lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
lord krishna stories: భయంకరమైన కొండ చిలువగా మారి తనను సంహరించేందుకు వచ్చిన కంసభృత్యుడు అఘాసురుణ్ణి తుదముట్టించాక కృష్ణుడు తన సహవాస గాళ్లందర్నీ తీసుకుని యమునా తీరానికి వ్యాహ్యాళికి వెళ్లాడు. గోప బాలురందరూ ఆవులను పచ్చికలను తోలి కృష్ణయ్యతో ముచ్చట్టు పెట్టుకున్నారు. కాసేపటికి అందరికీ ఆకలైంది. అన్నం మూటలు విప్పారు. ఊరగాయ వాసనలు గుప్పుమన్నాయి. ఒకరి మూట మీదకు మరొకరు ఎగబడ్డారు. చద్దన్నం, ఆవకాయ కలగలిసిన రాసులు క్షణాల్లో తరిగిపోయాయి. ఆ తరువాత గోంగూర, మీగడ పెరుగు […]
పూర్తి సమాచారం కోసం..