ఫ్రైవేటు సాంగ్స్ రోజు రోజుకూ యూట్యూబ్‌లో ఏదో ఒక ఛానెల్ ద్వారా విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. ఆ పాట‌లు సినిమా లో ల‌వ్ సాంగ్స్ కంటే మ‌రింత హిట్ అందుకుంటున్నాయి. సినిమాలో వ‌చ్చే పాట‌ల్లో ఒక‌టి, రెండు ఎవ‌ర్ గ్రీన్‌గా నిలిస్తాయేమో కానీ, ప్రైవేటు, జాన‌ప‌ద సాంగ్స్ మాత్రం అన్ని పాట‌లు ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. పాట రాయ‌డం, పాడ‌టం, సంగీతం అందించ‌డం, షూటింగ్ తీయ‌డం లాంటివి త‌దిత‌ర ప్రొడ‌క్ష‌న్ …

Sallanga Vundalenamma Song Mp3: చెప్ప‌గ చేయ‌క‌ నువ్వెళ్లిపోయిన‌ స‌ల్లంగ ఉండాల‌మ్మా Love Failure Song! Read More »

Odhu Odhu Ee Badha Mp3 Song: గాయ‌మైన ‘గుండె వ‌ద్దు వ‌ద్దు ఈ బాధ’ అంటోంది!

Odhu Odhu Ee Badha Mp3 Song | Fly On Reels యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని రోజుల కిందట విడుద‌లైన Odhu Odhu Ee Badha Part 2 సాంగ్ సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగు ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్స్ 2022 సంవ‌త్స‌ రంలో ఈ పాట కూడా ప్రేక్ష‌కులు, ప్రేమికుల మ‌దిలో నిలిచిపోతుంది. నిజ‌జీవితంలో జ‌రిగిన ఒక గొప్ప ప్రేమ క‌థ ఆధారంగా ఈ పాట ప్రేమికులకు చేరువైంద‌ని పాట చిత్ర బృందం …

Odhu Odhu Ee Badha Mp3 Song: గాయ‌మైన ‘గుండె వ‌ద్దు వ‌ద్దు ఈ బాధ’ అంటోంది! Read More »

Pilla jalla Intikada Yetla Undro: ప్ర‌తి ఒక్క‌రినీ క‌న్నీరు పెట్టించిన పాట‌!

Pilla jalla Intikada Yetla Undro | క‌రోనా వైర‌స్ మ‌న జీవితాల్లో గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా అల్ల‌క‌ల్లోలం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఎన్నో కుటుంబాలు అయిన వారిని పోగుటుకున్న గుర్తులు ఇంకా గుండెల్లో మెదిలాడుతూనే ఉంటాయి. ఎంద‌రో క‌న్నీళ్లు గార్చి నేల త‌డిసి పోయిన గుర్తులు అలానే ఉన్నాయి. వ‌ల‌స కూలీల బ‌తుకులు రోడ్డున ప‌డిన పాద ముద్ర‌లు రోడ్ల‌పై క‌నిపిస్తూనే ఉంటాయి. క‌రోనా క‌న్నీటిని మిగిల్చింది. యావ‌త్తు ప్ర‌పంచం అంతా చిగురుటాకులా వ‌ణికిపోయింది. ఇక …

Pilla jalla Intikada Yetla Undro: ప్ర‌తి ఒక్క‌రినీ క‌న్నీరు పెట్టించిన పాట‌! Read More »

Radhamma Bangaru Bomma mp3 song:రాధ‌మ్మ బంగారు బొమ్మ..పార్వ‌తి మ‌హేష్ సాంగ్ విన్నారా?

Radhamma Bangaru Bomma mp3 song | PM Creation tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొద్ది రోజుల కింద‌ట విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించి ఇప్ప‌టికే 2 మిలియ‌న్స్ దాటి ప్రేక్ష‌కులు చూసిన పాట రాధ‌మ్మ బంగారు బొమ్మ‌. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ప్రేక్షుల ఆద‌ర‌ణ పొంది ఎక్కువ మంది చూస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో టాప్ 10 పాట‌ల్లో ఒక‌టిగా నిలిచింది. లిరిక్స్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ గా Parvathi mahesh ఆధ్వ‌ర్యంలో వ‌చ్చిన …

Radhamma Bangaru Bomma mp3 song:రాధ‌మ్మ బంగారు బొమ్మ..పార్వ‌తి మ‌హేష్ సాంగ్ విన్నారా? Read More »

NAA MOHANALALI DJ MP3 SONG: మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే నా మొహ‌న‌లాలి సాంగ్ విన్నారా?

NAA MOHANALALI DJ MP3 SONG | cmschannel యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని వారాల కింద‌ట విడుద‌లైన డిజె సాంగ్ సూప‌ర్‌గా ఉంది. ఆ పాట వింటుంటే మ‌ళ్లీ మ‌ళ్లీ వినాలనిపిస్తుంది. పాట‌కు త‌గ్గ‌ట్టుగా డ్యాన్స్ అద‌ర‌గొట్టారు. ఇక డిజె కాలికి గ‌జ్జె క‌ట్టిన‌ట్టు వారి డ్యాన్స్‌కు త‌గ్గ‌ట్టుగా చాలా వినుసొంపుగా వ‌స్తుంది. పాట పూర్త‌య్యే వ‌ర‌కూ ఎక్క‌డా కూడా బోర్ కొట్ట‌కుండా పాట‌ను చాలా చ‌క్క‌గా షూట్ చేశారు నిర్వాహ‌కులు. ఇక పాట పేరు …

NAA MOHANALALI DJ MP3 SONG: మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే నా మొహ‌న‌లాలి సాంగ్ విన్నారా? Read More »

Sinni Sinna Chinthalla New Folk DJ song mp3:సిన్న సిన్న చింత‌ల ఫోక్ డీజే సాంగ్ విన్నారా

Sinni Sinna Chinthalla New Folk DJ song mp3 | తెలంగాణ జాన‌ప‌ద డిజె సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. SSA STAR MUSIC యూట్యూబ్ ఛానెల్ ద్వారా సిన్న సిన్న చింత‌ల్ల ఓయి బావో..డిజె సాంగ్ యువ‌త‌కు తెగ న‌చ్చింది. ఈ పాట‌లో యూట్యూబ్ ఫోక్ సాంగ్ డ్యాన్స‌ర్స్ మౌనిక డింపుల్‌, రాజేశ్వ‌రి వేసిన స్టెప్పులు డిజె సౌండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ఎన్నో పాట‌ల్లో వారి డ్యాన్స్ కోస‌మే చూసే అభిమానులు …

Sinni Sinna Chinthalla New Folk DJ song mp3:సిన్న సిన్న చింత‌ల ఫోక్ డీజే సాంగ్ విన్నారా Read More »

Bayalellipotunnave love failure mp3 song:బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ విన్నారా?

Bayalellipotunnave love failure mp3 song | Singer Shivaji Offficial యూట్యూబ్ నుంచి విడుద‌లైన బ‌య‌లెల్లిపోతున్నావే అనే ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ కొద్ది రోజుల కింద‌ట విడుద‌లైంది. ఈ పాటను ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది చూశారు. పాట సినిమాలో ల‌వ్ సాంగ్ లా షూట్ చేశారు. ఈ పాట‌కు Bunny Mahesh లిరిక్స్ అందించారు. పాట‌ను Ramu త‌న స్వ‌రంతో అద్భుతంగా పాడి నిజ‌మైన ల‌వ్‌లో ఫెయిల్యూర్ అయిన వారి ఫీలింగ్స్ త‌గ్గ‌ట్టుగా త‌న …

Bayalellipotunnave love failure mp3 song:బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ విన్నారా? Read More »